Baking Soda Coconut Oil : ఈ రెండింటినీ క‌లిపి ముఖంపై రాయండి.. మిమ్మ‌ల్ని మీరే గుర్తుప‌ట్ట‌లేకుండా మారిపోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Baking Soda Coconut Oil &colon; ముఖం క‌డుక్కోవ‌à°¡‌à°®‌నేది మనం రోజూ చేసే రెగ్యుల‌ర్ à°ª‌నుల్లో ఒక‌టి&period; అయితే ఇక్క‌à°¡ గ‌à°®‌నించాల్సింది ఏమిటంటే&period;&period; à°®‌నం దేంతో ముఖం క‌డుగుతున్నాం అని&period; అదే విష‌యం ఓ సారి à°ª‌రిశీలిస్తే&period;&period; à°®‌నం చాలా à°°‌కాలైన ప్రొడ‌క్ట్స్‌నే అందుకు వాడుతాం&period; యాడ్స్ లో చూసి&comma; ఎవ‌రో చెప్పింది విని&comma; ఎక్క‌డో చ‌దివి à°°‌క à°°‌కాల ప్రొడ‌క్ట్స్‌ను ముఖం క‌డిగేందుకు వాడుతాం&period; కానీ వాటిలో ఉండే కెమికల్స్ à°®‌à°¨ ముఖానికి ఎంత హాని చేస్తాయ‌న్న‌ది మాత్రం ఆలోచించం&period; à°®‌à°°à°¿ ఆ ప్రొడ‌క్ట్స్‌ను వాడ‌క‌పోతే ఎలా&period;&period;&quest; ముఖం కాంతివంతంగా ఎలా మారుతుంది&period;&period;&quest; ముఖంపై ఉండే à°®‌చ్చ‌లు&comma; మొటిమ‌లు ఎలా పోతాయి&period;&period;&quest; అనేక‌దా మీరు అడిగేది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అందుకు à°ª‌రిష్కారం ఉంది&period; à°®‌à°¨ ఇంట్లో ఉండే రెండు à°ª‌దార్థాల‌తో à°¤‌యారు చేసే ఈ మిశ్ర‌మాన్ని వాడితే ముఖ సౌంద‌ర్యం పెరుగుతుంది&period; అంతేకాదు&comma; ముఖంపై ఉండే à°®‌చ్చ‌లు కూడా పోతాయి&period; ఇంత‌కీ ఆ à°ª‌దార్థాలు ఏమిటి&period;&period;&quest; ఆ మిశ్ర‌మాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34221" aria-describedby&equals;"caption-attachment-34221" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34221 size-full" title&equals;"Baking Soda Coconut Oil &colon; ఈ రెండింటినీ క‌లిపి ముఖంపై రాయండి&period;&period; మిమ్మ‌ల్ని మీరే గుర్తుప‌ట్ట‌లేకుండా మారిపోతారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;clear-face&period;jpg" alt&equals;"Baking Soda Coconut Oil mixture for beauty" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34221" class&equals;"wp-caption-text">Baking Soda Coconut Oil<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక బౌల్‌ తీసుకుని అందులో అర టీస్పూన్ బేకింగ్ సోడా&comma; 1 టీస్పూన్ కొబ్బ‌à°°à°¿ నూనెను క‌à°²‌పాలి&period; అయితే సెన్సిటివ్ చ‌ర్మం ఉన్న వారు 1&sol;4 టీస్పూన్ బేకింగ్ సోడా వాడినా చాలు&period; ఇలా చెప్పిన మోతాదులో రెండు à°ª‌దార్థాల‌ను కలిపి మిశ్రమంగా చేసుకోవాలి&period; దీన్ని ముఖ‌మంత‌టా రాయాలి&period; ఒక నిమిషం ఆగాక వేడిగా ఉన్న నాప్‌కిన్ ట‌à°µ‌ల్‌తో తుడిచేయాలి&period; దీంతో తేడా క‌చ్చితంగా తెలుస్తుంది&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన చెప్పిన విధంగా మిశ్ర‌మాన్ని à°¤‌యారు చేసుకుని à°¤‌à°°‌చూ వాడుతుంటే దాంతో ముఖం కాంతివంతంగా మారుతుంది&period; చ‌ర్మం మృదువుగా ఉంటుంది&period; ముఖంపై ఉండే à°®‌చ్చ‌లు&comma; మొటిమ‌లు పోతాయి&period; అవి ఉండేవ‌ని తేడా కూడా తెలియ‌నంత‌గా ముఖం మారుతుంది&period; రెగ్యుల‌ర్‌గా ఈ మిశ్ర‌మాన్ని వాడితే పొడి చ‌ర్మం à°¸‌à°®‌స్య ఉండ‌దు&period; చ‌ర్మం మృదువుగా&comma; ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది&period; ముఖంపై ఉండే చ‌ర్మం పీహెచ్ స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి&period; దీంతో చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-34220" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;baking-soda-coconut-oil&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖం చ‌ర్మం లోప‌à°² ఉండే à°°‌క్త నాళాల్లో à°°‌క్త à°¸‌à°°‌à°«à°°à°¾ మెరుగు à°ª‌డుతుంది&period; దీంతో ముఖ సౌంద‌ర్యం పెరుగుతుంది&period; అయితే ఈ మిశ్రమాన్ని వాడే ముందు ముఖాన్ని శుభ్రంగా క‌డుక్కుని à°¤‌à°¡à°¿ లేకుండా తుడ‌వాలి&period; ఆ à°¤‌రువాతే దీన్ని అప్లై చేసి మంచి à°«‌లితం పొంద‌à°µ‌చ్చు&period; ఈ క్ర‌మంలో ఈ మిశ్ర‌మం వెంట్రుక‌à°²‌కు మాత్రం à°¤‌గ‌à°²‌కూడ‌దు&period; లేదంటే వెంట్రుక‌లు అంతా జిడ్డుగా మారుతాయి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts