Multigrain Dosa : అన్ని ర‌కాల ధాన్యాలు, ప‌ప్పుల‌తో మ‌ల్టీ గ్రెయిన్ దోశ‌ను ఇలా చేసుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Multigrain Dosa &colon; à°®‌నం అల్పాహారంగా దోశ‌à°²‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు&period; సాధార‌ణంగా దోశ‌à°²‌ను à°®‌నం మిన‌à°ª‌ప్పుతో à°¤‌యారు చేస్తాము&period; మిన‌à°ª‌ప్పుతో పాటు ఇత‌à°° à°ª‌ప్పుల‌ను వేసి దోశ‌ను à°®‌రింత రుచిగా&comma; ఆరోగ్యానికి మేలు చేసేలా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇలా à°¤‌యారు చేసిన దోశ‌à°²‌ను ఎన్ని తిన్నారో కూడా తెలియ‌కుండా తినేస్తారు&period; ఎంతో రుచిగా&comma; క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండేలా à°®‌ల్టీగ్రెయిన్ దోశ‌à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ల్టీగ్రెయిన్ దోశ‌ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; అర క‌ప్పు&comma; పెస‌à°°‌à°ª‌ప్పు &&num;8211&semi; అర క‌ప్పు&comma; బియ్యం &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¶‌à°¨‌గ‌పప్పు &&num;8211&semi; అర క‌ప్పు&comma; కందిప‌ప్పు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఇంగువ &&num;8211&semi; చిటికెడు&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 4&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; బెల్లం తురుము &&num;8211&semi; అర క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29665" aria-describedby&equals;"caption-attachment-29665" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29665 size-full" title&equals;"Multigrain Dosa &colon; అన్ని à°°‌కాల ధాన్యాలు&comma; à°ª‌ప్పుల‌తో à°®‌ల్టీ గ్రెయిన్ దోశ‌ను ఇలా చేసుకోవ‌చ్చు&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;multi-grain-dosa&period;jpg" alt&equals;"Multigrain Dosa recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29665" class&equals;"wp-caption-text">Multigrain Dosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ల్టీ గ్రెయిన్ దోశ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో à°ª‌ప్పుల‌న్నింటిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో బియ్యాన్ని కూడా వేసి శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత ఇందులో à°¤‌గినన్ని నీళ్లు పోసి రాత్రంతా నాన‌బెట్టాలి&period; అంత à°¸‌à°®‌యం లేని వారు క‌నీసం 4 గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; à°ª‌ప్పులు నానిన à°¤‌రువాత వాటిని à°®‌రోసారి క‌డిగి జార్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఇంగువ‌&comma; ఎండుమిర్చి&comma; జీల‌క‌ర్ర‌&comma; వెల్లుల్లి&comma; కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు&comma; క‌రివేపాకు వేసి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత పిండిని గిన్నెలోకి తీసుకుని ఉప్పు&comma; à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి దోశ పిండిలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెనం వేడ‌య్యాక పిండిని తీసుకుని దోశ‌లా వేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై నెయ్యి వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకోవాలి&period; à°¤‌రువాత à°®‌రోవేపుకు తిప్పి కాల్చుకోవాలి&period; ఇలా రెండు వైపులా కాల్చుకున్న à°¤‌రువాత దోశ‌ను ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°®‌ల్టీ గ్రెయిన్ దోశ‌ à°¤‌యార‌వుతుంది&period; దీనిని ఏ చ‌ట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ దోశ‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts