Hibiscus Leaves And Flowers For Hair : మందార పువ్వులు, ఆకుల‌తో ఇలా చేస్తే చాలు.. తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Hibiscus Leaves And Flowers For Hair &colon; ఒత్తుగా&comma; à°¨‌ల్ల‌గా&comma; పొడ‌వుగా ఉండే జుట్టును అంద‌రూ కోరుకుంటారు&period; జుట్టు చ‌క్క‌గా పెర‌గ‌డానికి అనేక à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటారు&period; అనేక à°°‌కాల చిట్కాల‌ను వాడుతూ ఉంటారు&period; à°°‌సాయ‌నాలు క‌లిగిన హెయిర్ ప్రొడ‌క్ట్స్ ను వాడుతూ ఉంటారు&period; ఈ à°°‌సాయ‌నాల కార‌ణంగా జుట్టు à°®‌రింత దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది&period; క‌నుక à°®‌నం జుట్టు పెరుగుద‌à°²‌కు వీలైనంత à°µ‌à°°‌కు à°¸‌à°¹‌జ సిద్దంగా à°²‌భించే à°ª‌దార్థాల‌ను వాడ‌à°¡‌మే మంచిది&period; జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయ‌డంలో à°®‌à°¨‌కు మందార చెట్టు ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; మందార చెట్టు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°µ‌à°²‌సిన à°ª‌ని లేదు &period; మందార చెట్టు ఆకులు&comma; పూల‌ల్లో ఎన్నో ఔష‌à°§ గుణాలు&comma; పోష‌కాలు ఉన్నాయి&period; ఇవి జుట్టు ఒత్తుగా&comma; ఆరోగ్యంగా పెరిగేలా చేయ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే జుట్టు పెరుగుద‌à°²‌కు మందార చెట్టును ఏ విధంగా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; దీని కోసం ముందుగా 10 మందార ఆకుల‌ను&comma; 5 మందార పువ్వుల‌ను తీసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత దీనికి 100 ఎమ్ ఎల్ కొబ్బ‌à°°à°¿ నూనెను వేడి చేసి క‌à°²‌పాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల‌కు à°ª‌ట్టేలా బాగా à°®‌ర్ద‌నా చేసుకోవాలి&period; దీనిని గంట పాటు అలాగే ఉంచుకుని ఆ à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం à°µ‌ల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది&period; అలాగే మందార పువ్వుల‌ను ఉప‌యోగించి à°®‌నం చుండ్రు à°¸‌à°®‌స్య‌ను నివారించుకోవ‌చ్చు&period; దీని కోసం నీటిలో మందార పువ్వులను వేసి బాగా à°®‌రిగించాలి&period; à°¤‌రువాత ఈ టీ ని à°µ‌à°¡‌క‌ట్టి చ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌à°²‌స్నానం చేసిన à°¤‌రువాత ఈ టీని జుట్టు కుదుళ్ల‌కు à°¤‌à°² చ‌ర్మానికి à°ª‌ట్టించాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33951" aria-describedby&equals;"caption-attachment-33951" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33951 size-full" title&equals;"Hibiscus Leaves And Flowers For Hair &colon; మందార పువ్వులు&comma; ఆకుల‌తో ఇలా చేస్తే చాలు&period;&period; తెల్ల జుట్టు à°¨‌ల్ల‌గా మారుతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;hibiscus-leaves-and-flowers-for-hair&period;jpg" alt&equals;"Hibiscus Leaves And Flowers For Hair how to use them for effective results " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33951" class&equals;"wp-caption-text">Hibiscus Leaves And Flowers For Hair<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయ‌డం à°µ‌ల్ల చుండ్రు à°¸‌à°®‌స్య à°¤‌గ్గ‌డంతో పాటు జుట్టు కూడా చ‌క్క‌గా పెరుగుతుంది&period; అలాగే మందార ఆకుల‌ను పేస్ట్ గా చేసి దాని నుండి à°°‌సాన్ని తీయాలి&period; అదే విధంగా ఉల్లిపాయ‌ను పేస్ట్ గా చేసి దాని నుండి à°°‌సాన్ని తీయాలి&period; ఇప్పుడు ఈ రెండింటిని క‌లిపి జుట్టుకు à°ª‌ట్టించాలి&period; దీనిని అరగంట పాటు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత గోరు వెచ్చ‌ని నీటితో à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా చేయ‌డం వల్ల జుట్టు రాల‌డం à°¤‌గ్గుతుంది&period; జుట్టు కుదుళ్లు ఒత్తుగా&comma; ఆరోగ్య‌వంతంగా à°¤‌యార‌వుతాయి&period; అలాగే ఒక గిన్నెలో ఒక‌టిన్న‌à°° క‌ప్పుల నీటిని తీసుకోవాలి&period; ఇందులో పావు క‌ప్పు ఎండిన మందార పువ్వు రేకులను వేసి à°®‌రిగించాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌రువాత ఈ నీటిలో ఒక టీ స్పూన్ గ్లిజ‌రిన్&comma; ఒక టీ స్పూన్ ఆలివ్ నూనె&comma; 5 చుక్క‌à°² లావెండ‌ర్ నూనెను వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి స్ప్రే బాటిల్ పోసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఈ నీటిని జుట్టుపై అలాగే జుట్టు కుదుళ్ల‌పై స్ప్రే చేసుకోవాలి&period; à°¤‌రువాత సున్నితంగా à°®‌ర్ద‌నా చేసుకోవాలి&period; ఇప్పుడు జుట్టుకు హెయిర్ క్యాప్ ను పెట్టుకుని రెండు గంటల పాటు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత షాంపుతో à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల జుట్టు కాంతివంతంగా&comma; అందంగా&comma; మృదువుగా à°¤‌యార‌వుతుంది&period; ఈ విధంగా మందార చెట్టు ఆకులు&comma; పూలు à°®‌à°¨ జుట్టు పెరుగుద‌à°²‌లో ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయని వీటిని పైన విధంగా ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల అంద‌మైన ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts