Godhuma Ravva Idli : గోధుమ ర‌వ్వ‌తో ఇడ్లీల‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి, ఆరోగ్య‌క‌రం కూడా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Godhuma Ravva Idli &colon; à°®‌నం గోధుమ‌à°°‌వ్వ‌తో ఉప్మాతో పాటు వివిధ à°°‌కాల తీపి వంట‌కాల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; వీటితో పాటు గోధుమ‌à°°‌వ్వ‌తో à°®‌నం ఇడ్లీల‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; గోధుమ‌à°°‌వ్వ‌తో చేసే ఈ ఇడ్లీలు చాలా రుచిగా&comma; మెత్త‌గా ఉంటాయి&period; వీటిని అప్ప‌టిక‌ప్పుడు ఇన్ స్టాంట్ గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఉద‌యం పూట à°¸‌à°®‌యం à°¤‌క్కువ‌గా ఉన్న‌వారు&comma; వెరైటీగా తినాల‌నుకునే వారు ఇలా ఇడ్లీల‌ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఈ ఇడ్లీల‌ను చ‌ట్నీ&comma; సాంబార్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి&period; రుచిగా&comma; మెత్త‌గా గోధుమ‌à°°‌వ్వ‌తో ఇడ్లీల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌à°°‌వ్వ ఇడ్లీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; జీడిప‌ప్పు à°ª‌లుకులు &&num;8211&semi; కొద్దిగా&comma; గోధుమ‌à°°‌వ్వ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పుల్ల‌టి పెరుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; క్యారెట్ తురుము &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; ఉప్పు- à°¤‌గినంత‌&comma; వంట‌సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45896" aria-describedby&equals;"caption-attachment-45896" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45896 size-full" title&equals;"Godhuma Ravva Idli &colon; గోధుమ à°°‌వ్వ‌తో ఇడ్లీల‌ను ఇలా చేయండి&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&comma; ఆరోగ్య‌క‌రం కూడా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;godhuma-ravva-idli&period;jpg" alt&equals;"Godhuma Ravva Idli recipe very healthy and tasty easy to make" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45896" class&equals;"wp-caption-text">Godhuma Ravva Idli<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌à°°‌వ్వ ఇడ్లీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఆవాలు&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు&comma; మిన‌à°ª‌ప్పు వేసి వేయించాలి&period; à°¤‌రువాత జీల‌క‌ర్ర‌&comma; à°ª‌చ్చిమిర్చి&comma; జీడిప‌ప్పు à°ª‌లుకులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత గోధుమ‌à°°‌వ్వ వేసి ఒక నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఈ à°°‌వ్వ చల్లారిన à°¤‌రువాత పెరుగు&comma; క్యారెట్ తురుము&comma; కొత్తిమీర‌&comma; వంట‌సోడా&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు నాన‌బెట్టిన à°¤‌రువాత à°®‌రికొద్దిగా నీళ్లు పోసి ఇడ్లీ పిండిలా క‌లుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఇడ్లీ ప్లేట్ à°²‌ను తీసుకుని పిండి వేసుకోవాలి&period; వీటిని ఇడ్లీ కుక్క‌ర్ లో ఉంచి ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇవి కొద్దిగా చ‌ల్లారిన à°¤‌రువాత ప్లేట్ లో వేసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ‌à°°‌వ్వ ఇడ్లీలు à°¤‌యార‌వుతాయి&period; ఈ విధంగా గోధుమ‌à°°‌వ్వ‌తో ఇడ్లీలు à°¤‌యారు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; ఈ ఇడ్లీల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts