హెల్త్ టిప్స్

మా చెడ్డ “ఒత్తిడి”.. వదిలించుకునేదెట్లా…?

<p style&equals;"text-align&colon; justify&semi;">మానవ దైనందిన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు&period;&period; ఉరుకుల పరుగుల జీవన పోరాటంలో తరచూ మానసికంగా&comma; శారీరకంగా ఒత్తిడికి గురవుతుంటాం&period; ఆర్థికం&comma; సామాజికం&comma; కుటుంబం&comma; ఉద్యోగం&comma; ప్రేమ ఇలాంటి పలు కారణాలు ఒత్తిడి కారణమవుతుంటాయి&period; ఈ ఒత్తిడిని నివారించుకునేందు రసాయన మందులపై ఆధారపడే కన్నా సహజసిద్ధంగా ఎలా నివారించుకోవచ్చో ఒకసారి చూద్దాం&&num;8230&semi;&excl;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సుధీర్ఘ శ్వాస &&num;8211&semi; బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు 10 నిమిషాల పాటు సుధీర్ఘ శ్వాసను తీసుకున్నట్లయితే ఫలితం ఉంటుంది&period; ప్రతిరోజూ ఉదయాన్నే ఈ వ్యాయామాన్ని పాటిస్తే చక్కటి ప్రయోజనం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వ్యాయామం &&num;8211&semi; వ్యాయామానికి మించిన ఔషధం మరొకటి లేదనే చెప్పాలి&period; ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా ఒత్తిడిని నివారించవచ్చు&period; ఉదయాన్నే వాకింగ్ చేయడం&comma; సైక్లింగ్&comma; జిమ్&comma; జాగింగ్&comma; యోగా వంటి వ్యాయామాలు చేయడం వల్ల ఒత్తిడి తొలగిపోవడంతో పాటు&comma; ఆరోగ్యం&comma; చక్కని శరీరాకృతి లభిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73792 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;stress&period;jpg" alt&equals;"how to reduce stress " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్యమైన తిండి &&num;8211&semi; సరైన తిండి తీసుకోకపోవడం వల్ల ఒత్తిడి తలెత్తుతుంది&period; తాజా పండ్లు&comma; పండ్ల రసాలు&comma; సలాడ్‌లు వంటివి తీసుకోవడం వల్ల కూడా ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు&period; అధిక ఫ్యాట్&comma; అధిక కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హాయిగా నిద్రపోండి &&num;8211&semi; బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు నిద్ర సరిగ్గా పట్టదు&period; కానీ సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది&period; కాబట్టి అటు ఎక్కువగా&period;&period; ఇటు తక్కువగా కాకుండా&period;&period; రోజుకు ఎనిమిది గంటలపాటు నిద్రిస్తే ఒత్తిడి దూరమవుతుంది&period; వీలైనంత వరకూ పగటిపూట నిద్రకు దూరంగా ఉంటే మంచిది&period; ఎక్కువగా నిద్రపోవడం వల్ల శక్తిని కోల్పోవడం జరుగుతుంది&period; కాబట్టి నిద్ర విషయంలో సరైన మెలకువలు పాటిస్తే&period;&period; ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోరికలు &&num;8211&semi; మీరు బాగా ఒత్తిడికి గురైనప్పుడు సినిమాకు వెళ్లడం&comma; స్నేహితులను కలుసుకోవడం&comma; మీకు ఇష్టమైన పుస్తకాలను చదుకోవడం&comma; ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లడం వంటివి చేయడం కూడా మంచి ఫలితాలనిస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts