Egg Biryani In Pressure Cooker : ప్రెష‌ర్ కుక్క‌ర్‌లో ఎగ్ బిర్యానీ ఇలా చేయండి.. ఎంతో రుచిగా వ‌స్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Egg Biryani In Pressure Cooker &colon; కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో ఎగ్ బిర్యానీ కూడా ఒక‌టి&period; ఎగ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; ఎక్కువ‌గా రెస్టారెంట్ à°²‌లో à°²‌భిస్తుంది&period; అయితే రెస్టారెంట్ à°²‌కు వెళ్లే à°ª‌ని లేకుండా ఇంట్లోనే à°®‌నం ఎగ్ బిర్యానీని à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; అయితే ఈ బిర్యానీని à°¤‌యారు చేసుకోవ‌డం చాలా మంది శ్ర‌à°®‌తో&comma; à°¸‌à°®‌యంతో కూడిన పని అని భావిస్తూ ఉంటారు&period; కానీ చాలా సుల‌భంగా&comma; చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో కుక్క‌ర్ లో కూడా ఈ బిర్యానీని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వీకెండ్స్ లో&comma; స్పెషల్ డేస్ లో ఇలా రుచిగా ఎగ్ బిర్యానీని à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; కుక్క‌ర్ లో రుచిగా&comma; సుల‌భంగా ఎగ్ బిర్యానీని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుక్క‌ర్ లో ఎగ్ బిర్యానీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన కోడిగుడ్లు &&num;8211&semi; 5&comma; నాన‌బెట్టిన బాస్మ‌తీబియ్యం &&num;8211&semi; ఒక గ్లాస్&comma; ఫ్రైడ్ ఆనియ‌న్స్ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; à°®‌రాఠీ మొగ్గ &&num;8211&semi; 1&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక అంగుళం ముక్క‌&comma; జాప‌త్రి &&num;8211&semi; కొద్దిగా&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; సాజీరా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన టమాట &&num;8211&semi; 1&comma; పుదీనా ఆకులు &&num;8211&semi; కొన్ని&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; గుప్పెడు&comma; పెరుగు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా -అర టీ స్పూన్&comma; బిర్యానీ à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; ఒక‌టింపావు గ్లాస్&comma; నెయ్యి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; చిటికెడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44601" aria-describedby&equals;"caption-attachment-44601" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44601 size-full" title&equals;"Egg Biryani In Pressure Cooker &colon; ప్రెష‌ర్ కుక్క‌ర్‌లో ఎగ్ బిర్యానీ ఇలా చేయండి&period;&period; ఎంతో రుచిగా à°µ‌స్తుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;egg-biryani-in-cooker&period;jpg" alt&equals;"Egg Biryani In Pressure Cooker how to make must know" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44601" class&equals;"wp-caption-text">Egg Biryani In Pressure Cooker<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుక్క‌ర్ లో ఎగ్ బిర్యానీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కోడిగుడ్ల‌ను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో పావు టీ స్పూన్ ఉప్పు&comma; à°ª‌సుపు&comma; కారం వేసి క‌లిపి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక కోడిగుడ్ల‌ను వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే నూనెలో à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత పుదీనా ఆకులు&comma; కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత పెరుగు వేసి క‌à°²‌పాలి&period; దీనిని బాగా వేయించిన à°¤‌రువాత ఫ్రైడ్ ఆనియ‌న్స్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా&comma; బిర్యానీ à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; వీటిని వేయించిన à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత బియ్యం వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు పైన వేయించిన గుడ్లు వేసి మూత పెట్టి à°®‌ధ్య‌స్థ మంట‌పై 2 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; దీనిని ఆవిరి పోయే à°µ‌à°°‌కు ఉంచి ఆ à°¤‌రువాత à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ బిర్యానీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన ఎగ్ బిర్యానీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts