Godhuma Rava Kesari : త‌క్కువ టైమ్‌లోనే ఎంతో సుల‌భంగా చేసుకోగ‌లిగే ప్ర‌సాదం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Godhuma Rava Kesari &colon; à°®‌నం గోధుమ‌à°°‌వ్వ‌ను కూడా ఆహారంగా తీసుకుంటాము&period; గోధుమ‌à°°‌వ్వ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీనితో ఉప్మా&comma; కిచిడీ వంటి వాటితో పాటు తీపి వంట‌కాల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; గోధుమ‌à°°‌వ్వ‌తో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో గోధుమ à°°‌వ్వ కేస‌à°°à°¿ కూడా ఒక‌టి&period; ఈ కేస‌à°°à°¿ చూడ‌డానికి అన్న‌à°µ‌రం ప్ర‌సాదంలా ఉంటుంది&period; అలాగే చాలా రుచిగా ఉంటుంది&period; ప్రసాదంగా కూడా దీనిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ గోధుమ‌à°°‌వ్వ కేస‌రిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ à°°‌వ్వ కేస‌à°°à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; డ్రై ఫ్రూట్స్ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; బ్రౌన్ క‌à°²‌ర్ లో ఉండే గోధుమ‌à°°‌వ్వ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; 4 క‌ప్పులు&comma; పంచ‌దార &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు&comma; కుంకుమ పువ్వు &&num;8211&semi; చిటికెడు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; జాజికాయ పొడి &&num;8211&semi; చిటికెడు&comma; à°ª‌చ్చ‌క‌ర్పూరం &&num;8211&semi; చిటికెడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43716" aria-describedby&equals;"caption-attachment-43716" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43716 size-full" title&equals;"Godhuma Rava Kesari &colon; à°¤‌క్కువ టైమ్‌లోనే ఎంతో సుల‌భంగా చేసుకోగ‌లిగే ప్ర‌సాదం&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;godhuma-rava-kesari&period;jpg" alt&equals;"Godhuma Rava Kesari recipe in telugu you can make it very easily " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43716" class&equals;"wp-caption-text">Godhuma Rava Kesari<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ à°°‌వ్వ కేస‌à°°à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో à°°‌వ్వ వేసి వేయించాలి&period; à°°‌వ్వ వేగుతుండ‌గానేమ‌రో గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి&period; à°°‌వ్వ‌ను చిన్న మంట‌పై దోర‌గా వేయించిన తరువాత వేడి నీటిని పోసి క‌à°²‌పాలి&period; ఈ à°°‌వ్వ‌ను క‌లుపుతూ 90 శాతం మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°°‌వ్వ ఉడికిన à°¤‌రువాత పంచ‌దార వేసి క‌à°²‌పాలి&period; పంచ‌దార క‌రిగిన à°¤‌రువాత మిగిలిన à°ª‌దార్థాల‌న్నింటిని వేసి క‌à°²‌పాలి&period; దీనిని చిన్న మంట‌పై 5 నుండి 6 నిమిషాల పాటు క‌లుపుతూ ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత à°®‌రో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ‌à°°‌వ్వ కేస‌à°°à°¿ à°¤‌యార‌వుతుంది&period; ఇందులో పంచ‌దార‌కు à°¬‌దులుగా బెల్లాన్ని కూడా వేసుకోవ‌చ్చు&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన కేస‌రిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts