Guntagalagara Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. తెల్ల జుట్టును న‌ల్ల‌గా మారుస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Guntagalagara Aku &colon; ప్రస్తుత కాలంలో à°®‌à°¨‌లో చాలా మందిని వేధిస్తున్న à°¸‌à°®‌స్య‌à°²‌లో తెల్ల జుట్టు à°¸‌à°®‌స్య కూడా ఒకటి&period; ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువ‌వుతోంది&period; పూర్వ‌కాలంలో 40 సంవ‌త్స‌రాలు పై à°¬‌à°¡à°¿à°¨ వారిలో మాత్రమే à°®‌నకు తెల్ల జుట్టు క‌à°¨‌à°¬‌డేది&period; కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది చిన్న à°µ‌à°¯‌స్సులోనే తెల్ల జుట్టుతో ఇబ్బంది à°ª‌డుతున్నారు&period; à°®‌à°¨ à°¶‌రీరంలో 40 సంవ‌త్స‌రాల తరువాత మెల‌నిన్ శాతం à°¤‌గ్గి జుట్టు తెల్ల à°¬‌డుతుంది&period; కానీ ప్ర‌స్తుత à°¤‌రుణంలో 40 కంటే à°¤‌క్కువ à°µ‌à°¯‌స్సులోనే జుట్టు తెల్ల‌గా మారుతోంది&period; చిన్న à°µ‌à°¯‌స్సులోనే జుట్టు తెల్ల‌గా మార‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెల్ల జుట్టును à°¨‌ల్ల‌గా మార్చుకోవ‌డానికి మార్కెట్ లో దొరికే à°°‌క‌à°°‌కాల డైల‌ను&comma; హెన్నా పౌడ‌ర్ à°² వాడుతూ ఉంటారు&period; వీటిని ఎక్కువ‌గా వాడ‌డం à°µ‌ల్ల చ‌ర్మ సంబంధ‌మైన à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు&period; ఆయుర్వేదం ద్వారా à°®‌నం తెల్ల జుట్టును à°¨‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు&period; జుట్టును à°¨‌ల్ల‌గా మార్చుకోవ‌డానికి ఆయుర్వేదంలో ఎటువంటి à°ª‌రిష్కారాలు ఉన్నాయి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; à°®‌à°¨ ఇంటి à°ª‌à°°à°¿à°¸‌రాల‌లో ఉండే గుంట‌గ‌à°²‌గ‌రాకును ఉప‌యోగించి మనం తెల్ల జుట్టును à°¨‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు&period; ఈ మొక్క à°®‌నకు విరివిరిగా క‌నిపిస్తూనే ఉంటుంది&period; చూడ‌డానికి పిచ్చి మొక్క‌లా ఉండే ఈ గుంట‌గ‌à°²‌గ‌రాకును ఉప‌యోగించి à°®‌నం తెల్ల జుట్టును à°¨‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14724" aria-describedby&equals;"caption-attachment-14724" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14724 size-full" title&equals;"Guntagalagara Aku &colon; à°®‌à°¨ చుట్టూ à°ª‌à°°à°¿à°¸‌రాల్లో పెరిగే మొక్క ఇది&period;&period; తెల్ల జుట్టును à°¨‌ల్ల‌గా మారుస్తుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;gunta-galagara-aku&period;jpg" alt&equals;"Guntagalagara Aku will remove hair problems and darkens hair " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14724" class&equals;"wp-caption-text">Guntagalagara Aku<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా à°®‌à°¨‌కు à°µ‌చ్చే అన్ని à°°‌కాల జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో కూడా ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఈ మొక్క నీరు ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల‌లో ఎక్కువ‌గా పెరుగుతుంది&period; గుంట‌గ‌à°²‌గ‌రాకు మొక్క‌ను à°¸‌మూలంగా సేక‌రించి శుభ్రంగా క‌డిగాలి&period; అనంత‌రం దాన్ని మెత్త‌గా నూరి దానిని కొబ్బ‌à°°à°¿ నూనెలో వేసి చిన్న మంట‌పై నూనె à°¨‌ల్ల‌గా అయ్యే à°µ‌à°°‌కు à°®‌రిగించాలి&period; à°¤‌రువాత‌ à°µ‌à°¡‌క‌ట్టి చ‌ల్ల‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచి నిల్వ చేసుకోవాలి&period; ఈ నూనెను ప్ర‌తిరోజూ రాసుకోవ‌డం à°µ‌ల్ల తెల్ల జుట్టు à°¨‌ల్ల‌గా మారుతుంది&period; అంతేకాకుండా జుట్టు రాల‌డం à°¤‌గ్గి జ‌ట్టు ఒత్తుగా పెరుగుతుంది&period; ఈ నూనెను వాడ‌డం à°µ‌ల్ల ఎటువంటి దుష్ప‌భ్రావాలు ఉండ‌వు&period; à°¸‌à°¹‌జ సిద్దంగా గుంట‌గ‌à°²‌గ‌రాకును ఉప‌యోగించి à°®‌నం తెల్ల జుట్టును à°¨‌ల్ల‌గా మార్చుకోవ‌à°¡‌మే కాకుండా జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌న్నింటినీ à°¨‌యం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts