చిట్కాలు

చుండ్రు సమస్యకు పరిష్కారం

తలపైన చుండ్రు పెద్ద సమస్య కాదు. తల వెంట్రుకలు సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల తన వాసన వేస్తూ ఉంటుంది. తలపైనగల చర్మం పొడిగా ఉన్నట్లయితే చుండ్రు వస్తుందన్నది అపోహ మాత్రమే. తల వెంట్రుకలు తక్కువగా శుభ్రం చేస్తారనీ, అలా ఉందని చాలామంది భ్రమపడుతుంటారు. కానీ వాస్తవంగా ఎక్కువ ఆయిల్ ఉన్నప్పుడే చుండ్రు ఉంటుంది.

దీనిని నివారించేందుకు క్రమంతప్పకుండా షాంపూతో తలస్నానం చేస్తూ ఉంటే చర్మంపైన పొట్టు లేకుండా ఉంటుంది. ఓటీసి డాండ్రఫ్ షాంపూను వాడితే ఫలితం వుంటుంది.

here it is the solution to dandruff

జింక్ పైరిథియోన్(ఇది ఫంగస్ బ్యాక్టీరియా నాశని) వాడితే తలపైగల బ్యాక్టీరియా నిర్మూలింపబడుతుంది. కొన్ని వారాలపాటు ఇలా చేసినప్పటికీ చుండ్రు తగ్గకపోయినట్లయితే డాక్ట‌ర్‌ను సంప్రదించాలి.

Admin

Recent Posts