Curry Leaves For Hair : క‌రివేపాకుల‌తో ఇలా చేస్తే చాలు.. జుట్టు న‌ల్ల‌గా మారి పొడ‌వుగా పెరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Curry Leaves For Hair &colon; ప్ర‌స్తుత కాలంలో à°®‌à°¨‌లో చాలా మంది వివిధ à°°‌కాల జుట్టు సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; జుట్టు రాల‌డం&comma; జుట్టు పెర‌గ‌క‌పోవ‌డం&comma; చుండ్రు&comma; జుట్టు పొడిబార‌డం&comma; à°¤‌à°²‌లో దుర‌à°¦&comma; తెల్ల జుట్టు వంటి వివిధ à°°‌కాల జుట్టు సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు నేటి à°¤‌రుణంలో ఎక్కువవుతున్నారు&period; పోష‌కాహార లోపం&comma; వాతావ‌à°°‌à°£ కాలుష్యం&comma; à°°‌సాయ‌నాలు కలిపిన షాంపుల‌ను&comma; కండీష్ à°¨‌ర్ à°²‌ను వాడ‌డం అలాగే వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² à°µ‌ల్ల ఈ à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period; జుట్టు ఆరోగ్యంగా&comma; ధృడంగా ఉండాల‌ని à°®‌నం అనేక à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటాం&period; ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటాం&period; అయిన‌ప్ప‌టికి ఎటువంటి à°«‌లితం లేక à°®‌à°¨‌లో చాలా మంది అనేక ఇబ్బందులు à°ª‌డుతూ ఉంటారు&period; ఎటువంటి ఖర్చు లేకుండా ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా à°®‌నం చాలా సుల‌భంగా జుట్టును ఒత్తుగా&comma; ఆరోగ్యంగా మార్చుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో à°®‌నకు క‌రివేపాకు ఎంత‌గానో ఉప‌యోగ‌పడుతుంది&period; క‌రివేపాకులో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉన్నాయి&period; ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో ఎంతో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; క‌రివేపాకును ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల జుట్టు రాల‌డం à°¤‌గ్గుతుంది&period; జుట్టు కుదుళ్లు à°¬‌లంగా à°¤‌యార‌వుతాయి&period; జుట్టు తెల్ల‌à°¬‌à°¡‌డం à°¤‌గ్గుతుంది&period; జుట్టు పొడ‌వుగా&comma; ఒత్తుగా&comma; à°¨‌ల్ల‌గా పెరుగుతుంది&period; అయితే ఈ ప్ర‌యోజ‌నాల‌ను పొందాలంటే క‌రివేపాకును ఎలా ఉప‌యోగించాలి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; జుట్టుకు సంబంధించిన వివిధ à°°‌కాల à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధపడే వారు ముందుగా జుట్టుకు à°¤‌గినంత క‌రివేపాకును తీసుకోవాలి&period; à°¤‌రువాత క‌రివేపాకును శుబ్రంగా క‌డిగి మెత్త‌ని పేస్ట్ లా చేసుకోవాలి&period; ఈ పేస్ట్ లో పెరుగును క‌లిపి జుట్టుకు à°ª‌ట్టించాలి&period; à°¤‌రువాత సున్నితంగా à°®‌ర్ద‌నా చేసుకోవాలి&period; ఈ మిశ్ర‌మం ఆరిన à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల జుట్టు రాల‌డం à°¤‌గ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది&period; చుండ్రు&comma; à°¤‌à°²‌లో దుర‌à°¦ వంటి à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29670" aria-describedby&equals;"caption-attachment-29670" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29670 size-full" title&equals;"Curry Leaves For Hair &colon; క‌రివేపాకుల‌తో ఇలా చేస్తే చాలు&period;&period; జుట్టు à°¨‌ల్ల‌గా మారి పొడ‌వుగా పెరుగుతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;curry-leaves-for-hair&period;jpg" alt&equals;"Curry Leaves For Hair how to use them for best results " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29670" class&equals;"wp-caption-text">Curry Leaves For Hair<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జుట్టుకు కావ‌ల్సినంత తేమ అంది జుట్టు పొడిబార‌డం à°¤‌గ్గుతుంది&period; జుట్టు మృదువుగా à°¤‌యార‌వుతుంది&period; అలాగే క‌రివేపాకుతో జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌ను తొల‌గించే à°®‌రో చిట్కాను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; ముందుగా క‌రివేపాకును తీసుకుని శుబ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత దానిని జార్ లో వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత దీని నుండి à°°‌సాన్ని తీయాలి&period; ఈ క‌రివేపాకు à°°‌సంలో à°¤‌గినంత షాంపును క‌లిపి జుట్టుకు à°ª‌ట్టించాలి&period; దీనిని 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది&period; జుట్టు పొడ‌వుగా&comma; à°¨‌ల్ల‌గా పెరుగుతుంది&period; జుట్టు కాంతివంతంగా à°¤‌యార‌వుతుంది&period; ఈ విధంగా క‌రివేపాకుతో చిట్కాల‌ను à°¤‌యారు చేసుకుని వాడ‌డం à°µ‌ల్ల జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌న్నీ చాలా సుల‌భంగా దూరం చేసుకోవ‌చ్చ‌ని అంద‌మైన‌&comma; ఒత్తైన‌&comma; ఆరోగ్యవంత‌మైన జుట్టును సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts