Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

ఈ చిట్కాల‌ను రోజూ పాటిస్తే మీ జుట్టుకు ఎలాంటి ఢోకా ఉండ‌దు..!

Admin by Admin
June 1, 2025
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఈ మ‌ధ్య కాలంలో స్త్రీలు మాత్ర‌మే కాదు పురుషులు కూడా త‌మ శిరోజాల సంర‌క్ష‌ణ‌కు అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారు. ఇక జుట్టు రాలిపోవ‌డం అన్న‌ది ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. మ‌హిళ‌లు త‌మ జుట్టు రాలిపోతుంద‌ని తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. అలాగే పురుషులు బ‌ట్ట‌త‌ల వ‌స్తుందేమోన‌ని భ‌య‌ప‌డుతున్నారు. దీనికి తోడు చుండ్రు, జుట్టు చిట్లిపోవ‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. అయితే రోజువారి దిన‌చ‌ర్య‌లో భాగంగా కొన్ని చిట్కాల‌ను పాటిస్తే దాంతో శిరోజాల‌ను సంర‌క్షించుకోవ‌డం చాలా తేలిక‌వుతుంది. ఇక ఆ సూచ‌న‌లు, చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

తలస్నానం చేసిన తర్వాత తలను తడిగా వుంచుకోకండి. దీనివల్ల చుండ్రు ఏర్పడుతుంది. అలాగని వెంటనే హాట్ ఎయిర్ బ్లోయర్ వంటి వాటితో వెంటనే జుట్టు ఆరబెట్టుకోవటం మంచిది కాదు. జుట్టును నెమ్మదిగా టవల్ తో తుడిచి పొడిగా అయ్యేటట్లు చెయ్యాలి. జుట్టు తడిగా వున్నప్పుడు తల దువ్వుకోకూడదు. కుదుళ్ళలో నుండి వెంట్రుకలు ఊడి వస్తాయి. జుట్టు పొడిగా వున్నప్పుడు దువ్వుకోండి.

follow these daily routines for your hair care

తలకు రోజూ నూనె రాసుకోవటం లేదా వారానికి రెండుసార్లయినా నూనె రాసుకోవడం వల్ల కేశాలు బలంగా ఉంటాయి. జుట్టు జిడ్డుగా వున్న కారణంగా దానికి నూనె అవసరం లేదని భావించవద్దు.

చుండ్రు విపరీతంగా వుంటే నాలుగు టొమోటోలను తీసుకుని వాటిని మెత్తగా నలిపి ఆ గుజ్జును తలకు బాగా పట్టించండి. రెండు నిమిషాలు మర్ధన చెయ్యండి. ఆ తర్వాత తలస్నానం చెయ్యాలి.

Tags: hair care
Previous Post

ఫ్రిజ్ లో ఈ వ‌స్తువుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ పెట్ట‌కూడ‌దు..

Next Post

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

Related Posts

mythology

మంగ‌ళ సూత్రాల‌కు పిన్నీసుల‌ను ఎందుకు పెట్ట‌కూడ‌దు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

చిన్న వ‌య‌స్సులోనే పిల్ల‌లు చ‌నిపోతే.. అందుకు కార‌ణం ఎవ‌రు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

పూజ చేసిన త‌రువాత క‌ర్పూరం ఎందుకు వెలిగిస్తారు..? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే..!

June 2, 2025
వినోదం

పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి రహస్యంగా చేయడానికి కారణం..?

June 2, 2025
Off Beat

ఐన్ స్టీన్ ఆహారపు అలవాట్లు ఏంటో తెలుసా…!

June 2, 2025
వినోదం

మ‌న టాలీవుడ్ తార‌లు.. ఎవ్వ‌రికి తెలియ‌ని బంధుత్వాలు ఇవే..!

June 2, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!