మొటిమలు, మచ్చలు, బ్లాక్‌ హెడ్స్‌ కు అద్బుతమైన ఇంటి చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖంపై మొటిమలు&comma; మచ్చలు&comma; బ్లాక్‌ హెడ్స్‌ ఉంటే ఎవరికైనా సరే ఇబ్బందిగానే అనిపిస్తుంది&period; వాటిని తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు&period; అయితే కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల బ్లాక్‌ హెడ్స్‌ సమస్య నుంచి బయట పడవచ్చు&period; దీంతో మొటిమలు&comma; మచ్చలు కూడా తగ్గుతాయి&period; మరి ఆ చిట్కాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5172 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;black-heads&period;jpg" alt&equals;"మొటిమలు&comma; మచ్చలు&comma; బ్లాక్‌ హెడ్స్‌ కు అద్బుతమైన ఇంటి చిట్కాలు&period;&period;&excl;" width&equals;"750" height&equals;"491" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; వేపాకులను నీటిలో వేసి చిన్న మంట మీద వేడి చేయాలి&period; చల్లారిన తరువాత వాటిని పేస్ట్‌లా చేసుకోవాలి&period; ఆ పేస్ట్‌ను రోజూ ముఖానికి రాసుకుని అరగంట తరువాత కడిగేయాలి&period; ఇలా చేస్తుంటే మొటిమలు&comma; మచ్చలు&comma; బ్లాక్‌ హెడ్స్‌ మాయమవుతాయి&period; ముఖం కాంతివంతంగా&comma; మృదువుగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; కొద్దిగా దాల్చిన చెక్క పొడి&comma; కొన్ని చుక్కల నిమ్మరసం&comma; తేనెలను కలిపి పేస్ట్‌లా చేయాలి&period; ఈ మిశ్రమాన్ని మొటిమలపై లేదా మచ్చలపై లేదా బ్లాక్‌ హెడ్స్‌ పై రాయాలి&period; రెండు గంటల పాటు ఉన్నాక కడిగేయాలి&period; ఇలా చేస్తుంటే సమస్యలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ముల్తానీమట్టికి రోజ్‌ వాటర్‌&comma; నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేయాలి&period; దీన్ని వారంలో రెండు&comma; మూడు సార్లు ముఖానికి రాసుకోవాలి&period; గంట సేపయ్యాక కడిగేయాలి&period; ఇలా చేస్తుంటే మొటిమలు&comma; మచ్చలు&comma; బ్లాక్‌ హెడ్స్‌ మాయమవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; తులసి ఆకులు&comma; పుదీనా ఆకుల నుంచి రసం తీసి వాటిని నిమ్మరసంతో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి&period; గంట పాటు ఉన్నాక కడిగేయాలి&period; వారంలో మూడు సార్లు ఇలా చేస్తుంటే ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ఐస్‌ క్యూబ్స్‌ను తీసుకుని మొటిమలు&comma; మచ్చలు&comma; బ్లాక్‌ హెడ్స్‌ ఉన్న చోట సున్నితంగా మర్దనా చేయాలి&period; రోజుకు రెండు సార్లు&comma; ఒక్కో విడత 5 నిమిషాల చొప్పున చేస్తుండాలి&period; దీంతో కూడా మొటిమలు&comma; మచ్చలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts