Acidity Remedy : ఎంత‌టి క‌డుపులో మంట అయినా స‌రే.. ఇలా నిమిషాల్లో త‌గ్గించుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Acidity Remedy &colon; ప్ర‌స్తుత కాలంలో à°®‌à°¨‌లో చాలా మంది ఎసిడిటీ&comma; గ్యాస్&comma; క‌డుపు ఉబ్బరం&comma; క‌డుపులో మంట‌&comma; అజీర్తి&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; పుల్ల‌టి త్రేన్పులు వంటి వివిధ à°°‌కాల జీర్ణ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; ఈ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంద‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; à°®‌సాలాలు క‌లిగిన ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం&comma; à°¸‌à°®‌యానికి ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం&comma; జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత à°¸‌à°®‌స్యలు à°¤‌లెత్తుతాయి&period; చాలా మంది ఎసిడిటి à°¸‌à°®‌స్య‌ను నిర్ల‌క్ష్యం చేస్తూ ఉంటారు&period; కానీ ఎసిడిటీ à°¸‌à°®‌స్య‌ను నిర్ల‌క్ష్యం చేస్తే క‌డుపులోఅలాగే ప్రేగుల‌ల్లో అల్స‌ర్లు à°µ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; ఇది క్ర‌మంగా క్యాన్స‌ర్ గా మారే అవ‌కాశం కూడా ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక ఎసిడిటీ à°¸‌à°®‌స్య నుండి వీలైనంత త్వ‌à°°‌గా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°¡‌మే మంచిది&period; ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి చాలా మంది వైద్యులు సూచించిన మందుల‌ను వాడుతూ ఉంటారు&period; అయితే ఈ మందుల‌ను వాడ‌డం à°µ‌ల్ల à°¸‌à°®‌స్య à°¤‌గ్గిన‌ప్పటికి à°®‌à°°‌లా కొంత కాలం à°¤‌రువాత à°¸‌à°®‌స్య à°®‌à°°‌లా తిరిగి à°µ‌స్తుంది&period; అలాగే ఖాళీ క‌డుపుతో మందుల‌ను వాడ‌డం&comma; ఎక్కువ‌గా మందుల‌ను వాడ‌డం à°µ‌ల్ల ఎపిడిటీ à°¸‌à°®‌స్య à°®‌రింత తీవ్ర‌à°®‌య్యే అవ‌కాశం కూడా ఉంది&period; క‌నుక ఈ à°¸‌à°®‌స్య‌ను à°®‌నం à°¸‌à°¹‌జ సిద్దంగా à°¤‌గ్గించుకోవ‌à°¡‌మే ఉత్త‌మం&period; కొన్ని à°°‌కాల ఆయుర్వేద చిట్కాల‌ను వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎసిడిటీ à°¸‌à°®‌స్య‌ను à°¸‌à°¹‌జ సిద్దంగా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; అలాగే ఈ చిట్కాల‌ను క్ర‌మం à°¤‌ప్ప‌కుండా వాడ‌డం à°µ‌ల్ల ఎసిడిటీ à°¸‌à°®‌స్య‌ను à°®‌నం శాశ్వ‌తంగా à°ª‌రిష్క‌రించుకోవ‌చ్చు&period; ఎసిడిటీ à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గించే చిట్కాలు ఏమిటి&period;&period;వీటిని ఎలా వాడాలి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;30771" aria-describedby&equals;"caption-attachment-30771" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-30771 size-full" title&equals;"Acidity Remedy &colon; ఎంత‌టి క‌డుపులో మంట అయినా à°¸‌రే&period;&period; ఇలా నిమిషాల్లో à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;acidity-remedy&period;jpg" alt&equals;"Acidity Remedy use this method to get rid of the problem " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-30771" class&equals;"wp-caption-text">Acidity Remedy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ ఒక గ్లాస్ నీటిలో 20 ఎమ్ ఎల్ కాచీ చ‌ల్లర్చిన పాలు&comma; ఒక టీ స్పూన్ ఆవు నెయ్యి వేసి బాగా క‌లిపి తాగాలి&period; ఎసిడిటీ à°¸‌à°®‌స్య ఇబ్బంది పెడుతున్న‌ప్పుడు ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల మంచి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; ఎసిడిటీ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్న వారు భోజ‌నం చేసిన à°¤‌రువాత ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; అలాగే ఎసిడిటీ à°¸‌à°®‌స్యను à°¤‌గ్గించే à°®‌రో చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; దీని కోసం à°®‌నం à°ª‌సుపును&comma; à°¨‌ల్ల ఉప్పును&comma; జీల‌క‌ర్ర‌&comma; నిమ్మ‌కాయ‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; ముందుగా జీల‌క‌ర్ర‌ను వేయించి పొడిగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో అర టేబుల్ స్పూన్ జీల‌క‌ర్ర పొడి&comma; అర టేబుల్ స్పూన్ à°ª‌సుపు&comma; అర టేబుల్ స్పూన్ à°¨‌ల్ల ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఒక అర చెక్క నిమ్మ‌కాయ‌ను అర సెక‌న్ పాటు నేరుగా మంట‌పై వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిమ్మ‌కాయ వేడ‌య్యాక దాని నుండి à°°‌సాన్ని తీసి ముందుగా à°¤‌యారు చేసుకున్న మిశ్ర‌మంలో వేసి క‌à°²‌పాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని వెంట‌నే తాగాలి&period; ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల ఎసిడిటీ à°¸‌à°®‌స్య నుండి చ‌క్క‌టి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల ఎసిడిటీ à°¸‌à°®‌స్య à°¤‌గ్గ‌డంతో పాటు క‌డుపు ఉబ్బ‌రం&comma; క‌డుపులో మంట‌&comma; క‌డుపు నొప్పి వంటి à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుతాయి&period; అలాగే ఎసిడిటీ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు à°®‌జ్జిగ‌ను తాగ‌డం à°µ‌ల్ల కూడా మంచి à°«‌లితం ఉంటుంది&period; ఎసిడిటీ à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గించ‌డంలో à°®‌జ్జిగ ఎంతో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ఒక గ్లాస్ మజ్జిగ‌లో అర టేబుల్ స్పూన్ జీల‌క‌ర్ర పొడి&comma; చిటికెడు మిరియాల పొడి&comma; పావు టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు&comma; కొద్దిగా బెల్లం తురుమును వేసి బాగా క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-30770" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;acidity&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా à°®‌జ్జిగ‌ను ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎసిడిటీ &comma; క‌డుపు ఉబ్బ‌రం&comma; క‌డుపులో మంట వంటి à°¸‌à°®‌స్య‌లు పూర్తిగా à°¤‌గ్గు ముఖం à°ª‌à°¡‌తాయి&period; ఈ విధంగా ఈ చిట్కాల‌ను వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా అలాగే ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా ఎసిడిటీ à°¸‌à°®‌స్య‌ను నివారించుకోవ‌చ్చు&period; అలాగే ఈ చిట్కాల‌ను క్ర‌మం à°¤‌ప్ప‌కుండా వాడ‌డం à°µ‌ల్ల ఎసిడిటీ à°¸‌à°®‌స్య పూర్తిగా à°¤‌గ్గ‌డంతో పాటు à°®‌à°°‌లా రాకుండా కూడా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts