రాత్రి 2 యాలకులు కలిపిన పాలు తాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలివే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">యాలకులు భారతీయ సాంప్రదాయ వంటకాలలో అత్యంత ప్రయోజనకరమైన సుగంధ ద్రవ్యం&period; చూడటానికి చాలా చిన్నదిగా అనిపించినా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే&period; మన వంట ఇంట్లో ఉపయోగించే యాలకులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి&period; వీటిని వంటలలో ఉపయోగించడం వల్ల వంటకు రుచిని మాత్రమే కాకుండా&comma; మరింత సువాసన చేకూరుతుంది&period; అలాగే యాలకులు నోటికి ఫ్రెషనర్ గా కూడా ఉపయోగపడతాయి&period; అయితే యాలకులలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><img class&equals;"alignnone wp-image-2150" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;04&sol;798379-ilaychii-milk-300x171&period;jpg" alt&equals;"health benefits of drinking cardamom with milk " width&equals;"760" height&equals;"433" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; యాలకులలో ఎన్నో ఔషధగుణాలు దాగి ఉండటం వల్ల ఇది ఒక మంచి టానిక్ గా ఉపయోగపడుతుంది&period; ఇవి లైంగిక ప్రేరేపణను పెంచుతాయి&period; యాలకులు శరీరానికి బలాన్ని ఇవ్వడమే కాకుండా పురుషులలో ఉండే నపుంసకత్వ సమస్య నుంచి బయటపడటానికి ఇవి ఎంతగానో దోహదపడతాయి&period; యాలకులను పాలలో బాగా ఉడికించి అందులో కొంచెం తేనె కలిపి ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు తీసుకోవటంవల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5819" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;honey2&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; యాలకులు లైంగిక సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా నోటి దుర్గంధ సమస్యను కూడా తొలగిస్తాయి&period; నోటి దుర్వాసనతో బాధపడేవారికి యాలకులు మంచి ఔషధంలా పనిచేస్తాయి&period; ప్రతి రోజూ ఆహారం తిన్న తరువాత 2 యాలకులను తినడం ద్వారా లేదా ఒక కప్పు యాలకుల టీ తాగటం వల్ల నోటి దుర్గంధం సమస్య నుంచి విముక్తి పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5944" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;diabetes-mouth-1&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"393" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; జలుబు సమస్యతో బాధపడేవారు యాలకులను తీసుకోవటం ద్వారా జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు&period; యాలకులు మన శరీరంలో అధిక వేడిని కలిగించి శ్లేష్మంను బయటకు వెళ్లేలా చేస్తాయి&period; దీంతో జలుబు&comma; ఉబ్బసం మొదలైన శ్వాస సమస్యలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-7607" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;cold-1&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; చాలామంది గొంతు నొప్పి సమస్యతో బాధపడుతుంటారు&period; ఉదయం నిద్ర లేవగానే లేదా రాత్రి పడుకునే ముందు యాలకులను నమిలి గోరువెచ్చని నీటిని తాగటం వల్ల గొంతు నొప్పి సమస్య నుంచి పూర్తిగా విముక్తి కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3017" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;sore-throat&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"491" &sol;><&sol;p>&NewLine;

Sailaja N

Recent Posts