Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు అందానికి చిట్కాలు

Full Body Whitening At Home : రోజూ ఈ ఒక్క ప‌ని చేస్తే చాలు.. మీ శ‌రీరం మొత్తం తెల్ల‌గా మారుతుంది.. అందంగా క‌నిపిస్తారు..!

D by D
December 11, 2023
in అందానికి చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Full Body Whitening At Home : మ‌నం రోజూ సువాస‌న‌లు వ‌చ్చే సబ్బుల‌తో, ఖ‌రీదైన స‌బ్బుల‌తో స్నానం చేస్తూ ఉంటాము. స‌బ్బు నురుగు రాగానే మ‌న చ‌ర్మం శుభ్ర‌ప‌డింద‌ని భావించి స్నానాన్ని ముగించుకుని వ‌చ్చేస్తూ ఉంటాము. కానీ స్నానం చేసిన త‌రువాత కూడా మ‌న చ‌ర్మంపై మురికి అలాగే ఉంటుంది. నిజం చెప్పాలంటే అస‌లు మ‌నం చేసే సంపూర్ణ స్నానం కాద‌నే చెబుతున్నారు. ఎంత‌ఖ‌రీదైన స‌బ్బు పెట్టి స్నానం చేసిన‌ప్ప‌టికి మ‌న చ‌ర్మ రంధ్రాలు శుభ్ర‌ప‌డ‌డం లేద‌ని, చ‌ర్మం పై మురికి అలాగే ఉంటుంద‌ని వారు చెబుతున్నారు. అస‌లు స‌బ్బును ఉప‌యోగించ‌కుండానే మ‌నం స్నానాన్ని చేయ‌వ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. ఇప్పుడు చెప్పే విధంగా స్నానం చేయ‌డ వ‌ల్ల చ‌ర్మ రంధ్రాల్లో మురికి తొల‌గిపోతుంది. చ‌ర్మానికి ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ ఎక్కువ‌గా అవుతుంది.

అలాగే చ‌ర్మం తెల్ల‌గా, అందంగా, కాంతివంతంగా త‌యార‌వుతుంది. చ‌ర్మంపై మురికిని తొల‌గించి చ‌ర్మాన్ని తెల్ల‌గా మార్చే ఈ సంపూర్ణ స్నానాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా చ‌ర్మానికి కొబ్బ‌రి నూనెను రాసుకోవాలి. త‌రువాత మెత్త‌టి కాట‌న్ ట‌వ‌ల్ ను తీసుకుని బ్రాత్ రూంలోకి వెళ్లాలి. త‌రువాత చ‌ల్ల‌టి నీటిని లేదా గోరు వెచ్చని శ‌రీరంపై పోసుకోవాలి. త‌రువాత ట‌వ‌ల్ ను నీటిలో త‌డిపి నీరు పోయేలా పిండాలి. త‌రువాత ఈ ట‌వ‌ల్ తో చ‌ర్మాన్ని గ‌ట్టిగా రుద్దాలి. క‌నీసం 10 నుండి 15 నిమిషాల పాటు శ‌రీరాన్ని ఇలా ట‌వ‌ల్ తో రుద్దుకోవాలి. ఇలా గ‌ట్టిగా రుద్ద‌డం వ‌ల్ల చ‌ర్మ రంధ్రాల్లో ఉండే మురికి, దుమ్ము, ధూళి ట‌వ‌ల్ కు అతుక్కుపోతుంది. అలాగే ఇలా రుద్ద‌డం వ‌ల్ల శ‌రీరంలో వేడి పుడుతుంది. చ‌ర్మానికి ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ ఎక్కువ‌గా జ‌రుగుతుంది.

Full Body Whitening At Home follow this wonderful home remedy
Full Body Whitening At Home

చ‌ర్మం ఆరోగ్యంగా త‌యార‌వుతుంది. ఇలా ట‌వ‌ల్ తో రుద్దిన త‌రువాత శ‌రీరంపై నీటిని పోసుకుని పొడి ట‌వ‌ల్ తో తుడుచుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల సంపూర్ణ స్నానం చేసిన వాళ్ల అవుతాము. అయితే అంద‌రికి రోజూ ఇంత స‌మ‌యం స్నానానికి కేటాయించ‌డం కుద‌ర‌ని ప‌ని అని చెప్ప‌వ‌చ్చు. క‌నుక క‌నీసం వారానికి రెండు సార్లైన ఇలా సంపూర్ణ స్నానం చేయ‌డానికి ప్ర‌య‌త్నించాలి. చాలా మంది స‌బ్బుతో స్నానం చేయ‌డం వ‌ల్ల మాత్ర‌మే చ‌ర్మంపై మురికి తొల‌గిపోతుంది, చ‌ర్మ వ్యాధులు రాకుండా ఉంటాయ‌ని భావిస్తారు కానీ సంపూర్ణ స్నానం చేయ‌డం వ‌ల్ల కూడా ఎలాంటి చ‌ర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. చ‌ర్మం పూర్తిగా శుభ్ర‌ప‌డుతుంది. చ‌ర్మానికి ర‌క్త‌ప్ర‌స‌రణ ఎక్కువ‌గా జ‌ర‌గ‌డం వ‌ల్ల చ‌ర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన విష ప‌దార్థాలు తొల‌గిపోతాయి. మ‌చ్చ‌లు, మొటిమ‌లు వంటి స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి. చ‌ర్మం తేమ‌గా ఉంటుంది.

Tags: Full Body Whitening At Home
Previous Post

Godhuma Rava Kesari : త‌క్కువ టైమ్‌లోనే ఎంతో సుల‌భంగా చేసుకోగ‌లిగే ప్ర‌సాదం..!

Next Post

Healthy Veg Paratha : ప‌రాటాల‌ను ఇలా ఆరోగ్య‌క‌రంగా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

Related Posts

ఆధ్యాత్మికం

మ‌న‌కి మంచి రోజులు వ‌చ్చాయ‌ని ఎలా తెలుస్తుంది..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశుల‌కు చెందిన వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ తాబేలు ఉంగ‌రాన్ని ధ‌రించ‌కూడ‌దు..!

July 5, 2025
ఆధ్యాత్మికం

శివుడికి మీరు వీటితో అభిషేకం చేస్తే.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

July 5, 2025
lifestyle

ఒంటరిగా ఉన్నప్పుడు నా భార్య ఫోర్స్ చేస్తోంది.. అలా ఉందామంటూ..!!

July 5, 2025
వినోదం

సర్కారు వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!

July 5, 2025
వినోదం

శ్రీమంతుడు నుంచి బలగం కథలు దొంగలించారంటూ..! వివాదాస్పదంగా నిలిచిన 10 సినిమాలు ఇవేనా ?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.