Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

Bad Breath Remedies : ఈ చిట్కాల‌ను పాటిస్తే నోటి దుర్వాస‌న అన్న‌ది ఉండ‌దు.. ఎంతో ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది..

D by D
February 2, 2023
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Bad Breath Remedies : మ‌న‌లో చాలా మంది నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య కారణంగా మ‌న‌తో పాటు ఇత‌రులు కూడా ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. నోటి దుర్వాస‌న కార‌ణంగా న‌లుగురిలో మాట్లాడ‌డానికి జంకుతూ ఉంటారు. నోటి దుర్వాస‌న‌ను వైద్య ప‌రిభాషలో హ్య‌లిటోసిస్ అంటారు. నోటిలో తేమ ఎక్కువ‌గా ఉండ‌డం, ఉష్ణోగ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల బ్యాక్టీరియా ఎక్కువ‌గా పెరుగుతుంది. దీంతో నోటి దుర్వాస‌న స‌మ‌స్య త‌లెత్తుతుంది. అలాగే చిగుళ్ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు, నాలుక‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు, గొంతుకు సంబంధించిన స‌మ‌స్య‌లు, జ్వ‌రం వంటి స‌మ‌స్య‌ల కార‌ణంగా కూడా నోటి దుర్వాస‌న స‌మ‌స్య త‌లెత్తుతుంది. అలాగే నోరు శుభ్రంగా లేక‌పోవ‌డం, నోటిని రెండు సార్లు శుభ్రం చేసుకోక‌పోవ‌డం, అలాగే స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం, నోరు పొడి బార‌డం వంటి కార‌ణాల చేత కూడా నోటి దుర్వాస‌న వ‌స్తుంది.

కొవ్వు ప‌దార్థాలు, ఉల్లిపాయ‌, వెల్లుల్లి, మాంసం, కోడిగుడ్లు, కాఫీ వంటి ప‌దార్థాల‌ను తీసుకున్న‌ప్పుడు కూడా నోటి దుర్వాస‌న వ‌స్తుంది. అలాగే నిద్ర‌లేచిన త‌రువాత‌, ఎక్కువ స‌మ‌యం వ‌ర‌కు మాట్లాడ‌కుండా ఉన్న‌ప్పుడు, ఆహారాన్ని ఎక్కువ స‌మ‌యం వ‌ర‌కు తీసుకోకుండా ఉన్న‌ప్పుడు లాలాజ‌లం విడుద‌ల త‌గ్గి నోటి దుర్వాస‌న స‌మ‌స్య త‌లెత్తుతుంది. క‌నుక ఏ కార‌ణం చేత నోటి దుర్వాస‌న స‌మ‌స్య త‌లెత్తుతుందో ముందుగా తెలుసుకోవాలి. త‌రువాత త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుని స‌మ‌స్య తలెత్త‌కుండా చూసుకోవాలి. అలాగే చాలా మంది ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి చుయింగ్ గ‌మ్ ల‌ను న‌ములుతూ ఉంటారు. కొన్ని ఇంటి చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం ఈ స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

Bad Breath Remedies follow regularly gives better results
Bad Breath Remedies

నోటిదుర్వాస‌న స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారు దంతాల‌ను రోజుకు రెండు పూట‌లా శుభ్రం చేసుకోవాలి. అలాగే వేప‌, చండ్ర‌, తుమ్మ వంటి చెట్టు పుల్ల‌లో గానీ పొడితో గానీ దంతాల‌ను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇన్ఫెక్ష‌న్ లు త‌గ్గుతాయి. వీటితో పాటు అతి మ‌ధురం తో తయారు చేసిన క్యాండీల‌ను చ‌ప్ప‌రించాలి. ఇలా చ‌ప్ప‌రించ‌డం వ‌ల్ల లాలాజ‌లం ఎక్కువ‌గా త‌యార‌వుతుంది. దీంతో నోటి దుర్వాస‌న స‌మ‌స్య త‌గ్గుతుంది. అలాగే ల‌వంగాల‌ను చ‌ప్ప‌రించ‌డం వ‌ల్ల కూడా ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అలాగే దోర జ‌జామ‌కాయ‌ను దంతాల‌తో కొరికి న‌మిలి తిన‌డం వ‌ల్ల కూడా నోటి దుర్వాసన త‌గ్గుతుంది.

అలాగే సోంపు, జీల‌క‌ర్ర‌, ఏల‌క్కాయ‌, దాల్చిన చెక్క వంటి వాటిని వ‌క్క‌పొడిలా చేసుకుని న‌ములుతూ ఉండే నోటి ఆరోగ్యం మెరుగుప‌డ‌డంతో పాటు నోటి దుర్వాస‌న స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. అలాగే త్రిఫ‌ల చూర్ణానికి వంట‌సోడాను క‌లిపి క‌షాయంలా చేసుకోవాలి. త‌రువాత ఈ క‌షాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలిస్తూ ఉండాలి. ఇలా పుక్కిలించ‌డం వ‌ల్ల నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా నోటి దుర్వాస‌న స‌మ‌స్యను అధిగ‌మించ‌వ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

Tags: Bad Breath Remedies
Previous Post

Drumsticks Cashew Masala Curry : మున‌క్కాయ‌లు, జీడిప‌ప్పులు వేసి మ‌సాలా కూర‌ను ఇలా చేస్తే.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

Next Post

Sambar Karam : సాంబార్ కారాన్ని ఇంట్లోనే ఇలా ఎంతో సుల‌భంగా చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Related Posts

హెల్త్ టిప్స్

మీకు హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తిన‌డం త‌ప్పనిస‌రి..!

July 5, 2025
పోష‌ణ‌

మ‌న శ‌రీరానికి బి విట‌మిన్ ఎందుకు కావాలి..? దీంతో ఏం జ‌రుగుతుంది..?

July 5, 2025
హెల్త్ టిప్స్

రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపునే బిల్వ ప‌త్రాల‌ను తినండి.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

పొరబాటున పురుగులు ఉన్న మామిడిపండు తినేస్తే ఏమవుతుంది? అది ప్రమాదకరమా? ఏం చేయాలి?

July 5, 2025
international

తాజ్‌మ‌హ‌ల్ మీద అప్ప‌ట్లో వెదురు క‌ప్పారు.. ఎందుకో తెలుసా..?

July 5, 2025
వినోదం

రజనీకాంత్ మేకప్‌ లేకుండా, బట్టతలతో జనంలోకి రాగలిగినప్పుడు, చాలామంది సమకాలికులైన హీరోలు ఆ పని ఎందుకు చేయలేరు?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.