Remedies For Piles : మొల‌లు త‌గ్గాలంటే ఏం చేయాలి.. అద్భుత‌మైన చిట్కా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Remedies For Piles &colon; à°®‌à°¨‌ల్ని వేధించే వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో మొల‌à°²‌ à°¸‌à°®‌స్య కూడా ఒక‌టి&period; ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు à°®‌à°¨‌లో చాలా మంది ఉన్నారు&period; అస్థ‌వ్య‌స్థ‌మైన à°®‌à°¨ ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా à°¤‌లెత్తే అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో ఇది ఒక‌టి&period; వేడి à°¶‌రీరతత్వం ఉన్న వారిలో ఈ à°¸‌à°®‌స్య ఎక్కువ‌గా à°µ‌స్తూ ఉంటుంది&period; అలాగే జంక్ ఫుడ్ ను తీసుకోవ‌డం&comma; నూనెలో వేయించిన à°ª‌దార్థాల‌ను ఎక్కువ‌గా తిన‌డం&comma; నీటిని à°¤‌క్కువ‌గా తాగ‌డం&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; ఫైబ‌ర్ క‌లిగిన ఆహార à°ª‌దార్థాల‌ను à°¤‌క్కువ‌గా తీసుకోవ‌డం&comma; ఎక్కువ‌గా కూర్చొని à°ª‌ని చేసే వారిలో&comma; అధిక à°¬‌రువుతో బాధ‌à°ª‌డే వారిలో కూడా ఈ à°¸‌à°®‌స్య à°µ‌స్తూ ఉంటుంది&period; మొల‌à°²‌ కార‌ణంగా తీవ్ర‌మైన నొప్పి&comma; బాధ క‌లుగుతుంది&period; అలాగే ఆ భాగంలో మంట‌తో పాటు à°°‌క్త‌స్రావం అయ్యే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి&period; చాలా మంది మొల‌à°²‌ ను à°¶‌స్త్ర‌చికిత్సల ద్వారా తొల‌గించుకుంటూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శస్త్ర‌చికిత్స‌తో అవ‌à°¸‌రం లేకుండా ఆయుర్వేద చిట్కాల‌ను ఉప‌యోగించి బాహ్య à°®‌రియు అంత‌ర్గ‌à°¤ మొల‌à°²‌ను à°®‌నం à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; మొల‌à°²‌ను à°¤‌గ్గించే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం అర చెక్క నిమ్మ‌కాయ‌ను&comma; పావు టీ స్పూన్ à°ª‌సుపును&comma; ఒక టీ స్పూన్ జీల‌క‌ర్ర పొడిని ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; ముందుగా ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో నిమ్మ‌à°°‌సాన్ని పిండాలి&period; à°¤‌రువాత ఇందులోనే à°ª‌సుపు&comma; జీల‌క‌ర్ర పొడి వేసి క‌à°²‌పాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున తాగాలి&period; ఈ విధంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల ప్రేగుల్లో à°®‌లం మెత్త‌à°¬‌డుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య à°¤‌లెత్త‌కుండా ఉంటుంది&period; à°®‌à°²‌విస‌ర్జ‌à°¨ సాఫీగా సాగుతుంది&period; అలాగే జీల‌క‌ర్ర జీర్ణ‌వ్య‌à°µ‌స్థ‌ను మెరుగుప‌రుస్తుంది&period; ఈ విధంగా à°ª‌సుపు&comma; నిమ్మ‌à°°‌సం&comma; జీల‌క‌ర్ర పొడిని నీటిలో క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల అంత‌ర్గ‌తంగా ఉండే మొల‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31948" aria-describedby&equals;"caption-attachment-31948" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31948 size-full" title&equals;"Remedies For Piles &colon; మొల‌లు à°¤‌గ్గాలంటే ఏం చేయాలి&period;&period; అద్భుత‌మైన చిట్కా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;piles&period;jpg" alt&equals;"effective home Remedies For Piles and hemorrhoids " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31948" class&equals;"wp-caption-text">Remedies For Piles<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా 15 రోజుల పాటు తీసుకోవ‌డం à°µ‌ల్ల మొల‌à°² నుండి à°°‌క్తం కారడం కూడా à°¤‌గ్గుతుంది&period; ఇక బాహ్య మొల‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు వామును ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ఒక టీ స్పూన్ వామును నీటిలో వేసి రాత్రంతా నాన‌బెట్టాలి&period; ఉద‌యాన్నే ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి వామును మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి&period; దీనికి à°¸‌మానంగా ఆర్గానిక్ à°ª‌సుపును క‌లపాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని రాత్రి à°ª‌డుకునే ముందు మొల‌à°²‌పై రాసుకోవాలి&period; ఇలా క్ర‌మం à°¤‌ప్ప‌కుండా చేయ‌డం à°µ‌ల్ల మొల‌లు ఎండిపోయి రాలిపోతాయి&period; ఈ చిట్కాల‌ను పాటిస్తూనే మొల‌à°² à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు నీటిని ఎక్కువ‌గా తాగాలి&period; కారం&comma; నూనె à°ª‌దార్థాల‌ను&comma; à°®‌సాలా à°ª‌దార్థాల‌ను తీసుకోవ‌డం à°¤‌గ్గించాలి&period; ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి&period; ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల మొల‌à°² à°¸‌à°®‌స్య నుండి చాలా సుల‌భంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts