యాల‌కులు.. ఔష‌ధ గుణాల గ‌ని.. వీటిని వాడ‌డం మ‌రిచిపోకండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">యాల‌కులు&period;&period; చాలా మంది ఇండ్లలో ఇవి వంట ఇంటి పోపుల à°¡‌బ్బాలో ఉంటాయి&period; వీటిని ఎక్కువ‌గా తీపి వంట‌కాల్లో వేస్తుంటారు&period; అలాగే బిర్యానీలు&comma; ఇత‌à°° మాంసాహార వంట‌కాలు&comma; ప్ర‌త్యేక‌మైన శాకాహార వంట‌కాలు చేసిన‌ప్పుడు కూడా వీటిని వేస్తుంటారు&period; వీటితో వంట‌కాల‌కు చ‌క్క‌ని వాస‌à°¨&comma; రుచి à°µ‌స్తాయి&period; అయితే యాల‌కుల‌ను ఉప‌యోగించి à°®‌నం అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; à°®‌à°°à°¿ అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4621 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;cardamom&period;jpg" alt&equals;"using cardamom for many health problems " width&equals;"750" height&equals;"505" &sol;><&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఒక యాల‌క్కాయను ఒక టీస్పూన్ తేనెతో రోజుకు ఒక‌సారి తీసుకుంటే కంటి చూపు మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా యాల‌కుల పొడి&comma; దాల్చిన చెక్క పొడి వేసి à°®‌రిగించి అందులో కొద్దిగా ఉప్పు వేసుకుని గోరువెచ్చ‌గా ఉండ‌గానే తాగేయాలి&period; దీంతో గొంతు à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; యాల‌కుల‌తో à°¤‌యారు చేసిన డికాష‌న్‌ను తాగ‌డం à°µ‌ల్ల విరేచ‌నాలు à°¤‌గ్గుతాయి&period; చ‌ల్లార్చిన డికాష‌న్ తాగాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; యాల‌కుల పొడి&comma; పిప్ప‌ళ్ల పొడిని కొద్ది కొద్దిగా తీసుకుని క‌లిపి నెయ్యితో తీసుకోవాలి&period; దీంతో క‌డుపునొప్పి à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; యాల‌కులు&comma; బెల్లం వేసి à°¤‌యారు చేసి డికాష‌న్‌ను రోజుకు 3 సార్లు తీసుకుంటే à°¤‌à°²‌తిర‌గ‌డం à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; నీటిని à°®‌రిగించాక అందులో యాల‌క్కాయ‌లు&comma; పుదీనా ఆకులు కొద్దిగా వేసి 5 నిమిషాలు ఆగాక ఆ నీటిని తాగాలి&period; దీంతో వెక్కిళ్లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో కొద్దిగా తేనె&comma; యాల‌కుల పొడి వేసి బాగా క‌లిపి తాగితే à°®‌గ‌వారిలో అంగ‌స్తంభ‌à°¨ à°¸‌à°®‌స్య ఉండ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; అర‌టిపండ్ల‌తో క‌లిపి యాల‌కుల‌ను తింటే వాంతులు&comma; వికారం à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; అతి à°®‌ధురం&comma; యాల‌కుల పొడిని క‌లిపి దాన్ని తేనెతో ఒక టీస్పూన్ మోతాదులో సేవిస్తుంటే దంతాల నొప్పి à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో పావు టీస్పూన్ యాల‌కుల పొడిని వేసి బాగా à°®‌రిగించి అనంత‌రం గోరు వెచ్చ‌గా ఉండగానే ఆ నీటిని తాగేయాలి&period; దీంతో డిప్రెష‌న్ à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°¤‌à°²‌నొప్పి&comma; అజీర్ణం à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు యాల‌కుల టీని తాగితే à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; యాల‌కుల పొడి&comma; సోంపు గింజ‌à°² పొడిని తీసుకుని ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి తాగాలి&period; భోజ‌నం చేసిన à°¤‌రువాత తాగితే తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period; అజీర్ణ à°¸‌à°®‌స్య ఉన్న‌వారు ఇలా చేయాలి&period; రోజుకు 2 సార్లు ఇలా తాగాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; యాల‌కుల పొడి&comma; అల్లం పొడి&comma; సోంపు గింజ‌à°² పొడిల‌ను చిటికెడు మోతాదులో తీసుకుని క‌à°²‌పాలి&period; అనంత‌రం ఆ మిశ్ర‌మం నుంచి 1 టీస్పూన్ మోతాదులో పొడిని తీసుకోవాలి&period; అలాగే చిటికెడు ఇంగువ‌ను కూడా తీసుకోవాలి&period; ఈ రెండు మిశ్ర‌మాల‌ను ఒక క‌ప్పు నీటిలో క‌లిపి తాగితే గ్యాస్ à°¸‌à°®‌స్య ఉండ‌దు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts