Bad Breath : నోరు ఎంత కంపు కొట్టినా సరే.. దీన్ని నోట్లో వేసుకుంటే చాలు.. సువాసన వస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bad Breath &colon; నోరు తాజాగా ఉండాల‌ని&comma; నోరు దుర్వాస‌à°¨ రాకుండా ఉండాల‌ని à°®‌à°¨‌లో చాలా మంది మౌత్ వాష్ à°²‌ను ఉప‌యోగించి నోటికి శుభ్రం చేసుకుంటూ ఉంటారు&period; అయితే మౌత్ వాష్ à°²‌ను నోట్లో పోసుకుని పుక్కిలించ‌డం à°µ‌ల్ల à°®‌నం వివిధ à°°‌కాల దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; సాధార‌ణంగా మౌత్ వాష్ à°²‌ను నోట్లో పోసుకుని ఒక నిమిషం పాటు పుక్కిలించి ఉమ్మి వేస్తూ ఉంటాము&period; ఈ మౌత్ వాష్ à°²‌ను చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌à°¯‌మే ఉప‌యోగించిన‌ప్ప‌టికి వీటిని వాడ‌డం à°µ‌ల్ల ముఖ్యంగా à°®‌నం నాలుగు à°°‌కాల ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మౌత్ వాష్ à°²‌ల్లో ఉండే ఆల్కాహాల్ నోట్లో జిగురు à°¤‌క్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తుంది&period; నోట్లో జిగురు ఉత్ప‌త్తి అవ్వ‌డం కూడా చాలా అవస‌రం&period; ఆహారాన్ని à°¨‌మిలేట‌ప్పుడు ఆహారం సుల‌భంగా క‌à°¦‌à°²‌డానికి&comma; నోట్లో చెడు బ్యాక్టీరియా శాతం పెర‌గ‌కుండా చేయ‌డంలో జిగురు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; మౌత్ వాష్ à°²‌ను వాడ‌డం à°µ‌ల్ల జిగురు ఉత్ప‌త్తి à°¤‌గ్గి నోటి à°¸‌à°®‌స్య‌లు ఎక్కువ‌య్యే అవ‌కాశం ఉంది&period; అలాగే మౌత్ వాష్ à°²‌ల్లో ఉండే సోడియం లారిల్ à°¸‌ల్పేట్ కార‌ణంగా à°¤‌à°²‌నొప్పి à°µ‌చ్చే అవ‌కాశం ఉంది&period; ఈ à°°‌సాయ‌నం à°µ‌ల్ల హార్మోన్ల అస‌à°®‌తుల్య‌à°¤ వంటి à°¸‌à°®‌స్య‌లు తలెత్తే అవ‌కాశం కూడా ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38020" aria-describedby&equals;"caption-attachment-38020" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38020 size-full" title&equals;"Bad Breath &colon; నోరు ఎంత కంపు కొట్టినా సరే&period;&period; దీన్ని నోట్లో వేసుకుంటే చాలు&period;&period; సువాసన వస్తుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;bad-breath&period;jpg" alt&equals;"Bad Breath wonderful home remedy try this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38020" class&equals;"wp-caption-text">Bad Breath<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే మౌత్ వాష్ à°²‌ను వాడ‌డం à°µ‌ల్ల దంతాల‌పై ఉండే ఎనామిల్ దెబ్బ‌తింటుంది&period; దంతాల‌పై ఎనామిల్ దెబ్బ‌తిన‌డం à°µ‌ల్ల దంతాలు పుచ్చ‌డం&comma; దంతాలు సున్నితంగా మార‌డం వంటివి జ‌రుగుతాయి&period; అలాగే కొంత‌మంది భోజ‌నం తీసుకోవ‌డానికి ముందుగా మౌత్ వాష్ తో నోటిని శుభ్రం చేసుకుంటారు&period; à°¤‌రువాత భోజ‌నం తింటారు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల మౌత్ వాష్ లో ఉండే à°°‌సాయ‌నాలు à°®‌à°¨ పొట్ట‌లోకి వెళ్లి ఇబ్బందుల‌కు గురి చేసే అవ‌కాశం ఉంది&period; క‌నుక à°®‌నం మౌత్ వాష్ à°²‌ను ఉప‌యోగించ‌డం అంత మంచిది కాదు&period; మౌత్ వాష్ à°²‌కు à°¬‌దులుగా రెండు à°°‌కాల నూనెల‌ను వాడ‌డం à°µ‌ల్ల నోరు తాజాగా&comma; దుర్వాస‌à°¨ రాకుండా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మౌత్ వాష్ à°²‌కు à°¬‌దులుగా à°®‌నం పిప్ప‌ర్ మెంట్ ఆయిల్ ను వాడ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఈ ఆయిల్ ను 4 లేదా 5 చుక్క‌à°² మోతాదులో నీటిలో వేసి క‌లిపి పుక్కిలించాలి&period; ఇలా పుక్కిలించ‌డం à°µ‌ల్ల నోరు తాజాగా ఉంటుంది&period; దీనిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు&period; అలాగే టీ ట్రీ ఆయిల్ ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల కూడా మంచి à°«‌లితం ఉంటుంది&period; దీనిని కూడా 4 లేదా 5 చుక్క‌à°² మోతాదులో నీటిలో క‌లిపి పుక్కిలించాలి&period; ఇలా చ‌యేడం à°µ‌ల్ల నోరు తాజాగా&comma; దుర్వాస‌à°¨ రాకుండా ఉంటుంది&period; మౌత్ వాష్ లకు à°¬‌దులుగా à°¸‌à°¹‌జ సిద్దంగా à°²‌భించే ఈ నూనెల‌ను వాడ‌డం à°µ‌ల్ల నోరు తాజాగా &comma; దుర్వాసన రాకుండా ఉండ‌డంతో పాటు దుష్ప్ర‌భావాలు కూడా ఉండ‌à°µ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts