Sanagala Guggillu : శ‌న‌గ గుగ్గిళ్ల త‌యారీ ఇలా.. రోజుకు ఒక క‌ప్పు తింటే ఎంతో బ‌లం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sanagala Guggillu &colon; à°®‌నం ఆహారంగా భాగంగా అప్పుడప్పుడూ à°¶‌à°¨‌గ‌à°²‌ను కూడా తీసుకుంటూ ఉంటాం&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని à°®‌నంద‌రికీ తెలుసు&period; à°¶‌à°¨‌గ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల దృఢంగా&comma; ఆరోగ్యంగా ఉంటారు&period; à°¶‌à°¨‌గ‌ల్లో à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ఉంటాయి&period; à°¶‌à°¨‌గ‌à°²‌ను వివిధ రూపాల‌లో à°®‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; à°®‌à°¨‌లో చాలా మంది వీటిని గుగ్గిళ్లుగా చేసుకుని తింటారు&period; à°¶‌à°¨‌గ గుగ్గిళ్లు ఎంత రుచిగా ఉంటాయో à°®‌నందరికీ తెలుసు&period; ఎంతో రుచిగా ఉండ‌డంతోపాటు ఆరోగ్యానికి కూడా మేలు చేసే ఈ à°¶‌à°¨‌గ గుగ్గిళ్ల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; వీటి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ గుగ్గిళ్ల తయారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌లు &&num;8211&semi; 100 గ్రాములు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; అర టేబుల్ స్పూన్&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 3&comma; à°¶‌à°¨‌గ à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిన‌à°ª à°ª‌ప్పు &&num;8211&semi; ఒక‌టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఎండుమిర్చి- 2&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెబ్బ‌&comma; ఇంగువ &&num;8211&semi; చిటికెడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15064" aria-describedby&equals;"caption-attachment-15064" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15064 size-full" title&equals;"Sanagala Guggillu &colon; à°¶‌à°¨‌గ గుగ్గిళ్ల à°¤‌యారీ ఇలా&period;&period; రోజుకు ఒక క‌ప్పు తింటే ఎంతో à°¬‌లం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;sanagala-guggillu&period;jpg" alt&equals;"Sanagala Guggillu here it is how you can make them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15064" class&equals;"wp-caption-text">Sanagala Guggillu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ గుగ్గిళ్ల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో à°¶‌à°¨‌గ‌à°²‌ను తీసుకుని నీళ్లతో శుభ్రంగా క‌డిగి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి 5 నుండి 6 గంట‌à°² పాటు నానబెట్టుకోవాలి&period; ఇలా నాన‌బెట్టిన à°¶‌à°¨‌గ‌à°²‌ను ఒక కుక్క‌ర్ లో వేసి అవి మునిగే వర‌కు నీటిని పోసి&comma; à°¤‌గినంత ఉప్పును వేసి మూత పెట్టి మూడు విజిల్స్ à°µ‌చ్చే à°µ‌రకు ఉడికించుకోవాలి&period; ఇలా ఉడికించుకున్న à°¤‌రువాత మూత తీసి వాటిల్లో ఎక్కువ‌గా నీరు అంతా పోయేలా వాటిని ఒక జల్లి గిన్నెలోకి తీసుకుని à°ª‌క్కన‌ ఉంచాలి&period; ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన à°¤‌రువాత వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను&comma; à°¶‌à°¨‌గ à°ª‌ప్పును&comma; మిన‌à°ª à°ª‌ప్పును&comma; ఆవాల‌ను&comma; జీల‌క‌ర్ర‌ను&comma; ఎండు మిర‌à°ª‌కాయ‌à°²‌ను వేసి వేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా వేయించుకున్న à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌à°²‌ను&comma; క‌రివేపాకును వేసి వేయించుకోవాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత ఉడికించి పెట్టుకున్న à°¶‌à°¨‌గ‌à°²‌ను వేసి క‌లిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత ఇంగువ వేసి క‌లిపి ఒక నిమిషం పాటు ఉంచి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°¶‌à°¨‌గ గుగ్గిళ్లు à°¤‌యార‌వుతాయి&period; సాయంత్రం à°¸‌à°®‌యాల‌లో స్పాక్స్ గా ఈ విధంగా à°¶‌à°¨‌గ గుగ్గిళ్ల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌డం వల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts