Wheat Flour Halwa : ఒక్క‌సారి గోధుమ‌పిండితో హ‌ల్వాను ఇలా చేయండి.. నోట్లో వేసుకోగానే క‌రిగిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Wheat Flour Halwa &colon; à°®‌à°¨‌కు స్వీట్ షాపుల్లో à°²‌భించే తీపి వంట‌కాల్లో à°¹‌ల్వా కూడా ఒక‌టి&period; à°¹‌ల్వా చాలా రుచిగా ఉంటుంది&period; నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మెత్త‌గా&comma; రుచిగా ఉండే ఈ à°¹‌ల్వాను చాలా మంది ఇష్టంగా తింటారు&period; à°®‌నం ఇంట్లో కూడా à°¹‌ల్వాను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; అయితే à°¹‌ల్వాను à°¤‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా మైదాపిండిని వాడుతూ ఉంటారు&period; మైదాపిండి à°®‌à°¨ ఆరోగ్యానికి మంచిది కాదు&period; క‌నుక దీనికి à°¬‌దులుగా à°®‌నం గోధుమ‌పిండితో కూడా à°¹‌ల్వాను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; గోధుమ‌పిండితో చేసే ఈ à°¹‌ల్వా కూడా చాలా రుచిగా&comma; మెత్త‌గా ఉంటుంది&period; గోధుమ‌పిండితో à°¹‌ల్వాను à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; గోధుమ‌పిండితో రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా à°¹‌ల్వాను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి à°¹‌ల్వా తయారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పంచ‌దార -ఒక క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; గోధుమ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు &comma; నెయ్యి &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¤‌రిగిన జీడిపప్పు &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38028" aria-describedby&equals;"caption-attachment-38028" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38028 size-full" title&equals;"Wheat Flour Halwa &colon; ఒక్క‌సారి గోధుమ‌పిండితో à°¹‌ల్వాను ఇలా చేయండి&period;&period; నోట్లో వేసుకోగానే క‌రిగిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;wheat-flour-halwa&period;jpg" alt&equals;"Wheat Flour Halwa recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38028" class&equals;"wp-caption-text">Wheat Flour Halwa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి à°¹‌ల్వా తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకుని à°¤‌గినన్ని నీళ్లు పోసుకుంటూ చ‌పాతీపిండిలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఇది మునిగే à°µ‌à°°‌కు నీటిని పోసి 4 నుండి 5 గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత పిండిని చేత్తో ఉండడ‌లు లేకుండా బాగా క‌లుపుకోవాలి&period; తరువాత ఈ మిశ్ర‌మాన్ని à°µ‌à°¡‌క‌ట్టి పిప్పిని à°ª‌డేయాలి&period; à°¤‌రువాత ఈ గోధుమ‌పాల‌ను క‌దిలించ‌కుండా గంట పాటు అలాగే ఉంచాలి&period; ఇలా చేయ‌డం వల్ల పైన నీళ్లు&comma; అడుగున పాలు పేరుకుపోతాయి&period; ఇప్పుడు నీటిని వంపేసి పాల‌ను à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో పంచ‌దార‌&comma; నీళ్లు పోసి వేడి చేయాలి&period; పంచ‌దార కరిగే లోపు à°®‌రో క‌ళాయిలో పావు పంచ‌దార వేసి క్యార‌మెల్ లాగా చేసుకోవాలి&period; పంచ‌దార క‌రిగి క్యార‌మెల్ లాగా అవ్వ‌గానే దీనిని ముందుగా వేడి చేస్తున్న పంచ‌దార మిశ్ర‌మంలో వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పంచ‌దార మిశ్ర‌మం మెత్త‌టి పాకం రావాలి&period; ఈ మిశ్ర‌మాన్ని నీటిలో వేసి చూస్తే పాకం మెత్త‌టి ఉండ‌లా ఉండాలి&period; ఇలా పాకం రాగానే ఇందులో ముందుగా సిద్దం చేసుకున్న గోధుమ‌పాలు పోసి క‌à°²‌పాలి&period; దీనిని 5 నిమిషాల పాటు వేడి చేసిన à°¤‌రువాత à°¦‌గ్గ‌à°° à°ª‌డుతుంది&period; ఈ మిశ్రమం పూర్తిగా à°¦‌గ్గ‌à°° à°ª‌à°¡à°¿à°¨ à°¤‌రువాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి క‌à°²‌పాలి&period; à°¹‌ల్వా నెయ్యిని మొత్తం పీల్చుకున్న à°¤‌రువాత à°®‌రో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి క‌à°²‌పాలి&period; ఇలా అర క‌ప్పు నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా క‌లుపుతూ ఉడికించాలి&period; కొద్ది à°¸‌à°®‌యానికి పీల్చుకున్న నెయ్యిని à°¹‌ల్వా à°µ‌à°¦‌à°²‌డం మొద‌à°²‌వుతుంది&period; నెయ్యి పైకి తేల‌గానే జీడిపప్పు&comma; యాల‌కుల పొడి వేసి క‌లిపి స్ట‌వ్ ఆప్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ à°¹‌ల్వాను గిన్నెలోకి వేసి పైన జీడిప‌ప్పు à°ª‌లుకుల‌తో గార్నిష్ చేసుకోవాలి&period; à°¹‌ల్వా పూర్తిగా చ‌ల్లారిన à°¤‌రువాత గిన్నె నుండి వేరు చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత à°®‌à°¨‌కు à°¨‌చ్చిన ఆకారంలో క‌ట్ చేసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ‌పిండి à°¹‌ల్వా à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts