చిగుళ్ల నుంచి ర‌క్త‌స్రావం అవుతున్న వారు ఈ చిట్కాల‌ను పాటిస్తే స‌మ‌స్య త‌గ్గుతుంది..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">చిగుళ్ల à°¸‌à°®‌స్య‌లు అనేవి à°¸‌à°¹‌జంగానే చాలా మందికి à°µ‌స్తుంటాయి&period; చిగుళ్ల వాపు లేదా à°°‌క్త స్రావం అవుతుంటుంది&period; దీంతో ఏది తినాల‌న్నా&comma; తాగాల‌న్నా ఇబ్బందిగానే ఉంటుంది&period; అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల చిగుళ్ల à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; చిగుళ్ల నుంచి కారే à°°‌క్త స్రావం à°¤‌గ్గుతుంది&period; చిగుళ్ల వాపులు à°¤‌గ్గుతాయి&period; చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి&period; à°®‌à°°à°¿ ఆ చిట్కాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5959 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;gum-problems&period;jpg" alt&equals;"చిగుళ్ల నుంచి à°°‌క్త‌స్రావం అవుతున్న వారు ఈ చిట్కాల‌ను పాటిస్తే à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;&period;&excl;&excl;" width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; గ్రీన్ టీని తాగ‌డం à°µ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; గ్రీన్ టీ à°µ‌ల్ల నోటి దుర్వాస‌à°¨ à°¤‌గ్గుతుంది&period; దంత క్ష‌యం నివారించ‌à°¬‌డుతుంది&period; నోట్లో ఉండే బాక్టీరియా à°¨‌శిస్తుంది&period; చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి&period; రోజుకు 2 సార్లు ఒక కప్పు మోతాదులో గ్రీన్ టీని తాగుతుంటే చిగుళ్ల à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; à°²‌వంగం నూనె à°®‌à°¨‌కు మార్కెట్‌లో à°²‌భిస్తుంది&period; దాన్ని చిగుళ్ల à°¸‌à°®‌స్య‌à°²‌కు ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; ఇబ్బందిగా ఉన్న చిగుళ్ల‌పై రోజూ రాత్రి à°²‌వంగం నూనెను రాయాలి&period; దీంతో చిగుళ్ల నుంచి à°°‌క్త‌స్రావం à°¤‌గ్గుతుంది&period; చిగుళ్ల వాపులు పోతాయి&period; చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి&period; à°²‌వంగం నూనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ&comma; యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు చిగుళ్ల à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; సోంపు గింజ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల నోటి దుర్వాస‌à°¨ à°¤‌గ్గుతుంది&period; నోట్లో ఉండే బాక్టీరియా à°¨‌శిస్తుంది&period; చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి&period; అందువ‌ల్ల రోజుకు 3 సార్లు సోంపు గింజ‌à°²‌ను à°¨‌ములుతుంటే చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఆయిల్ పుల్లింగ్ చేయ‌డం à°µ‌ల్ల నోరంతా శుభ్రంగా మారుతుంది&period; నోట్లో ఉండే క్రిములు à°¨‌శిస్తాయి&period; దంతాలు&comma; చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి&period; నోట్లో కొబ్బ‌రినూనె వేసుకుని నోరంతా క‌లియ తిప్పాలి&period; ఇలా రోజూ 5 నిమిషాలు చేస్తే చాలు&period; నోరంతా శుభ్ర‌à°®‌వుతుంది&period; దంతాలు&comma; చిగుళ్ల à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; తేనెలో యాంటీ బాక్టీరియ‌ల్‌&comma; యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల అవి బాక్టీరియాను చంపేస్తాయి&period; à°°‌క్త‌స్రావాన్ని à°¤‌గ్గిస్తాయి&period; తేనెను కొద్దిగా తీసుకుని à°¸‌à°®‌స్య ఉన్న చిగుళ్ల‌పై రాయాలి&period; దీంతో à°°‌క్త‌స్రావం&comma; వాపులు à°¤‌గ్గుతాయి&period; చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; రోజూ ఉద‌యం&comma; సాయంత్రం ఉప్పు నీళ్ల‌ను నోట్లో పోసుకుని పుక్కిలిస్తుండాలి&period; దీని à°µ‌ల్ల కూడా చిగుళ్ల à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; కొద్దిగా à°ª‌సుపును తీసుకుని అందులో కొబ్బ‌రినూనె వేసి క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని చిగుళ్ల‌పై రాయాలి&period; కొంత సేప‌టి à°¤‌రువాత గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను నోట్లో పోసి పుక్కిలించాలి&period; దీంతో చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts