Bad Breath Remedies : ఈ చిట్కాల‌ను పాటిస్తే నోటి దుర్వాస‌న అన్న‌ది ఉండ‌దు.. ఎంతో ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Bad Breath Remedies &colon; à°®‌à°¨‌లో చాలా మంది నోటి దుర్వాస‌à°¨ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; ఈ à°¸‌à°®‌స్య కారణంగా à°®‌à°¨‌తో పాటు ఇత‌రులు కూడా ఇబ్బంది à°ª‌డుతూ ఉంటారు&period; నోటి దుర్వాస‌à°¨ కార‌ణంగా à°¨‌లుగురిలో మాట్లాడ‌డానికి జంకుతూ ఉంటారు&period; నోటి దుర్వాస‌à°¨‌ను వైద్య à°ª‌రిభాషలో హ్య‌లిటోసిస్ అంటారు&period; నోటిలో తేమ ఎక్కువ‌గా ఉండ‌డం&comma; ఉష్ణోగ్ర‌à°¤ ఎక్కువ‌గా ఉండ‌డం à°µ‌ల్ల బ్యాక్టీరియా ఎక్కువ‌గా పెరుగుతుంది&period; దీంతో నోటి దుర్వాస‌à°¨ à°¸‌à°®‌స్య à°¤‌లెత్తుతుంది&period; అలాగే చిగుళ్ల‌కు సంబంధించిన à°¸‌à°®‌స్య‌లు&comma; నాలుక‌కు సంబంధించిన à°¸‌à°®‌స్య‌లు&comma; గొంతుకు సంబంధించిన à°¸‌à°®‌స్య‌లు&comma; జ్వ‌రం వంటి à°¸‌à°®‌స్య‌à°² కార‌ణంగా కూడా నోటి దుర్వాస‌à°¨ à°¸‌à°®‌స్య à°¤‌లెత్తుతుంది&period; అలాగే నోరు శుభ్రంగా లేక‌పోవ‌డం&comma; నోటిని రెండు సార్లు శుభ్రం చేసుకోక‌పోవ‌డం&comma; అలాగే à°¸‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం&comma; నోరు పొడి బార‌డం వంటి కార‌ణాల చేత కూడా నోటి దుర్వాస‌à°¨ à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొవ్వు à°ª‌దార్థాలు&comma; ఉల్లిపాయ‌&comma; వెల్లుల్లి&comma; మాంసం&comma; కోడిగుడ్లు&comma; కాఫీ వంటి à°ª‌దార్థాల‌ను తీసుకున్న‌ప్పుడు కూడా నోటి దుర్వాస‌à°¨ à°µ‌స్తుంది&period; అలాగే నిద్ర‌లేచిన à°¤‌రువాత‌&comma; ఎక్కువ à°¸‌à°®‌యం à°µ‌à°°‌కు మాట్లాడ‌కుండా ఉన్న‌ప్పుడు&comma; ఆహారాన్ని ఎక్కువ à°¸‌à°®‌యం à°µ‌à°°‌కు తీసుకోకుండా ఉన్న‌ప్పుడు లాలాజ‌లం విడుద‌à°² à°¤‌గ్గి నోటి దుర్వాస‌à°¨ à°¸‌à°®‌స్య à°¤‌లెత్తుతుంది&period; క‌నుక ఏ కార‌ణం చేత నోటి దుర్వాస‌à°¨ à°¸‌à°®‌స్య à°¤‌లెత్తుతుందో ముందుగా తెలుసుకోవాలి&period; à°¤‌రువాత à°¤‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుని à°¸‌à°®‌స్య తలెత్త‌కుండా చూసుకోవాలి&period; అలాగే చాలా మంది ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి చుయింగ్ గ‌మ్ à°²‌ను à°¨‌ములుతూ ఉంటారు&period; కొన్ని ఇంటి చిట్కాల‌ను వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం ఈ à°¸‌à°®‌స్య నుండి చాలా సుల‌భంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27425" aria-describedby&equals;"caption-attachment-27425" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27425 size-full" title&equals;"Bad Breath Remedies &colon; ఈ చిట్కాల‌ను పాటిస్తే నోటి దుర్వాస‌à°¨ అన్న‌ది ఉండ‌దు&period;&period; ఎంతో ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;bad-breath&period;jpg" alt&equals;"Bad Breath Remedies follow regularly gives better results " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27425" class&equals;"wp-caption-text">Bad Breath Remedies<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నోటిదుర్వాస‌à°¨ à°¸‌à°®‌స్య‌తో బాధ à°ª‌డే వారు దంతాల‌ను రోజుకు రెండు పూట‌లా శుభ్రం చేసుకోవాలి&period; అలాగే వేప‌&comma; చండ్ర‌&comma; తుమ్మ వంటి చెట్టు పుల్ల‌లో గానీ పొడితో గానీ దంతాల‌ను శుభ్రం చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఇన్ఫెక్ష‌న్ లు à°¤‌గ్గుతాయి&period; వీటితో పాటు అతి à°®‌ధురం తో తయారు చేసిన క్యాండీల‌ను చ‌ప్ప‌రించాలి&period; ఇలా చ‌ప్ప‌రించ‌డం à°µ‌ల్ల లాలాజ‌లం ఎక్కువ‌గా à°¤‌యార‌వుతుంది&period; దీంతో నోటి దుర్వాస‌à°¨ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; అలాగే à°²‌వంగాల‌ను చ‌ప్ప‌రించ‌డం à°µ‌ల్ల కూడా ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అలాగే దోర జ‌జామ‌కాయ‌ను దంతాల‌తో కొరికి à°¨‌మిలి తిన‌డం à°µ‌ల్ల కూడా నోటి దుర్వాసన à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే సోంపు&comma; జీల‌క‌ర్ర‌&comma; ఏల‌క్కాయ‌&comma; దాల్చిన చెక్క వంటి వాటిని à°µ‌క్క‌పొడిలా చేసుకుని à°¨‌ములుతూ ఉండే నోటి ఆరోగ్యం మెరుగుప‌à°¡‌డంతో పాటు నోటి దుర్వాస‌à°¨ à°¸‌à°®‌స్య కూడా à°¤‌గ్గుతుంది&period; అలాగే త్రిఫ‌à°² చూర్ణానికి వంట‌సోడాను క‌లిపి క‌షాయంలా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ క‌షాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలిస్తూ ఉండాలి&period; ఇలా పుక్కిలించ‌డం à°µ‌ల్ల నోటి దుర్వాస‌à°¨ à°¤‌గ్గుతుంది&period; ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా నోటి దుర్వాస‌à°¨ à°¸‌à°®‌స్యను అధిగ‌మించ‌à°µ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts