Garlic And Honey For Skin : రాత్రి పూట వెల్లుల్లి, తేనెను ఇలా తీసుకుంటే.. తెల్లారేస‌రికి మీ ముఖంలో మెరుపు వ‌స్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Garlic And Honey For Skin &colon; చాలా మంది à°¤‌à°® అందాన్ని పెంచుకోవ‌డం కోసం అనేక à°°‌కాల సౌంద‌ర్య సాధ‌à°¨ ఉత్ప‌త్తుల‌ను వాడుతుంటారు&period; కొంద‌రు బ్యూటీ పార్ల‌ర్ల‌కు వెళ్తుంటారు&period; ఇంకొంద‌రు ఖ‌రీదైన ట్రీట్స్‌మెంట్స్ పొందుతారు&period; అయిన‌ప్ప‌టికీ à°«‌లితం ఉండ‌డం లేద‌ని వాపోతుంటారు&period; అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఓ à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన చిట్కాను రోజూ పాటిస్తే చాలు&comma; దీంతో మీ ముఖంలో కాంతి పెరుగుతుంది&period; వృద్ధాప్య ఛాయ‌లు à°¤‌గ్గుతాయి&period; ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తేనెలో à°¶‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి&period; ఇది యాంటీ బాక్టీరియ‌ల్ à°²‌క్ష‌ణాల‌ను కూడా క‌లిగి ఉంటుంది&period; అందువ‌ల్ల à°®‌à°¨ చ‌ర్మానికి తేనె ఎంతో మేలు చేస్తుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; అలాగే తేనె à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన మాయిశ్చ‌రైజ‌ర్‌లా à°ª‌నిచేస్తుంది&period; దీంతో చ‌ర్మం తేమ‌గా ఉండి మృదువుగా మారుతుంది&period; అలాగే చ‌ర్మంలో కాంతి పెరుగుతుంది&period; ఇక తేనె గాయాలు&comma; పుండ్ల‌ను కూడా త్వ‌à°°‌గా మానేలా చేస్తుంది&period; నేష‌à°¨‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ &lpar;ఎన్ఐహెచ్‌&rpar; చెబుతున్న ప్ర‌కారం తేనె à°®‌à°¨ చ‌ర్మానికి ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;48034" aria-describedby&equals;"caption-attachment-48034" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-48034 size-full" title&equals;"Garlic And Honey For Skin &colon; రాత్రి పూట వెల్లుల్లి&comma; తేనెను ఇలా తీసుకుంటే&period;&period; తెల్లారేస‌రికి మీ ముఖంలో మెరుపు à°µ‌స్తుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;garlic-and-honey-for-skin&period;jpg" alt&equals;"Garlic And Honey For Skin take this combo daily at night for many benefits" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-48034" class&equals;"wp-caption-text">Garlic And Honey For Skin &colon; రాత్రి పూట వెల్లుల్లి&comma; తేనెను ఇలా తీసుకుంటే&period;&period; తెల్లారేస‌రికి మీ ముఖంలో మెరుపు à°µ‌స్తుంది&period;&period;&excl;<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">చ‌ర్మానికి ఎంతో మేలు చేసే వెల్లుల్లి&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెల్లుల్లి కూడా à°®‌à°¨ చ‌ర్మానికి ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది&period; దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేస్తాయి&period; దీంతో క‌ణాలు à°°‌క్షించ‌à°¬‌à°¡‌తాయి&period; అలాగే కొల్లాజెన్ ఉత్ప‌త్తి అవుతుంది&period; దీంతో చ‌ర్మం à°¤‌à°¨ à°¸‌à°¹‌జ‌సిద్ధ రంగును పొందుతుంది&period; అలాగే వృద్ధాప్య à°²‌క్ష‌ణాలు కూడా చ‌ర్మంపై క‌నిపించ‌వు&period; ఇక వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు&comma; యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">రెండింటినీ ఇలా తీసుకోవాలి&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక à°®‌నం రోజూ వెల్లుల్లి&comma; తేనె మిశ్ర‌మాన్ని తీసుకుంటే చ‌ర్మానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; ఇక ఈ రెండింటినీ ఎలా తీసుకోవాలంటే&period;&period; ఒక వెల్లుల్లి తీసుకుని దాన్ని బాగా à°¨‌à°²‌పాలి&period; అనంత‌రం దానిపై ఒక టీస్పూన్ తేనె వేసి బాగా క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని రాత్రి పూట నిద్ర‌కు ముందు తినాలి&period; అయితే వెల్లుల్లిని తిన్నాక నోరు వాస‌à°¨ à°µ‌స్తుంద‌ని భావించే వారు వెల్లుల్లిని ముక్క‌లుగా క‌ట్ చేసి దానిపై తేనె వేసి ఆ మిశ్ర‌మాన్ని మింగేయ‌à°µ‌చ్చు&period; à°¤‌రువాత గోరువెచ్చ‌ని నీళ్ల‌ను తాగాలి&period; ఇలా ఈ రెండింటి మిశ్ర‌మాన్ని రోజూ రాత్రి నిద్ర‌కు ముందు తీసుకోవాలి&period; ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేయ‌డం à°µ‌ల్ల మీ చ‌ర్మంలో à°µ‌చ్చే మార్పును మీరు గ‌à°®‌నించ‌à°µ‌చ్చు&period; దీంతో మీ ముఖం కాంతివంతంగా మారుతుంది&period; మృదువుగా ఉంటుంది&period; వృద్ధాప్య ఛాయ‌లు à°¤‌గ్గి à°¯‌వ్వ‌నంగా క‌నిపిస్తారు&period; బ్యూటీ ప్రొడ‌క్ట్స్‌ను ఖ‌ర్చు పెట్టి వాడే à°¬‌దులు ఈ చిట్కాను పాటిస్తే à°¸‌à°¹‌జ‌సిద్ధంగా అందంగా క‌నిపించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts