దీన్ని రాస్తే.. పురుషులు త‌మ గ‌డ్డాన్ని బాగా పెంచుకోవ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">పురుషుల‌కు గ‌డ్డం ఎంతో అందాన్ని ఇస్తుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌à°µ‌à°²‌సిన à°ª‌ని లేదు&period; కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది పురుషులు తెల్ల గ‌డ్డం à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; కార‌ణాలు ఏవైన‌ప్ప‌టికీ ఈ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే పురుషుల సంఖ్య రోజు రోజుకీ ఎక్కువవుతోంది&period; పూర్వ‌కాలంలో à°µ‌à°¯‌సు పైబ‌à°¡à°¿à°¨ పురుషుల్లో మాత్ర‌మే à°®‌నం ఈ à°¸‌à°®‌స్య‌ను చూసే వాళ్లం&period; కానీ ప్ర‌స్తుత à°¤‌రుణంలో à°¤‌క్కువ à°µ‌à°¯‌సు ఉన్న వారిలో కూడా గ‌డ్డం తెల్ల‌à°¬‌à°¡‌డాన్ని à°®‌నం గ‌à°®‌నించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెల్లబ‌à°¡à°¿à°¨ గ‌డ్డాన్ని à°¨‌ల్ల‌గా మార్చుకోవ‌డానికి అనేక ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటారు&period; à°¸‌à°¹‌జసిద్ధంగా తెల్ల‌à°¬‌à°¡à°¿à°¨ గ‌డ్డాన్ని చాలా సులువుగా à°¨‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు&period; పురుషుల్లో గ‌డ్డాన్ని à°¨‌ల్ల‌గా మార్చే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; తెల్ల గ‌డ్డాన్ని à°¨‌ల్ల‌గా మార్చ‌డంలో క‌రివేపాకు à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; దీని కోసం గుప్పెడు క‌రివేపాకును తీసుకుని ఎండ‌లో బాగా ఎండ‌బెట్టాలి&period; à°¤‌రువాత ఎండిన క‌రివేపాకును మెత్త‌ని పొడిలా చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-16322 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;beard&period;jpg" alt&equals;"beard growing tips follow this wonderful remedy " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను&comma; ఒక టీ స్పూన్ క‌రివేపాకు పొడిని&comma; ఒక టేబుల్ స్పూన్ ఆముదాన్ని కూడా వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని గ‌డ్డానికి రాసుకుని 10 నిమిషాల పాటు à°®‌ర్ద‌నా చేయాలి&period; ఇలా రాసిన ఒక గంట à°¤‌రువాత చ‌ల్ల‌ని నీటితో గడ్డాన్ని శుభ్ర‌à°ª‌రుచుకోవాలి&period; క్ర‌మం à°¤‌ప్ప‌కుండా ఈ చిట్కాను పాటించ‌డం à°µ‌ల్ల చాలా త్వ‌à°°‌గా తెల్ల‌గా మారిన గ‌డ్డం నల్ల‌గా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల à°ª‌లుచ‌గా ఉన్న గ‌డ్డం ఒత్తుగా కూడా పెరుగుతుంది&period; ఈ చిట్కాను కేవ‌లం గ‌డ్డానికి మాత్ర‌మే కాకుండా à°¤‌à°² వెంట్రుక‌à°²‌ను à°¨‌ల్ల‌గా మార్చుకోవ‌డానికి కూడా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; ఈ విధంగా క‌రివేపాకును&comma; కొబ్బ‌à°°à°¿ నూనెను&comma; ఆముదం నూనెను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల పురుషుల్లో గ‌డ్డం à°¨‌ల్ల‌గా&comma; ఒత్తుగా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts