పద్మాసనం వేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఆధునిక యుగంలో మనిషి జీవన విధానం పూర్తిగా మారిపోయింది&period; ఒకప్పుడు మన పెద్దలు ఇంట్లో కింద పద్మాసనం వేసినట్లు కూర్చుని భోజనం చేసేవారు&period; కానీ నేడు డైనింగ్‌ టేబుల్స్‌&comma; మంచాల మీద కూర్చుని భోజనం చేస్తున్నారు&period; కానీ నిజానికి అది ఆరోగ్యకరమైన పద్ధతి కాదు&period; అయితే భోజనం చేసేటప్పుడు కింద కూర్చోలేకున్నా రోజులో ఏదో ఒక సమయంలో పద్మాసనం వేసి కాసేపు కూర్చోవచ్చు&period; దీని వల్ల పలు లాభాలు కలుగుతాయి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5175 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;padmasana&period;jpg" alt&equals;"పద్మాసనం వేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా &quest;" width&equals;"750" height&equals;"485" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పద్మాసనం వేయడం వల్ల తొడలలో ఉండే అదనపు కొవ్వు కరుగుతుంది&period; పిరుదుల వద్ద ఉండే కొవ్వు కూడా కరుగుతుంది&period; మానసిక ప్రశాంతత కలుగుతుంది&period; ఒత్తిడి&comma; ఆందోళన తగ్గుతాయి&period; వెన్నెముక దృఢంగా మారతుంది&period; కంప్యూటర్ల ఎదుట కూర్చుని పనిచేసేవారు ఈ ఆసనం వేస్తే నొప్పులు తగ్గుతాయి&period; మెడ నొప్పి&comma; కండరాల నొప్పులు ఉండవు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">పద్మాసనం వేసే విధానం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండు కాళ్లను చాపి కూర్చోవాలి&period; ముందుగా కుడికాలి పాదం ఎడమకాలి తొడపై&comma; ఎడమ కాలి పాదాన్ని కుడి కాలి తొడపై ఉంచి కూర్చోవాలి&period; రెండు చేతులను కాళ్లపై ఉంచి నిటారుగా ఎలాంటి ఆలోచనలు లేకుండా శ్వాసపై ఏకాగ్రత&comma; దృష్టి నిలపాలి&period; ఈ ఆసనంలో ఎంత సేపు వీలైతే అంత సేపు ఉండవచ్చు&period; తరువాత కాళ్లను నెమ్మదిగా చాపి విశ్రాంతి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి పూట నిద్రించేముందు ఐదు నిమిషాల పాటు ఈ ఆసనంలో ఉంటే నిద్ర చక్కగా పడుతుంది&period; నిద్రలేమి నుంచి బయట పడవచ్చు&period; ఒత్తిడి&comma; ఆందోళన తగ్గుతాయి&period; ఉదయం ఈ ఆసనం వేస్తే ఏకాగ్రత పెరుగుతుంది&period; యాక్టివ్‌గా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts