Full Body Whitening At Home : రోజూ ఈ ఒక్క ప‌ని చేస్తే చాలు.. మీ శ‌రీరం మొత్తం తెల్ల‌గా మారుతుంది.. అందంగా క‌నిపిస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Full Body Whitening At Home &colon; à°®‌నం రోజూ సువాస‌à°¨‌లు à°µ‌చ్చే సబ్బుల‌తో&comma; ఖ‌రీదైన à°¸‌బ్బుల‌తో స్నానం చేస్తూ ఉంటాము&period; à°¸‌బ్బు నురుగు రాగానే à°®‌à°¨ చ‌ర్మం శుభ్ర‌à°ª‌డింద‌ని భావించి స్నానాన్ని ముగించుకుని à°µ‌చ్చేస్తూ ఉంటాము&period; కానీ స్నానం చేసిన à°¤‌రువాత కూడా à°®‌à°¨ చ‌ర్మంపై మురికి అలాగే ఉంటుంది&period; నిజం చెప్పాలంటే అస‌లు à°®‌నం చేసే సంపూర్ణ స్నానం కాద‌నే చెబుతున్నారు&period; ఎంత‌ఖ‌రీదైన à°¸‌బ్బు పెట్టి స్నానం చేసిన‌ప్ప‌టికి à°®‌à°¨ చ‌ర్మ రంధ్రాలు శుభ్ర‌à°ª‌à°¡‌డం లేద‌ని&comma; చ‌ర్మం పై మురికి అలాగే ఉంటుంద‌ని వారు చెబుతున్నారు&period; అస‌లు à°¸‌బ్బును ఉప‌యోగించ‌కుండానే à°®‌నం స్నానాన్ని చేయ‌à°µ‌చ్చ‌ని వారు చెబుతున్నారు&period; ఇప్పుడు చెప్పే విధంగా స్నానం చేయ‌à°¡ à°µ‌ల్ల చ‌ర్మ రంధ్రాల్లో మురికి తొల‌గిపోతుంది&period; చ‌ర్మానికి à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£ ఎక్కువ‌గా అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే చ‌ర్మం తెల్ల‌గా&comma; అందంగా&comma; కాంతివంతంగా à°¤‌యార‌వుతుంది&period; చ‌ర్మంపై మురికిని తొల‌గించి చ‌ర్మాన్ని తెల్ల‌గా మార్చే ఈ సంపూర్ణ స్నానాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; దీని కోసం ముందుగా చ‌ర్మానికి కొబ్బ‌à°°à°¿ నూనెను రాసుకోవాలి&period; à°¤‌రువాత మెత్త‌టి కాట‌న్ ట‌à°µ‌ల్ ను తీసుకుని బ్రాత్ రూంలోకి వెళ్లాలి&period; à°¤‌రువాత చ‌ల్ల‌టి నీటిని లేదా గోరు వెచ్చని à°¶‌రీరంపై పోసుకోవాలి&period; à°¤‌రువాత ట‌à°µ‌ల్ ను నీటిలో à°¤‌డిపి నీరు పోయేలా పిండాలి&period; à°¤‌రువాత ఈ ట‌à°µ‌ల్ తో చ‌ర్మాన్ని గ‌ట్టిగా రుద్దాలి&period; క‌నీసం 10 నుండి 15 నిమిషాల పాటు à°¶‌రీరాన్ని ఇలా ట‌à°µ‌ల్ తో రుద్దుకోవాలి&period; ఇలా గ‌ట్టిగా రుద్ద‌డం à°µ‌ల్ల చ‌ర్మ రంధ్రాల్లో ఉండే మురికి&comma; దుమ్ము&comma; ధూళి ట‌à°µ‌ల్ కు అతుక్కుపోతుంది&period; అలాగే ఇలా రుద్ద‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో వేడి పుడుతుంది&period; చ‌ర్మానికి à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£ ఎక్కువ‌గా జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43723" aria-describedby&equals;"caption-attachment-43723" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43723 size-full" title&equals;"Full Body Whitening At Home &colon; రోజూ ఈ ఒక్క à°ª‌ని చేస్తే చాలు&period;&period; మీ à°¶‌రీరం మొత్తం తెల్ల‌గా మారుతుంది&period;&period; అందంగా క‌నిపిస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;full-body-whitening&period;jpg" alt&equals;"Full Body Whitening At Home follow this wonderful home remedy " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43723" class&equals;"wp-caption-text">Full Body Whitening At Home<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌ర్మం ఆరోగ్యంగా à°¤‌యార‌వుతుంది&period; ఇలా ట‌à°µ‌ల్ తో రుద్దిన à°¤‌రువాత à°¶‌రీరంపై నీటిని పోసుకుని పొడి ట‌à°µ‌ల్ తో తుడుచుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల సంపూర్ణ స్నానం చేసిన వాళ్ల అవుతాము&period; అయితే అంద‌రికి రోజూ ఇంత à°¸‌à°®‌యం స్నానానికి కేటాయించ‌డం కుద‌à°°‌ని à°ª‌ని అని చెప్ప‌à°µ‌చ్చు&period; క‌నుక క‌నీసం వారానికి రెండు సార్లైన ఇలా సంపూర్ణ స్నానం చేయ‌డానికి ప్ర‌à°¯‌త్నించాలి&period; చాలా మంది à°¸‌బ్బుతో స్నానం చేయ‌డం à°µ‌ల్ల మాత్ర‌మే చ‌ర్మంపై మురికి తొల‌గిపోతుంది&comma; చ‌ర్మ వ్యాధులు రాకుండా ఉంటాయ‌ని భావిస్తారు కానీ సంపూర్ణ స్నానం చేయ‌డం à°µ‌ల్ల కూడా ఎలాంటి చ‌ర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి&period; చ‌ర్మం పూర్తిగా శుభ్ర‌à°ª‌డుతుంది&period; చ‌ర్మానికి à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°à°£ ఎక్కువ‌గా జ‌à°°‌గ‌డం à°µ‌ల్ల చ‌ర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన విష à°ª‌దార్థాలు తొల‌గిపోతాయి&period; à°®‌చ్చ‌లు&comma; మొటిమ‌లు వంటి à°¸‌à°®‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి&period; చ‌ర్మం తేమ‌గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts