Munagaku Podi Idli : ఇడ్లీల‌ను ఇలా ఆరోగ్య‌క‌రంగా చేసి తింటే షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Munagaku Podi Idli &colon; ఇడ్లీలు అంటే ఇష్టం ఉండ‌నిది ఎవ‌రికి చెప్పండి&period; అందరూ ఇడ్లీల‌ను ఇష్టంగానే తింటారు&period; సాంబార్ లేదా కొబ్బరి చ‌ట్నీ&comma; à°ª‌ల్లి చ‌ట్నీ&comma; ట‌మాటా చ‌ట్నీల‌తో ఇడ్లీల‌ను తింటుంటే à°µ‌చ్చే à°®‌జాయే వేరు&period; అందుక‌నే చాలా మంది ఫేవ‌రెట్ టిఫిన్‌గా ఇడ్లీ మారింది&period; అయితే ఇడ్లీల‌ను ఇంకా ఆరోగ్య‌క‌రంగా à°¤‌యారు చేసుకుని తింటే దాంతో రుచికి రుచి పోష‌కాల‌కు పోష‌కాలు కూడా à°²‌భిస్తాయి&period; ఇక ఇడ్లీల‌ను ఆరోగ్యక‌రంగా ఎలా చేయాలంటే&period;&period; వాటిపై కాస్త మున‌గాకు పొడి చ‌ల్లాలి&period; దీంతో ఇడ్లీలు à°®‌రింత రుచిగా ఉండ‌à°¡‌మే కాదు&comma; à°®‌à°¨‌కు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి&period; ఇక మున‌గాకుల పొడిని ఎలా à°¤‌యారు చేయాలి&comma; అందుకు కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మున‌గాకుల‌ను కొన్ని తీసుకుని వాటిని శుభ్రంగా క‌డిగి ఆర‌బెట్టాలి&period; ఆకులు పొడిగా అయ్యాక వాటిని పెద్ద పెనంపై వేసి వేయించాలి&period; ఆకులు క్రిస్పీగా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; అనంతరం వాటిని à°ª‌క్కన పెట్టాలి&period; ఇంకో పాన్ తీసుకుని అందులో à°¶‌à°¨‌గ‌లు&comma; మినన à°ª‌ప్పు&comma; à°¨‌ల్ల మిరియాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; నువ్వులు వేసి డ్రై రోస్ట్ చేయాలి&period; అవి బంగారు గోధుమ రంగులోకి మారే à°µ‌à°°‌కు వాటిని వేయించాలి&period; అనంత‌రం వాటిని తీసి à°ª‌క్క‌à°¨ పెట్టి చ‌ల్లార‌నివ్వాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;48031" aria-describedby&equals;"caption-attachment-48031" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-48031 size-full" title&equals;"Munagaku Podi Idli &colon; ఇడ్లీల‌ను ఇలా ఆరోగ్య‌క‌రంగా చేసి తింటే షుగ‌ర్‌&comma; కొలెస్ట్రాల్ à°¤‌గ్గుతాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;munagaku-podi-idli&period;jpg" alt&equals;"how to make Munagaku Podi Idli in telugu recipe is here know it" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-48031" class&equals;"wp-caption-text">Munagaku Podi Idli<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">మున‌గాకుల పొడి à°¤‌యారీ ఇలా&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వెల్లుల్లి రెబ్బ‌లు&comma; ఎండు మిర్చిల‌ను వేసి కొన్ని నిమిషాల పాటు వేయించాలి&period; వెల్లుల్లి గోధుమ రంగులోకి మారాక స్ట‌వ్ ఆఫ్ చేయాలి&period; వేయించుకున్న అన్ని పప్పుల‌ను బ్లెండ‌ర్‌లో వేయాలి&period; అలాగే అన్ని సీడ్స్‌&comma; వెల్లుల్లి&comma; మిర్చిని కూడా వేయాలి&period; అనంత‌రం అందులో చింత‌పండు&comma; ఉప్పు వేయాలి&period; వీట‌న్నింటినీ మెత్త‌ని పొడిలా à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత అందులోనే మున‌గాకుల‌ను కూడా వేసి à°®‌ళ్లీ పొడిగా à°ª‌ట్టాలి&period; దీంతో మున‌గాకుల పొడి రెడీ అవుతుంది&period; ఇలా à°¤‌యారు చేసిన మున‌గాకుల పొడి 2 నెల‌à°² à°µ‌à°°‌కు నిల్వ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే మున‌గాకుల పొడిని నిల్వ ఉంటుంది కానీ దీన్ని వాడే ముందు ఒక‌సారి చెక్ చేసుకుంటే మంచిది&period; ఇక మీరు రెగ్యుల‌ర్‌గా చేసే విధంగానే ఇడ్లీల‌ను చేశాక ఒక పాన్ తీసుకుని అందులో కాస్త ఆయిల్ వేయాలి&period; ఆయిల్ వేడెక్కిన à°¤‌రువాత అందులో ఇడ్లీల‌ను వేయాలి&period; అనంత‌రం వాటిపై ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మున‌గాకుల పొడిని చ‌ల్లాలి&period; కాస్త వేయించాలి&period; దీంతో ఎంతో రుచిక‌à°°‌మైన మున‌గాకు పొడి ఇడ్లీలు రెడీ అవుతాయి&period; వీటిని చ‌ట్నీ అవ‌à°¸‌రం లేకుండా నేరుగానే తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉంటాయి&period; అలాగే ఈ ఇడ్లీలు à°®‌à°¨‌కు ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజనాల‌ను కూడా అందిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-48030" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;munagaku-podi&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఇడ్లీలు ఎంతో ఆరోగ్య‌క‌రం&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°¤‌యారు చేసుకున్న ఇడ్లీలు ఎంతో ఆరోగ్య‌వంత‌మైన‌à°µ‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; ఎందుకంటే వీటిల్లో ముఖ్య à°ª‌దార్థం మున‌గాకు&period; ఇది à°®‌à°¨‌కు అనేక విధాలుగా లాభాల‌ను అందిస్తుంది&period; మున‌గాకుల పొడిని తీసుకోవ‌డం à°µ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; మున‌గాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; క‌నుక ఈ పొడిని తింటే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌&comma; షుగ‌ర్ లెవ‌ల్స్‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; అలాగే à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; క‌డుపు ఉబ్బ‌రం&comma; గ్యాస్ వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది&period; ఇలా ఈ పొడితో ఓ వైపు చ‌క్క‌ని రుచిని ఆస్వాదిస్తూనే à°®‌రోవైపు ఆరోగ్య‌క‌à°°‌మైన లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; క‌నుక ఇక‌పై మీరు ఇడ్లీల‌ను చేస్తే మున‌గాకుల పొడితో క‌లిపి తినండి&period; ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొందండి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts