చిట్కాలు

తీవ్ర‌మైన ఒత్తిడితో అల్లాడిపోతున్నారా..? అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుత పరిస్థితుల్లో ఒత్తిడి కామన్ అయిపోయింది&period; నాకు స్ట్రెస్ ఉన్నదని చెప్పుకోవడం గొప్పగా మారింది&period; అసలు స్ట్రెస్ లేదని చెప్తే అసలు పనిచేస్తున్నారా లేదా అనే ప్రశ్నలు అడిగేవాళ్ళున్నారు&period; ఉద్యోగ రీత్యా&comma; భార్యాభర్తల సంబంధాల్లో&comma; బయటి వారితో వచ్చే ఇబ్బందులు&comma; స్నేహితులు&comma; వ్యాపారాలు మొదలగు విషయాల్లో ఒత్తిడి ఎదుర్కొంటున్నారు&period; పైన బరువుంటేనే గమ్యానికి తొందరగా చేరగలుగుతాం కాబట్టి ఒత్తిడి మంచిదే అని చెబుతారు గానీ&comma; ఒత్తిడి పెంచుకుంటూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుని&comma; ఎన్ని గమ్యాలు చేరుకున్నా ఏం లాభం ఉంటుందన్నది అసలు ప్రశ్న&period; గమ్యం చేరుకునే సమయంలో చేసే పనిని ఆస్వాదించగలగాలి&period; అలాగే గమ్యం చేరుకున్నా ఆ ఆనందం మరింత రెట్టింపవ్వాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా కాదు అవతలి వారికోసం పనులు చేస్తూ&comma; పరువు కోసం ప్రాకులాడుతూ అనవసర ఒత్తిడి ఎదుర్కోవడం కరెక్ట్ కాదు&period; ఐతే ఈ ఒత్తిడిని ఎలా దూరం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; దేనివల్ల మీరు ఒత్తిడిగా ఫీల్ అవుతున్నారో ఒక దగ్గర రాసుకోండి&period; ఆ ఒత్తిడి ని క్రియేట్ చేసే మూల కారణం అన్వేషించండి&period; ఉద్యోగంలో మీ ఒత్తిడికి మీ బాస్ కారణమయితే&comma; అక్కడ సరిచూసుకోవాల్సి ఉంటుంది&period; మీ పనిలో నిజంగా తప్పులుంటే వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించండి&period; లేదు అన్ని పనులు సక్రమంగా చేస్తున్నా అనవసరంగా ఒత్తిడి పెంచుతున్నారంటే&comma; మీపై ఎక్కువ భారం పడుతుందన్న విషయం మీ బాస్ కి తెలిసేలా చేయండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74984 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;stress-2&period;jpg" alt&equals;"follow these wonderful home remedies to reduce stress " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఐతే ఇలాంటివి అంత తేలిగ్గా ఒక పట్టాన తెగవు&period; అలాంటప్పుడు ప్రశాంత వాతావరణంలోకి వెళ్ళి ఆలోచించాలి&period; సూర్యోదయం పూట పార్కులో ఒక్కరే అలా నడుస్తూ వెళుతుంటే ప్రకృతి ఇచ్చే రిలాక్సేషన్ అంతా ఇంతా కాదు&period; ప్రతిరోజూ వ్యాయామం&comma; ధ్యానం మన మనసును తేలిక పరుస్తాయి&period; ఏ విషయానికి ఎంత ఆలోచించాలి&comma; ఏది మనసు దాకా తీసుకోవాలి&comma; దేన్ని దూరం పెట్టాలి అనేది అర్థం అవుతుంది&period; మీ మనసు అస్సలు బాగాలేనపుడు&comma; మీ మెదడు హీట్ ఎక్కిపోయిందని మీకు అనిపించినపుడు స్నానం చేయండి&comma; నీరు చేతికి తగలగానే ఒత్తిడి పూర్తిగా దూరమవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts