Mango Cup Cakes : మామిడి పండ్ల‌తో క‌ప్ కేక్స్ త‌యారీ ఇలా.. ఎంతో మెత్త‌గా దూదిలా వ‌స్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mango Cup Cakes &colon; క‌ప్ కేక్స్&period;&period; పిల్ల‌లు వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు&period; à°®‌à°¨‌కు బేకరీల్లో ఇవి విరివిరిగా à°²‌భిస్తూ ఉంటాయి&period; అలాగే à°®‌à°¨‌కు ఇవి వివిధ రుచుల్లో à°²‌భిస్తూ ఉంటాయి&period; ఈ క‌ప్ కేక్స్ ను à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°®‌à°¨‌కు వేస‌వికాలంలో à°²‌భించే మామిడిపండ్ల‌తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే క‌ప్ కేక్స్ ను ఇంట్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ మ్యాంగో క‌ప్ కేక్స్ ను ఇంట్లోనే సుల‌భంగా ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మ్యాంగో క‌ప్ కేక్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామిడి పండు &&num;8211&semi; 1 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌ది&rpar;&comma; బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; ఒక కప్పు&comma; పంచ‌దార &&num;8211&semi; అర క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; పావు క‌ప్పు&comma; పెరుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; కాచి చ‌ల్లార్చిన పాలు &&num;8211&semi; అర క‌ప్పు&comma; మ్యాంగో క‌స్ట‌ర్డ్ పౌడ‌ర్ -ఒక టీ స్పూన్&comma; వంట‌సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; బేకింగ్ పౌడ‌ర్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; చిటికెడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33947" aria-describedby&equals;"caption-attachment-33947" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33947 size-full" title&equals;"Mango Cup Cakes &colon; మామిడి పండ్ల‌తో క‌ప్ కేక్స్ à°¤‌యారీ ఇలా&period;&period; ఎంతో మెత్త‌గా దూదిలా à°µ‌స్తాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;mango-cup-cakes&period;jpg" alt&equals;"Mango Cup Cakes recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33947" class&equals;"wp-caption-text">Mango Cup Cakes<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మ్యాంగో క‌ప్ కేక్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా à°°‌వ్వ‌ను ఒక జార్ లో వేసి పొడిగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే జార్ లో à°°‌వ్వ‌&comma; పంచ‌దార‌&comma; నూనె&comma; పెరుగు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత పాలు పోసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని à°°‌వ్వ పొడిలో వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మ్యాంగో క‌స్ట‌ర్డ్ పౌడ‌ర్ కూడా వేసి ఉండలు లేకుండా క‌లుపుకోవాలి&period; ఇప్పుడు దీనిపైమూత పెట్టి 10 నిమిషాల పాటు పిండిని నాన‌నివ్వాలి&period; à°¤‌రువాత కేక్ చేయ‌డానికి చిన్న‌గా ఉండే గిన్నెల‌ను తీసుకోవాలి&period; à°¤‌రువాత వీటికి నూనె రాయాలి&period; à°¤‌రువాత పొడి పిండితో à°¡‌స్టింగ్ చేసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; అలాగే గిన్నెలకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾ ఒక క‌ళాయిని తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందులో స్టాండ్ ను ఉంచి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఫ్రీహీట్ చేసుకోవాలి&period; స్టాండ్ అందుబాటులో లేని వారు ఇందులో ఇసుక‌ను కూడా వేసుకోవచ్చు&period; కేక్ మిశ్ర‌మం నానిన à°¤‌రువాత ఇందులో వంట‌సోడా&comma; బేకింగ్ పౌడ‌ర్&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; ఈ మిశ్ర‌మం à°®‌రీ గ‌ట్టిగా ఉంటే పాలు పోసి క‌à°²‌పాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని గిన్నెల్లో ముప్పావు వంతు వేసుకోవాలి&period; తరువాత వాటిపై à°¤‌రిగిన డ్రై ఫ్రూట్స్&comma; టూటీ ఫ్రూటీల‌తో గార్నిష్ చేసుకోవాలి&period; ఇప్పుడు ఈ గిన్నెల‌ను ఫ్రీహీట్ చేసుకున్న క‌ళాయిలో ఉంచి మూత పెట్టాలి&period; వీటిని మధ్య‌స్థ మంట‌పై 20 నుండి 25 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని క‌ళాయి నుండి తీసి పూర్తిగాచ‌ల్లార‌నివ్వాలి&period; ఇప్పుడు చాకుతో గిన్నెల నుండి కేక్ ను వేరు చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ్యాంగో క‌ప్ కేక్ à°¤‌యార‌వుతుంది&period; ఈ కేక్ ను ఒవెన్ లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; 180 డిగ్రీల à°µ‌ద్ద ముందుగా ఫ్రీహీట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత కేక్ గిన్నెను ఉంచి 20 నుండి 25 నిమిషాల పాటు ఉడికించి ఆఫ్ చేసుకోవాలి&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన మ్యాంగో కేక్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ముఖ్యంగా పిల్ల‌లు à°®‌రింత ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts