Beauty Tips : దీన్ని ముఖానికి రాస్తే.. మొటిమ‌లు, మ‌చ్చ‌లు దెబ్బ‌కు మాయం అవుతాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Beauty Tips &colon; మారిన జీవ‌à°¨ విధానం&comma; ఆహార‌పు అల‌వాట్లు&comma; వావావ‌à°°‌à°£ కాలుష్యం వంటి à°¤‌దిత‌à°° కార‌ణాల à°µ‌ల్ల à°®‌నం à°¤‌à°°‌చూ చ‌ర్మ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డుతున్నాం&period; మొటిమలు&comma; à°®‌చ్చ‌లు&comma; పిగ్మెంటేష‌న్ వంటి à°¤‌దిత‌à°° చ‌ర్మ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతోంది&period; ఈ మొటిమ‌à°² కార‌ణంగా చ‌ర్మంపై గుంత‌లు à°ª‌డే అవ‌కాశం కూడా ఉంటుంది&period; దీంతో ముఖం అంద‌విహీనంగా క‌à°¨‌à°¬‌డుతుంది&period; ఈ à°¸‌à°®‌స్య‌à°²‌న్నింటినీ కూడా à°¸‌à°¹‌జసిద్ధంగా ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా à°¨‌యం చేసుకోవ‌డమే కాకుండా ముఖాన్ని కూడా అందంగా మార్చుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లను à°¤‌గ్గించి చ‌ర్మాన్ని అందంగా కాంతివంతంగా మార్చే ఇంటి చిట్కాల‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; ముఖాన్ని అందంగా మార్చుకోవ‌డానికి గాను à°®‌నం 2 టేబుల్ స్పూన్ల à°¶‌à°¨‌గ‌పిండిని&comma; పావు టీ స్పూన్ à°ª‌సుపును&comma; 3 టేబుల్ స్పూన్ల గులాబీ నీటిని&comma; 2 నుండి 3 చుక్క‌à°² డెటాల్ ను ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; ముందుగా ఒక గిన్నెలో à°¶‌à°¨‌గ పిండిని&comma; à°ª‌సుపును&comma; గులాబీ నీటిని వేసి ఉండ‌లు లేకుండా బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత 2 చుక్క‌à°² డెటాల్ ను వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16415" aria-describedby&equals;"caption-attachment-16415" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16415 size-full" title&equals;"Beauty Tips &colon; దీన్ని ముఖానికి రాస్తే&period;&period; మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు దెబ్బ‌కు మాయం అవుతాయి&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;pimples-1&period;jpg" alt&equals;"follow these Beauty Tips to get rid of pimples and marks " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16415" class&equals;"wp-caption-text">Beauty Tips<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°¤‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకోవ‌డానికి ముందు ముఖాన్ని గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత చేత్తో కానీ&comma; బ్ర‌ష్ తో కానీ ఈ మిశ్ర‌మాన్ని తీసుకుంటూ ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి&period; ఈ ఫేస్ ప్యాక్ పూర్తిగా ఆరిన à°¤‌రువాత చ‌ల్ల‌ని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి&period; ఈ చిట్కాను వారానికి రెండుసార్లు పాటించ‌డం à°µ‌ల్ల ముఖంపై మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు&comma; పిగ్మెంటేష‌న్ వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; ముఖంపై ఉండే జిడ్డు తొల‌గిపోయి మొటిమ‌లు రాకుండా ఉంటాయి&period; చ‌ర్మంపై ఉండే మృత‌క‌ణాలు తొల‌గిపోయి ముఖం అందంగా&period;&period; కాంతివంతంగా à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts