విటమిన్‌ బి12 లోపం ఉంటే జాగ్రత్త పడాల్సిందే.. లక్షణాలను ఇలా తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాల్లో విటమిన్‌ బి12 కూడా ఒకటి&period; ఇది మన శరీరంలో ఎర్ర రక్త కణాల వృద్ధికి అవసరం&period; నాడీ మండల వ్యవస్థ సరిగ్గా పనిచేయాలన్నా ఈ విటమిన్‌ అవసరం అవుతుంది&period; అయితే ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా అనేక మందిలో విటమిన్‌ బి12 లోపం సమస్య ఏర్పడుతోంది&period; విటమిన్‌ బి12 లోపాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అది మన శరీరానికి ముప్పును కలిగిస్తుంది&period; దీని వల్ల నీరసం&comma; అలసట&comma; మలబద్దకం వంటి లక్షణాలు కనిపిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-274 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2020&sol;12&sol;vitamin-b12-uses-in-telugu-1024x690&period;jpg" alt&equals;"vitamin b12 uses in telugu" width&equals;"696" height&equals;"469" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మాంసాహారం తినే వారికన్నా శాకాహారం తినేవారిలోనే ఎక్కువగా విటమిన్‌ బి12 లోపం ఏర్పడుతుంది&period; ఎందుకంటే మాంసంలో విటమిన్‌ బి12 ఉంటుంది&period; కనుక మాంసాహారం తినేవారిలో ఈ లోపం రాదు&period; శాకాహారుల్లోనే విటమిన్‌ బి12 లోపం వస్తుంది&period; అలాగే మద్యం విపరీతంగా సేవించే వారిలో&comma; డయాబెటిస్&comma; అసిడిటీ తదితర అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో&comma; దీర్ఘకాలికంగా మెడిసిన్లను వాడేవారిలోనూ విటమిన్‌ బి12 లోపం కనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విటమిన్‌ బి12 లోపం వల్ల నీరసం&comma; అలసట&comma; మలబద్దకం సమస్యలు వస్తాయి&period; చేతులు&comma; కాళ్లలో తిమ్మిర్లు వస్తుంటాయి&period; జ్ఞాపకశక్తి తగ్గుతుంది&period; దీని వల్ల జీర్ణాశయ&comma; మూత్రాశయ సమస్యలు వస్తాయి&period; కనుక ఈ లక్షణాలు&comma; సమస్యలు ఉన్నవారు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని కలిసి పరీక్షలు చేయించుకుని ఆ మేర చికిత్స తీసుకోవాలి&period; విటమిన్‌ బి12 ట్యాబ్లెట్లను డాక్టర్‌ సూచన మేరకు నిత్యం వాడాలి&period; ఇక మటన్‌&comma; చికెన్‌&comma; చేపలు తదితర ఆహారాల్లో విటమిన్‌ బి12 లభిస్తుంది&period; వీటిని తరచూ తీసుకోవడం ద్వారా ఈ విటమిన్‌ లోపం తలెత్తకుండా చూసుకోవచ్చు&period; ఇక శాకాహారులు పాలు&comma; బాదంపప్పు&comma; చీజ్‌ వంటి పదార్థాలను తినడం ద్వారా విటమిన్‌ బి12 పెరుగుతుంది&period; వీలైనంత వరకు మద్యం తాగడం మానేయాలి&period; పొగ అస్సలు తాగకూడదు&period; ఈ సూచనలు పాటించడం వల్ల విటమిన్‌ బి12 లోపం రాకుండా చూసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"><img src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;telegram-sub&period;png" width&equals;"" height&equals;"150" &sol;><&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts