వ్యాయామం

వ్యాయామం చేయాలనే ఉంది.. కానీ వళ్లు బద్ధకం… అంటే ఎలా?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఏ పని చేయడానికైనా ముందుగా కావాల్సింది మోటివేషన్&period; ఏ పనినైనా కొన్నాళ్లు కొనసాగిస్తే తర్వాత అలవాటు పడిపోతారు&period; అలా అలవాటు పడేంతవరకూ ప్రత్యేక శ్రద్ధ అవసరం&period; ఓ పది కిలోలు బరువు తగ్గాలని భావించింత మాత్రాన సరిపోదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగించాలి&period; చిన్నచిన్న టార్గెట్స్ పెట్టుకోవాలి&period; అది పూర్తయ్యేంత వరకూ ఓపికగా ఇంట్లోనో&comma; జిమ్ సెంటర్లోనో వ్యాయామం చేయాలి&period; వాకింగ్&comma; సైక్లింగ్&comma; కార్డియో ట్రైనింగ్&comma; పుషప్‌లు&comma; మెట్లెక్కి దిగడం&&num;8230&semi; ఇలా ఎటువంటి వ్యాయామమైనా ఓ పద్ధతిగా కొనసాగిస్తూ ఉండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73800 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;exercise-3&period;jpg" alt&equals;"how to start exercise if you are lazy " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫిట్‌నెస్ కోసమే అయితే ప్రత్యేక ట్రైనర్ అవసరం లేదు&period; కానీ బరువు తగ్గాలనుకునేవారికి మాత్రం నిపుణుల సలహా అవసరం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts