Belly Fat : దీన్ని వాడితే పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు మొత్తం క‌రిగి న‌డుము నాజూగ్గా త‌యార‌వుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Belly Fat &colon; à°®‌à°¨‌లో చాలా మంది అధిక à°¬‌రువుతో బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారిలో చాలా మందికి పొట్ట చుట్టూ కొవ్వు అధికంగా పేరుకుపోతూ ఉంటుంది&period; కొంద‌రిలో à°¶‌రీరం అంతా à°¸‌న్న‌గా ఉన్నా పొట్ట à°¦‌గ్గ‌à°° కొవ్వు పేరుకుపోయి పొట్ట ఒక్క‌టే లావుగా క‌నబ‌డుతుంది&period; దీని à°µ‌ల్ల వారు చూడ‌డానికి అంద‌విహీనంగా క‌à°¨‌à°¬‌డుతూ ఉంటారు&period; పొట్ట à°¦‌గ్గ‌à°° ఉండే కొవ్వు క‌రిగి à°¨‌డుము à°¸‌న్న‌గా నాజుగ్గా క‌à°¨‌à°¬‌à°¡‌డానికి వారు చేయ‌ని ప్ర‌à°¯‌త్నం అంటూ ఉండ‌దు&period; పొట్ట à°¦‌గ్గ‌à°° ఉండే కొవ్వును క‌రిగించ‌డానికి à°°‌క‌à°°‌కాల వ్యాయామాల‌ను చేస్తూ ఉంటారు&period; అదే విధంగా అనేక à°°‌కాల డైట్ à°²‌ను కూడా పాటిస్తూ ఉంటారు&period; ఇవే కాకుండా ఆయుర్వేదం ద్వారా కూడా à°®‌నం à°®‌à°¨ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును క‌రిగించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా సులువ‌గా &comma; చాలా à°¤‌క్కువ ఖ‌ర్చుతో à°®‌à°¨ à°¨‌డుమును à°¸‌న్న‌గా నాజుకుగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీని కోసం à°®‌నం à°¸‌ర్వ రోగ‌నివారిణి అయిన ఉత్త‌రేణిని ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; ఈ ఉత్త‌రేణిని ఉప‌యోగించి పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును క‌రిగించుకోవ‌చ్చు&period; ఉత్త‌రేణిని ఉప‌యోగించి పొట్ట చుట్టూ ఉండే కొవ్వును ఎలా క‌రిగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఉత్త‌రేణి మొక్క à°°‌సాన్ని తీసుకుని దానికి à°¸‌à°®‌పాళ్ల‌లో నువ్వుల నూనెను క‌లిపి కేవ‌లం నూనె మిగిలే à°µ‌à°°‌కు à°®‌రిగించి అది చ‌ల్ల‌గా అయిన à°¤‌రువాత నిల్వ చేసుకోవాలి&period; దీనిని రోజూ రాత్రి à°ª‌డుకునే ముందు పొట్ట చుట్టూ రాసుకోవ‌డం à°µ‌ల్ల క్ర‌à°®‌క్ర‌మంగా పొట్టు చుట్టూ పేరుకుపోయిన కొవ్వు క‌రిగి à°¨‌డుము à°¸‌న్న‌గా నాజుగ్గా à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14372" aria-describedby&equals;"caption-attachment-14372" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14372 size-full" title&equals;"Belly Fat &colon; దీన్ని వాడితే పొట్ట à°¦‌గ్గ‌à°° కొవ్వు మొత్తం క‌రిగి à°¨‌డుము నాజూగ్గా à°¤‌యార‌వుతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;belly-fat&period;jpg" alt&equals;"follow this tip to reduce Belly Fat" width&equals;"1200" height&equals;"650" &sol;><figcaption id&equals;"caption-attachment-14372" class&equals;"wp-caption-text">Belly Fat<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా ఈ మొక్క‌ను ఉప‌యోగించి అనేక à°°‌కాల వ్యాధుల‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period; ఆయుర్వేదంలో దీనిని ఉప‌యోగించి అనేక రోగాలు à°¨‌యం చేస్తూ ఉంటారు&period; ఉత్త‌రేణి ఆకుల à°°‌సాన్ని గాయాల‌పై రాయ‌డం à°µ‌ల్ల గాయాల నుండి à°°‌క్తం కార‌డం à°¤‌గ్గుతుంది&period; గాయాలు కూడా త్వ‌à°°‌గా మానుతాయి&period; ఈ ఆకుల à°°‌సాన్ని చ‌ర్మం పై రాసుకోవ‌డం à°µ‌ల్ల దుర‌à°¦‌లు&comma; దద్దుర్లు&comma; పొక్కులు&comma; చ‌ర్మం పొట్టు రాల‌డం వంటి à°¸‌à°®‌స్యలు à°¤‌గ్గుతాయి&period; కందిరీగ‌లు&comma; తేనెటీగ‌లు&comma; తేలు కుట్టిన‌ప్ప‌డు ఉత్త‌రేణి ఆకుల‌ను ముద్ద‌గా చేసి ఇవి కుట్టిన చోట ఉంచ‌డం à°µ‌ల్ల నొప్పి à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉత్త‌రేణి గింజ‌à°²‌ను పొడిగా చేసి వాటికి ఉప్పును&comma; à°ª‌టిక‌బెల్లం పొడిని&comma; వంట‌ క‌ర్పూరం పొడిని క‌లిపి వాడ‌డం à°µ‌ల్ల దంతాల‌ నొప్పులు&comma; చిగుళ్ల నుండి à°°‌క్తం కార‌డం వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గ‌డంతోపాటు దంతాలు దృఢంగా మారుతాయి&period; అంతే కాకుండా దంతాలు తెల్లగా కూడా మారుతాయి&period; ఈ మొక్క‌ను కాల్చిన à°¤‌రువాత à°µ‌చ్చే బూడిద‌కు ఆముదాన్ని క‌లిపి లేప‌నంగా రాయ‌డం à°µ‌ల్ల గ‌జ్జి&comma; తామ‌à°° వంటి చ‌ర్మ వ్యాధులు à°¤‌గ్గుతాయి&period; ఈ బూడిద‌లో తేనె క‌లిపి తీసుకుంటే గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తోపాటు à°¦‌గ్గు&comma; ఉబ్బ‌సం&comma; ఊపిరితిత్తుల‌ల్లో శ్లేష్మం పేరుకుపోవ‌డం వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా ఈ బూడిద‌ను à°®‌జ్జిగ‌లో క‌లుపుకుని తాగ‌డం à°µ‌ల్ల à°°‌క్త విరేచ‌నాలు à°¤‌గ్గుతాయి&period; ఉత్త‌రేణి మొక్క చూర్ణానికి ఆవు నెయ్యిని క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల పురుషులల్లో à°µ‌చ్చే పౌరుష గ్రంథి వాపు à°¤‌గ్గుతుంది&period; ఉత్త‌రేణి మొక్క వేర్ల‌ను కాల్చి చూర్ణంగా చేసి దానికి మిరియాల పొడిని క‌లిపి మాత్ర‌లుగా చేసుకోవాలి&period; ఈ మాత్ర‌à°²‌ను రోజుకు రెండు పూట‌లా తీసుకుంటూ ఉండ‌డం వల్ల చ‌ర్మ రుగ్మ‌à°¤‌లు à°¤‌గ్గుతాయి&period; ఈ విధంగా ఉత్త‌రేణి మొక్క‌ను ఉప‌యోగించి పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును క‌రిగేలా చేయ‌à°¡‌మే కాకుండా అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts