Mutton : షుగ‌ర్ ఉన్న‌వారు మ‌ట‌న్ తిన‌వ‌చ్చా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Mutton &colon; à°¡‌యాబెటిస్ అనేది ప్ర‌స్తుతం చాలా మందికి à°µ‌స్తోంది&period; వంశ పారంప‌ర్య కార‌ణాలు లేదా క్లోమ గ్రంథి à°ª‌నిచేయ‌క‌పోవ‌డం à°µ‌ల్ల టైప్ 1 à°¡‌యాబెటిస్ à°µ‌స్తుంటే&period;&period; అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌à°¨ విధానం à°µ‌ల్ల టైప్ 2 డయాబెటిస్ à°µ‌స్తోంది&period; మొద‌టి దాని క‌న్నా రెండో à°°‌కం à°®‌ధుమేహం వల్లే చాలా మంది అవ‌స్థ‌లు à°ª‌డుతున్నారు&period; à°®‌à°¨ దేశాన్ని అందుక‌నే à°¡‌యాబెటిస్ కు రాజ‌ధాని అని పిలుస్తున్నారు&period; అయితే à°¡‌యాబెటిస్ à°µ‌చ్చిన వారు అనేక జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంది&period; ముఖ్యంగా పిండి à°ª‌దార్థాల‌ను à°¤‌క్కువ‌గా&period;&period; ప్రోటీన్లు ఉండే ఆహారాల‌ను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది&period; అలాగే ఇత‌à°° ఆహార‌పు అల‌వాట్లు&period;&period; విధానాల్లోనూ మార్పులు చేయాలి&period; అప్పుడే షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి&period; ఇక à°¡‌యాబెటిస్ ఉన్న‌వారికి మాంసాహారం తినే విష‌యంలో అనేక సందేహాలు à°µ‌స్తుంటాయి&period; మాంసాహారం తినాలా&period;&period; à°µ‌ద్దా&period;&period; తింటే మంచిదేనా &quest; అని అనుమానిస్తుంటారు&period; à°®‌à°°à°¿ అందుకు వైద్యులు ఏమ‌ని à°¸‌మాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12860" aria-describedby&equals;"caption-attachment-12860" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12860 size-full" title&equals;"Mutton &colon; షుగ‌ర్ ఉన్న‌వారు à°®‌ట‌న్ తిన‌à°µ‌చ్చా &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;mutton&period;jpg" alt&equals;"can diabetics eat Mutton " width&equals;"1200" height&equals;"650" &sol;><figcaption id&equals;"caption-attachment-12860" class&equals;"wp-caption-text">Mutton<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు మాంసాహారం తిన‌à°µ‌చ్చు&period; అయితే కేవ‌లం à°ª‌రిమిత మోతాదులోనే తినాలి&period; ఎందుకంటే మాంసాహారంతో à°®‌à°¨‌కు ప్రోటీన్లు à°²‌భించే మాట వాస్త‌à°µ‌మే&period; కానీ వాటిలో కొవ్వు కూడా ఉంటుంది&period; ఇది హాని క‌à°²‌గ‌జేస్తుంది&period; ఇక à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు అయితే మాంసాహారం అధికంగా తింటే అందులో ఉండే కొవ్వు వారికి ఇంకా à°¨‌ష్టం క‌à°²‌గ‌జేస్తుంది&period; దీంతో షుగర్ లెవల్స్ à°®‌రింత పెర‌గ‌డంతోపాటు గుండె జ‌బ్బులు à°µ‌చ్చే అవ‌కాశాలు వారికి ఎక్కువ‌గా ఉంటాయి&period; క‌నుక à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు మాంసాహారాన్ని పూర్తిగా మానేయాల్సిన à°ª‌నిలేదు&period; కానీ స్వ‌ల్ప మోతాదులో తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిపుణులు చెబుతున్న ప్ర‌కారం&period;&period; à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు అయితే&period;&period; 15 రోజుల‌కు ఒకసారి 75 గ్రాముల à°®‌ట‌న్ తిన‌à°µ‌చ్చు&period; అది కూడా బాగా ఉడికించి&period;&period; à°®‌సాలాలు&comma; కారం లేకుండా తినాలి&period; అలాగే లేత à°®‌ట‌న్ అయి ఉండాలి&period; ఇక చికెన్ అయితే వారానికి ఒక‌సారి అంతే మోతాదులో తిన‌à°µ‌చ్చు&period; అదే చేప‌లు&comma; à°¸‌ముద్రపు ఆహారాలు అయితే వారంలో 2 సార్లు తిన‌à°µ‌చ్చు&period; కానీ 75 గ్రాముల మోతాదుకు మించ‌రాదు&period; ఇలా à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు కూడా ఎలాంటి à°­‌యం చెంద‌కుండా మాంసాహారాన్ని à°¤‌క్కువ à°ª‌రిమాణంలో అప్పుడ‌ప్పుడు తిన‌à°µ‌చ్చు&period; దీంతో ఎలాంటి దుష్ప్ర‌భావాలు క‌à°²‌గ‌వు&period; అయితే షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో లేనివారు మాత్రం మాంసాహారాన్ని మానేస్తేనే మంచిది&period; à°®‌ళ్లీ కంట్రోల్‌లోకి à°µ‌చ్చాక మాంసాహారాన్ని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts