Coffee : కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా..? కాఫీని ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో ఎలా తాగాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Coffee &colon; à°®‌నం రోజూ ఉద‌యం తాగే ద్ర‌వాల్లో టీ లేదా కాఫీ కూడా ఒక‌టి&period; రెండూ దాదాపుగా ఒకేలాంటి రుచిని క‌లిగి ఉంటాయి&period; కానీ కాఫీలో కెఫీన్ ఎక్కువ‌గా ఉంటుంది&comma; అలాగే కాస్త చేదుగా కూడా ఉంటుంది&period; అయితే కాఫీని సేవించ‌డం ఆరోగ్యానికి మంచిదేనా&period;&period; అని చాలా మంది సందేహిస్తుంటారు&period; కాఫీ తాగ‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి ఏదైనా హాని క‌లుగుతుందా&period;&period; దీన్ని ఆరోగ్య‌క‌à°°‌మైన రీతిలో తాగలేమా&period;&period; అని ఆలోచిస్తుంటారు&period; అయితే కాఫీ గురించి వైద్యులు ఏమ‌ని చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాఫీని తాగ‌డం ఆరోగ్యానికి మంచిదే&period; హానిక‌రం కాదు&period; కానీ దీన్ని తాగే à°¸‌à°®‌à°¯‌మే ముఖ్యం&period; సాయంత్రం à°¤‌రువాత ఎట్టి à°ª‌రిస్థితిలోనూ కాఫీ తాగ‌కూడ‌దు&period; తాగితే రాత్రి పూట మీ నిద్ర‌కు తీవ్ర‌మైన భంగం క‌లుగుతుంది&period; అలాగే భోజనానికి ముందు కానీ&comma; భోజ‌నం చేసిన వెంట‌నే కానీ కాఫీ తాగ‌కూడ‌దు&period; లేదంటే జీర్ణ‌వ్య‌à°µ‌స్థ‌పై ప్ర‌భావం à°ª‌డుతుంది&period; గ్యాస్‌&comma; క‌డుపులో మంట ఏర్ప‌డుతాయి&period; ఇక అన్నింటి క‌న్నా బ్లాక్ కాఫీని తాగ‌డం ఉత్త‌మం అని వైద్యులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;48037" aria-describedby&equals;"caption-attachment-48037" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-48037 size-full" title&equals;"Coffee &colon; కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా&period;&period;&quest; కాఫీని ఆరోగ్య‌క‌à°°‌మైన రీతిలో ఎలా తాగాలి&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;coffee&period;jpg" alt&equals;"is Coffee healthier to our body or what " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-48037" class&equals;"wp-caption-text">Coffee<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">బ్లాక్ కాఫీ తాగితే మేలు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్లాక్ కాఫీలో క్యాల‌రీలు చాలా à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; కేవ‌లం కాఫీ పొడిని డికాష‌న్‌లా à°¤‌యారు చేసి తాగుతారు&period; క‌నుక ఇందులో చ‌క్కెర‌&comma; పాలు ఉండ‌వు&period; కాబ‌ట్టి బ్లాక్ కాఫీ ఆరోగ్య‌క‌à°°‌మైంద‌ని వైద్యులు చెబుతున్నారు&period; అందువ‌ల్ల కాఫీ తాగేవారు రోజూ ఒక క‌ప్పు బ్లాక్ కాఫీ తాగితే మేలు జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కాఫీని కొంద‌రు చ‌ల్ల‌గా&comma; కొంద‌రు వేడిగా ఇష్ట‌à°ª‌à°¡‌తారు&period; కానీ వాస్త‌వానికి à°®‌నం వాతావ‌à°°‌ణానికి అనుగుణంగా ఈ కాఫీల‌ను తాగాలి&period; అంటే&period;&period; చ‌ల్ల‌ని వాతావ‌à°°‌ణం ఉంటే బ్లాక్ కాఫీని వేడిగా తాగాలి&period; అదే వేడి వాతావ‌à°°‌ణం ఉంటే కాఫీని చ‌ల్ల‌గా తాగాలి&period; అలాగే బ్లాక్ కాఫీలో కాస్త దాల్చిన చెక్క పొడిని క‌లిపి తాగితే ఇంకా మంచిది&period; దీంతో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా à°²‌భించి రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; అదేవిధంగా కొలెస్ట్రాల్‌&comma; షుగ‌ర్ లెవ‌ల్స్ కూడా à°¤‌గ్గుతాయి&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-48038" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;black-coffee&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">పాలు&comma; చ‌క్కెర లేకుండా తాగాలి&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు కాఫీని ఎప్పుడు తాగాల‌న్నా తాగ‌à°µ‌చ్చు&period; కానీ à°ª‌à°°‌గ‌డుపున లేదా సాయంత్రం à°¤‌రువాత అస‌లు తాగ‌కూడ‌దు&period; ఇక కాఫీలో పాలు&comma; చ‌క్కెర క‌à°²‌à°ª‌కుండా తాగితేనే మేలు&period; ఈవిధంగా కాఫీని తాగ‌డం à°µ‌ల్ల ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజనాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని వైద్యులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts