home gardening

ఈ మిశ్ర‌మాన్ని చ‌ల్లారంటే చాలు.. మీ ఇంట్లో ఉన్న గులాబీ మొక్క‌ల‌కు పువ్వులు గుత్తులుగా పూస్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మీ ఇంట్లో కూడా అందమైన మొక్కలు ఉన్నాయా&period;&period;&quest; అయితే గులాబీ మొక్కలని పెంచే వాళ్ళు ఈ చిట్కా ని చూడండి ఇలా కనుక మీరు చేశారంటే గులాబీ పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయి&period; అందులో సందేహం లేదు&period; మొక్కలు పువ్వులు ఇంట్లో ఉంటే ఆహ్లాదకరంగా ఉంటుంది మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి&period; ముఖ్యంగా గులాబీ పూలు చాలా అందంగా కనపడతాయి మన మనసును ప్రశాంతంగా మారుస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గులాబీ మొక్కలు ని జాగ్రత్తగా పెంచుకుంటే మంచిగా పూలు పూస్తాయి చూడడానికి చాలా బాగుంటుంది&period; మీ ఇంట్లో కూడా గులాబీ మొక్కలు ఉన్నట్లయితే ఇలా చేయండి&period; అప్పుడు గుత్తుల గుత్తులుగా పూలు పూస్తాయి&period; గులాబీ మొక్కలు ఇంట్లో ఉన్నట్లయితే బియ్యం కడిగిన నీళ్లను తీసి ఒక రోజంతా కూడా దాన్ని నిల్వ ఉంచి ఆ నీళ్ల లో బాగా మగ్గిన అరటి పండ్లు తొక్కలని వేయాలి&period; ఇవన్నీ బాగా మిక్స్ చేసి మెత్తని జ్యూస్ లాగ చేసుకోండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89696 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;rose-flowers&period;jpg" alt&equals;"give this mixture to rose plants for many flowers " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీన్ని మూత పెట్టి రెండు రోజులు పాటు ఉంచండి&period; మంచి సేంద్రియ ఎరువు లాగ ఇది మారుతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గులాబీ మొక్కల కి కొంచెం కొంచెం స్ప్రే చేయండి&period; ఇలా చేయడం వలన గులాబీ పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి బాగా ఎక్కువ మోతాదులో వేయకండి కొంచెం కొంచెం మాత్రమే స్ప్రే చేయండి&period; ఇలా ఈ చిన్న చిట్కాతో మంచిగా మొక్కలని పెంచుకోవచ్చు చక్కగా గులాబీ పూలు ఎక్కువగా పూస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts