Pimples Home Remedies : అస‌లు ఏం చేసినా మొటిమ‌లు పోవ‌డం లేదా.. అయితే ఈ అద్భుత‌మైన చిట్కాలను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pimples Home Remedies &colon; à°®‌à°¨‌లో చాలా మంది మొటిమ‌à°² à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; ఎక్కువ‌గా యుక్త‌à°µ‌à°¯‌సులో ఉన్న వారు ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; మారిన ఆహార‌పు అల‌వాట్లు&comma; వాతావ‌à°°‌à°£ కాలుష్యం&comma; జిడ్డు చ‌ర్మం&comma; హార్మోన్ల అస‌à°®‌తుల్య‌à°¤‌ వంటి వివిధ కార‌ణాల చేత మొటిమ‌లు à°µ‌స్తూ ఉంటాయి&period; మొటిమ‌లతో పాటు వాటి స్థానంలో à°®‌చ్చ‌లు కూడా ఏర్ప‌à°¡‌తాయి&period; అలాగే కొంద‌రిలో ఈ à°®‌చ్చ‌లు హైప‌ర్ పిగ్మేంటేష‌న్ గా కూడా మార‌à°µ‌చ్చు&period; చాలా మంది మొటిమ‌లు&comma; వాటి తాలూకు à°®‌చ్చ‌à°² నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి à°°‌క‌à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటారు&period; ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు&period; అయిన‌ప్ప‌టికి కొంద‌రిలో ఎటువంటి à°«‌లితం ఉండ‌దు&period; అయితే మొటిమ‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు ఇప్పుడు చెప్పే à°¸‌à°¹‌జ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల మొటిమ‌à°² à°¸‌à°®‌స్య నుండి చాలా సుల‌భంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గి చ‌ర్మం అందంగా à°¤‌యార‌వుతుంది&period; మొటిమ‌à°²‌ను à°¤‌గ్గించే à°¸‌à°¹‌జ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; మొటిమ‌లతో బాధ‌à°ª‌డే వారు కీర‌దోస à°°‌సాన్ని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; కీర‌దోస à°°‌సాన్ని దూదితో మొటిమ‌à°²‌పై రాసి ఆరే à°µ‌à°°‌కు ఉంచాలి&period; à°¤‌రువాత నీటితో శుభ్రం చేసుకోవాలి&period; ఇలా à°¤‌రుచూ చేయ‌డం à°µ‌ల్ల మొటిమలు&comma; à°®‌చ్చ‌లు à°¤‌గ్గుతాయి&period; అలాగే చ‌ర్మంపై à°®‌చ్చ‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు కొబ్బ‌à°°à°¿ నూనెను వాడాలి&period; రాత్రి à°ª‌డుకునే ముందు à°®‌చ్చ‌à°²‌పై కొబ్బ‌à°°à°¿ నూనెను రాసి à°®‌ర్ద‌నా చేసుకోవాలి&period; దీనిని రాత్రంతా అలాగే ఉంచి ఉద‌యాన్నే శుభ్రం చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల à°®‌చ్చ‌లు à°¤‌గ్గుతాయి&period; ఇక మొటిమ‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు à°ª‌సుపును వాడ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; à°ª‌సుపులో యాంటీ బ్యాక్టీరియ‌ల్&comma; యాంటీ ఇన్ ప్లామేట‌రీ గుణాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; ఇవి మొటిమ‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44604" aria-describedby&equals;"caption-attachment-44604" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44604 size-full" title&equals;"Pimples Home Remedies &colon; అస‌లు ఏం చేసినా మొటిమ‌లు పోవ‌డం లేదా&period;&period; అయితే ఈ అద్భుత‌మైన చిట్కాలను పాటించండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;pimples&period;jpg" alt&equals;"Pimples Home Remedies follow these wonderfu tips" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44604" class&equals;"wp-caption-text">Pimples Home Remedies<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌సుపును వాడ‌డం à°µ‌ల్ల మొటిమ‌లు&comma; à°®‌చ్చలు à°¤‌గ్గి చ‌ర్మం ఆరోగ్యంగా à°¤‌యార‌వుతుంది&period; అలాగే మొటిమ‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో తేనె కూడా à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ముఖాన్ని శుభ్రం చేసుకుని à°¤‌à°¡à°¿ ఆరిన à°¤‌రువాత తేనెను రాసుకోవాలి&period; తేనెను రాసుకోవ‌డం వల్ల మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు à°¤‌గ్గుతాయి&period; అలాగే నిమ్మ‌à°°‌సాన్ని వాడ‌డం à°µ‌ల్ల కూడా మంచి à°«‌లితం ఉంటుంది&period; ముఖానికి వేసుకునే ఏదైనా ప్యాక్ లో అర చెక్క నిమ్మ‌à°°‌సం క‌లిపి రాసుకోవాలి&period; దీనిని 10 నుండి 15నిమిషాల పాటు ఉంచి ఆ à°¤‌రువాత శుభ్రం చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు à°¤‌గ్గుతాయి&period; అలాగే క‌à°²‌బంద జెల్ ను వాడ‌డం à°µ‌ల్ల కూడా మొటిమలు à°¤‌గ్గుతాయి&period; క‌à°²‌బంద జెల్ ను రాసి అర‌గంట పాటు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల మొటిమ‌లు&comma; à°®‌చ్చలు à°¤‌గ్గుతాయి&period; ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డం వల్ల à°®‌నం చాలా సుల‌భంగా మొటిమ‌లు&comma; à°®‌చ్చల à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts