Mint Leaves : పుదీనాతో ఇలా చేస్తే.. జుట్టు బ‌లంగా త‌యారై.. పొడ‌వుగా పెరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mint Leaves &colon; జుట్టు అందంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు&period; కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; జుట్టు ఆరోగ్యంగా&comma; అందంగా ఉండ‌డానికి à°®‌నం à°°‌క‌à°°‌కాల ప్ర‌యత్నాలు చేస్తూ ఉంటాం&period; మార్కెట్ లో దొరికే అన్నిర‌కాల తైలాల‌ను&comma; షాంపూల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం&period; ఇవి అధిక à°§‌à°°‌à°²‌ను క‌లిగి ఉంటాయి&period; అంతేకాకుండా వీటితో ఫలితం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది&period; à°¤‌క్కువ à°§‌à°°‌లో ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా à°®‌నం à°®‌à°¨ జుట్టును ఆరోగ్యంగా&comma; అందంగా ఉంచుకోవ‌చ్చు&period; à°®‌నం వంటింట్లో ఉప‌యోగించే పుదీనాను వాడి జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు&period; à°®‌à°¨ జుట్టుకు కావ‌ల్సిన à°¬‌లాన్ని&comma; మంచి రంగును ఇవ్వ‌డంలో పుదీనా ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; పుదీనాను ఉప‌యోగించి à°®‌నం à°®‌à°¨ జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎలా నివారించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుదీనాను ఎటువంటి సందేహం లేకుండా à°®‌నం వాడ‌à°µ‌చ్చు&period; పుదీనా ఆకులనే కాకుండా పుదీనా తైలాన్ని ఉప‌యోగించి కూడా à°®‌à°¨ జుట్టును à°®‌నం ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు&period; పుదీనా ఆకులు యాంటీ ఫంగ‌ల్&comma; యాంటీ బాక్టీరియ‌ల్ à°²‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటాయి&period; ఇవి à°¤‌à°²‌లో చ‌ర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి&period; పుదీనా యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ à°²‌క్ష‌ణాల‌ను కూడా క‌లిగి ఉంటుంది&period; దీనిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల ఒత్తిడితోపాటు à°¤‌à°²‌లో à°µ‌చ్చే దుర‌దలు కూడా à°¤‌గ్గుతాయి&period; పుదీనా జుట్టు పెరుగుద‌à°²‌ను కూడా బాగా ప్రోత్స‌హిస్తుంది&period; పుదీనా ఆకుల‌ను పేస్ట్ గా చేసి à°¤‌à°²‌కు పట్టించి రెండు గంట‌à°² à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం à°µ‌ల్ల జుట్టు à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గి జుట్టు ఆరోగ్యంగా&comma; à°¬‌లంగా à°¤‌యార‌వుతుంది&period; ఈ విధంగా చేయ‌డం à°µ‌ల్ల జుట్టు పొడి బార‌డం à°¤‌గ్గి కాంతివంతంగా à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14757" aria-describedby&equals;"caption-attachment-14757" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14757 size-full" title&equals;"Mint Leaves &colon; పుదీనాతో ఇలా చేస్తే&period;&period; జుట్టు à°¬‌లంగా à°¤‌యారై&period;&period; పొడ‌వుగా పెరుగుతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;mint-leaves-1&period;jpg" alt&equals;"use Mint Leaves in this way to get rid of hair problems " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14757" class&equals;"wp-caption-text">Mint Leaves<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుదీనా తైలాన్ని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల చుండ్రు&comma; దుర‌à°¦‌లు&comma; జుట్టు రాల‌డం వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గి జుట్టు నల్ల‌గా&comma; పొడుగ్గా&comma; ఒత్తుగా పెరుగుతుంది&period; 5 లేదా 6 చుక్క‌à°² పుదీనా నూనెలో 3 టేబుల్ స్పూన్ల కొబ్బ‌à°°à°¿ నూనెను కానీ ఆముదం నూనెను కానీ క‌లిపి వాడ‌డం à°µ‌ల్ల జుట్టు à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది&period; పుదీనా నూనెలో నిమ్మ‌à°°‌సాన్ని క‌లిపి రాసుకోవ‌డం à°µ‌ల్ల à°¤‌à°²‌లో à°µ‌చ్చే దుర‌దలు à°¤‌గ్గుతాయి&period; అంతేకాకుండా ఈ నూనెను వాడ‌డం à°µ‌ల్ల జుట్టు చివ‌ర్లు చిట్ల‌డం à°¤‌గ్గుతుంది&period; పుదీనా నూనెను à°¤‌à°²‌కు రాసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్త ప్ర‌à°¸‌à°°‌à°£ బాగా జ‌రిగి జుట్టు కుదుళ్లు à°¬‌లంగా à°¤‌యార‌వుతాయి&period; పుదీనా నూనె జుట్టుకు కండిష‌à°¨‌ర్ గా కూడా à°ª‌ని చేస్తుంది&period; ఈ విధంగా పుదీనా ఆకుల‌ను&comma; పుదీనా నూనెను ఉప‌యోగించి à°®‌à°¨ జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌న్నింటినీ ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా చాలా à°¤‌క్కువ ఖ‌ర్చుతోనే à°¨‌యం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts