Healthy Veg Paratha : ప‌రాటాల‌ను ఇలా ఆరోగ్య‌క‌రంగా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Healthy Veg Paratha &colon; హెల్తీ వెజ్ à°ª‌రాటా&period;&period; à°®‌నం ఇంట్లో సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన à°ª‌రాటాల్లో ఇవి కూడా ఒక‌టి&period; ఈ à°ª‌రాటాలు చాలా రుచిగా ఉంటాయి&period; కూర‌గాయ‌లు తిన‌ని పిల్ల‌à°²‌కు ఇలా à°ª‌రాటాలు చేసి పెట్ట‌డం à°µ‌ల్ల వారికి పోష‌కాలు చ‌క్క‌గా అందుతాయి&period; అల్పాహారంగా&comma; లంచ్ బాక్స్ లోకి &comma; స్నాక్స్ గా వీటిని తీసుకోవచ్చు&period; ఈ à°ª‌రాటాల‌ను à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ హెల్తీ వెజ్ à°ª‌రాటాల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హెల్తీ వెజ్ à°ª‌రాటా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; పెరుగు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన క్యాప్సికం ముక్క‌లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; క్యారెట్ à°¤‌రుగు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; క్యాబేజి à°¤‌రుగు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; క్యాలీప్ల‌à°µ‌ర్ à°¤‌రుగు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఉడికించి మెత్త‌గా చేసిన బంగాళాదుంప &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉడికించిన à°¬‌ఠాణీ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; చిన్న‌గా à°¤‌రిగిన చీజ్ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఉల్లిపాయ à°¤‌రుగు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర‌- 2 టేబుల్ స్పూన్స్&comma; వెల్లుల్లి à°¤‌రుగు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; వాము &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; షెజ్వాన్ సాస్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43726" aria-describedby&equals;"caption-attachment-43726" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43726 size-full" title&equals;"Healthy Veg Paratha &colon; à°ª‌రాటాల‌ను ఇలా ఆరోగ్య‌క‌రంగా చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;healthy-veg-paratha&period;jpg" alt&equals;"Healthy Veg Paratha recipe very tasty how to make them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43726" class&equals;"wp-caption-text">Healthy Veg Paratha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హెల్తీ వెజ్ à°ª‌రాటా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో పిండిని తీసుకోవాలి&period;à°¤‌రువాత ఇందులో ఉప్పు&comma; నూనె&comma; పెరుగు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ పిండిని క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత గిన్నెలో కూర‌గాయ ముక్క‌à°²‌న్నింటిని తీసుకోవాలి&period; ఇందులోనే కొత్తిమీర కూడా వేసి వీటిని à°µ‌త్తుతూ ఉండ‌లా అయ్యేలా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో కొత్తిమీర‌తో పాటు మిగిలిన à°ª‌దార్థాల‌న్నింటిని వేసి బాగాక‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ఉండ‌లుగా చేసుకోవాలి&period; ఇప్పుడు ముందుగా à°¤‌యారు చేసుకున్న పిండిని à°®‌రోసారి బాగా క‌లుపుకుని ఉండ‌లుగా చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఒక్కో ఉండను తీసుకుని పొడి పిండి చ‌ల్లుకుంటూ ముందుగా వెడ‌ల్పుగా à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో స్ట‌ఫింగ్ ను ఉంచి అంచుల‌ను మూసివేయాలి&period; à°¤‌రువాత పొడి పిండి చ‌ల్లుకుంటూ à°ª‌రోటాలా à°µ‌త్తుకోవాలి&period; తరువాత ఈ à°ª‌రోటాను వేడి వేడి పెనం మీద వేసి ముందుగా రెండు వైపులా కాల్చుకోవాలి&period; à°¤‌రువాత నెయ్యి లేదా నూనె వేసి కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే హెల్తీ వెజ్ à°ª‌రాటా à°¤‌యార‌వుతుంది&period; దీనిని ట‌మాట చ‌ట్నీ&comma; రైతాతో తింటే చాలా రుచిగా ఉంటాయి&period; ఈ విధంగా హెల్తీ à°ª‌రాటాల‌ను à°¤‌యారు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts