Beauty With Tomato : ట‌మాటాల‌తో ఇలా చేస్తే మీ ముఖం మెరిసిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Beauty With Tomato &colon; ట‌మాట‌&period;&period; à°®‌నం వంటల్లో విరివిరిగా ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో ఇది ఒక‌టి&period; ట‌మాటలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; దీనిని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; కేవ‌లం à°®‌à°¨ ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌à°¡‌మే కాదు దీనిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం à°®‌à°¨ అందాన్ని కూడా మెరుగుప‌రుచుకోవ‌చ్చు&period; ట‌మాటలో ఉండే పోష‌కాలు à°®‌à°¨ ముఖంపై ఉండే à°¨‌లుపును తొల‌గించి చ‌ర్మాన్ని అందంగా&comma; ఆరోగ్యంగా ఉంచ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; అయితే ట‌మాట‌ను ఏ విధంగా ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి అందాన్ని సొంతం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ పంచ‌దార‌ను తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ బియ్యం పిండిని వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు అర చెక్క ట‌మాట‌కాయ‌ను తీసుకుని దానిని పంచ‌దార మిశ్ర‌మంలో ముంచాలి&period; à°¤‌రువాత ట‌మాటకాయ‌ను పిండుతూ ఆ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకోవాలి&period; ఇలా రాసుకున్న à°¤‌రువాత ట‌మాట‌కాయ‌తోనే 3 నుండి 4 నిమిషాల పాటు à°®‌ర్దనా చేసుకోవాలి&period; ఈ మిశ్ర‌మం ఆరిన à°¤‌రువాత సాధార‌à°£ నీటితో శుభ్రం చేసుకోవాలి&period; ఈ చిట్కాను రాత్రి à°ª‌డుకునే ముందు ఉప‌యోగించి ఉద‌యాన్నే à°¸‌బ్బుతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;30816" aria-describedby&equals;"caption-attachment-30816" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-30816 size-full" title&equals;"Beauty With Tomato &colon; ట‌మాటాల‌తో ఇలా చేస్తే మీ ముఖం మెరిసిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;beauty-with-tomato&period;jpg" alt&equals;"Beauty With Tomato how to use for glowing skin " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-30816" class&equals;"wp-caption-text">Beauty With Tomato<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా ఈ చిట్కాను వారానికి రెండు నుండి మూడుసార్లు వాడ‌డం à°µ‌ల్ల ముఖంపై ఉండే మృత‌క‌ణాలు తొల‌గిపోతాయి&period; చ‌ర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికి కూడా తొల‌గిపోతుంది&period; అలాగే ముఖంపై ఉండే నలుపు కూడా తొల‌గిపోయి ముఖం అందంగా&comma; ప్ర‌కాశ‌వంతంగా à°¤‌యార‌వుతుంది&period; ఈ విధంగా ట‌మాట‌ను ఉప‌యోగించి à°®‌నం చాలా సుల‌భంగా ముఖ సౌంద‌ర్యాన్ని పెంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts