Amla Juice : ఉసిరికాయ జ్యూస్‌ను రోజూ తాగ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి తెలుసుకున్నారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Amla Juice &colon; à°®‌à°¨ ఇంటి పెర‌ట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే చెట్ల‌ల్లో ఉసిరి చెట్టు కూడా ఒక‌టి&period; ఇది à°®‌నంద‌రికి తెలిసిందే&period; ఉసిరికాయ‌ను ఇంగ్లీష్ లో ఇండియ‌న్ గూస్ బెర్రీ అనీ&comma; హిందీలో ఆమ్లా అని&comma; సంస్కృతంలో ఆమ‌à°²‌కా అని అంటారు&period; ఉసిరికాయ‌లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది&period; ఉసిరి కాయ‌à°²‌ను అలాగే ఉసిరి చెట్టు ఆకుల‌ను&comma; పూల‌ను&comma; గింజ‌à°²‌ను&comma; వేర్ల‌ను&comma; బెర‌డును ఆయుర్వేద ఔష‌ధాల à°¤‌యారీలో ఉప‌యోగిస్తారు&period; ఉసిరికాయ‌లు ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చు&period; ఉసిరికాయ‌à°² à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు&period; వైద్య‌à°ª‌రంగా ఉసిరికి అనేక ఔష‌à°§ గుణాలు ఉన్నాయి&period; విట‌మిన్ సి&comma; విట‌మిన్ ఇ పుష్క‌లంగా ఉన్న ఉసిరి జుట్టును అందంగా&comma; ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జుట్టు రాల‌డం&comma; చుండ్రు వంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను నివారిస్తుంది&period; షాంపుల à°¤‌యారీలోనూ&comma; à°¤‌à°²‌కు రాసే నూనెల à°¤‌యారీలోనూ&comma; జుట్టుకు వేసుకునే రంగుల à°¤‌యారీలోనూ ఉసిరికాయ‌à°²‌ను ఉప‌యోగిస్తున్నారు&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కానికి ఉసిరికాయ దివ్యౌష‌ధంగా à°ª‌ని చేస్తుంది&period; ఉసిరికాయ నుండి తీసిన నూనెను వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; à°¤‌à°²‌నొప్పి&comma; à°¤‌à°²‌భారాన్ని à°¤‌గ్గించి మెద‌డుకు చ‌ల్ల‌à°¦‌నాన్ని అందించ‌డంలో ఉసిరి నూనె ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; తాజాగా జ‌రిపిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో ఉసిరి జ్యూస్ ను తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ప్ర‌యోజనాలను పొంద‌à°µ‌చ్చ‌ని &comma; దీనిని క్ర‌మం à°¤‌ప్ప‌కుండా తాగ‌డం à°µ‌ల్ల à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చ‌ని వెల్ల‌డైంది&period; ఉసిరికాయ‌ను తిన‌డం à°µ‌ల్ల దేహానికి à°¶‌క్తి à°²‌భిస్తుంద‌ని&comma; దాహంగా ఉన్న‌ప్పుడు ఉసిరికాయ‌ను నోట్లో వేసుకుని చ‌ప్పరిస్తూ ఉంటే దాహం తీరుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19888" aria-describedby&equals;"caption-attachment-19888" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19888 size-full" title&equals;"Amla Juice &colon; ఉసిరికాయ జ్యూస్‌ను రోజూ తాగ‌డం à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి తెలుసుకున్నారా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;amla-juice&period;jpg" alt&equals;"take Amla Juice daily for these wonderful health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19888" class&equals;"wp-caption-text">Amla Juice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తులు రోజూ ఉసిరికాయ‌ను తీసుకుంటే ఇంజెక్ష‌న్ వేసుకునే అవ‌à°¸‌రం ఉండ‌దని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period; ఉసిరికాయ జ్యూస్ లో à°ª‌టిక బెల్లం క‌లిపి తీసుకుంటే క‌డుపు ఉబ్బ‌రం&comma; క‌డుపు నొప్పి à°¤‌గ్గుతుంద‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు&period; ఉసిరికాయ‌à°²‌తో చేసిన ఆమ్లా ముర‌బ్బ తింటే వాంతుల నుండి ఉప‌à°¶‌à°®‌నం కలుగుతుంది&period; ఉద‌à°° సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌కు ఉసిరిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు&period; ఉసిరికాయ‌తో చేసిన మాత్ర‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల వాత‌&comma; క‌à°«‌&comma; పిత రోగాలు à°®‌à°¨ దరి చేర‌కుండా ఉంటాయి&period; ఉసిరికాయ‌à°²‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్న పొంద‌à°µ‌చ్చు అని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్పులో ఎండ‌బెట్టిన ఉసిరిని నిల్వ చేసుకుని దానిని ప్ర‌తిరోజూ ఒక ముక్క బుగ్గ‌à°¨ పెట్టుకుని చ‌ప్ప‌రిస్తూ ఉంటే జీర్ణ‌à°¶‌క్తి పెరుగుతుంది&period; అజీర్తి à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; ఎసిడిటి&comma; అల్స‌ర్ వంటి వ్యాధులు à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; అందుకే ప్ర‌తి ఇంట్లో ఒక ఉసిరి చెట్టును à°¤‌ప్ప‌నిస‌రిగా పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు&period; భార‌తీయ వాస్తూ శాస్త్రంలో ఉసిరి చెట్టుకు ఎంతో ప్రాధాన్య‌à°¤ ఉంది&period; ఇంటి పెర‌ట్లో కనుక ఉసిరి చెట్టు ఉంటే ఆ ఇంటి వాస్తూ దోషాలు ఏవి ఉన్నా కూడా తొల‌గిపోతాయ‌ని వాస్తూ శాస్త్రం చెబుతుంది&period; ఉసిరికాయ ఉప్పు రుచిని à°¤‌ప్ప మిగిలిన ఐదు రుచుల‌ను క‌లిగి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నారింజ‌లో కంటే ఉసిరిలో à°ª‌ది రెట్లు విట‌మిన్ సి అధికంగా ఉంటుంది&period; యాంటీ ఆక్సిడెంట్లు&comma; ప్లేవ‌నాయిడ్స్&comma; కెరోటినాయిడ్స్&comma; గ్లూకోజ్&comma; క్యాల్షియం వంటివి కూడా ఉసిరిలో అధికంగా à°²‌భ్య‌à°®‌వుతాయి&period; ఉసిరిని క్ర‌మం à°¤‌ప్ప‌కుండా వివిధ à°°‌కాలుగా తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts