చిట్కాలు

అర్జున వృక్షం గొప్పతనం తెలుసా?వైద్యపరంగా అబ్బుర పరిచే అద్భుత శక్తి దాని సొంతం.!

<p style&equals;"text-align&colon; justify&semi;">అర్జున వృక్షం&lpar; తెల్లమద్ది&rpar; భారతదేశంలో పెరిగే కలప చెట్టు&period; ఇది ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా ఉపయోగపడుతుంది&period;ఇది తెలుపు&comma; ఎరుపు రంగుల్లో లభిస్తుంది&period; ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామం టెర్మినలియ అర్జున&period;దీని వల్ల కలిగే లాభాలపై కన్నేసిన శాస్త్రవేత్తలు…&period;&period;దీనిపై ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు&period; గుండెజబ్బుల వారికి&comma; అస్తమా ఉన్నవారికి&comma; ఎముకలు విరిగిన వారికి దీనిని ఔషదంగా ఉపయోగించి వారి వారి రోగాలను నయం చేయవొచ్చట&period;&excl; అంతే కాక అర్జున బెరడులో కాల్షియం&comma; అల్యూమినియం &comma; మెగ్నీషియం అధికంగా ఉండడం వల్ల సైంటిఫిక్ గా కూడా ఈ చెట్టు బెరడును చాలా పవర్ ఫుల్ ఔషదంగా అనేక మందుల్లో ఉపయోగిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర్జున బెరడుని పాలలో కాచి వచ్చిన డికాక్షన్ ను ఉదయం పూట పరగడుపున తాగితే గుండె జబ్బుల వారికి చాలా మంచిది&comma; ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె కు రక్తప్రసరణ సజావుగా సాగేలా చేస్తుంది&period; అర్జునని ఆస్తమా ఉన్నవారిలో కూడా ఉపయోగించుకోవచ్చు&period; బెరడును బాగా మెత్తగా నూరి చూర్ణంగా చేసి పాయసంలో పైన 10 గ్రాములు జల్లి&comma; దానిని తింటే శ్వాస నాళాలను ఎప్పటికప్పుడు శుభ్రపరిచి&comma; ఆస్తమాను తగ్గేలా చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84450 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;arjuna-tree&period;jpg" alt&equals;"home remedies using arjuna tree parts " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర్జున బెరడు నుంచి తయారుచేసిన చూర్ణమును తేనెతో తీసుకుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి&period; చాలా ప్ర‌ఖ్యాతి చెందిన ఆయుర్వేద మందుల్లో&period;&period;ఎముకల‌ను అతికించ‌డానికి ఇదే ప్రధాన ఔషదం&period; దీనిలో అధిక మొత్తంలో ఉండే కాల్షియం ఎముకలు త్వరగా అతుక్కునేలా సహాయపడతాయి&period; ముఖంపై మొటిమలు ఉన్న అమ్మాయిలు మద్ది చెట్టు బెరడు నుంచి చేసిన చూర్ణాన్ని తేనెలో కలిపి ముఖంపై మొటిమలు వచ్చే చోట రాసుకుంటే త్వరగా తగ్గుతాయి&period; ఫెయిర్ అండ్ లవ్లీ లాంటి ఫెయిర్ నెస్ క్రీమ్ à°² కంటే 3 రెట్లు ప్రభావాన్ని చూపుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర్జున బెరడు కషాయాన్ని తాగితే కాలినగాయాలు&comma; పుళ్లు తగ్గుతాయి&period; అర్జున బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే వీర్య ఉత్పాదక పెరుగుతుంది&period; అర్జున చెట్టు బెరడును నూరి గడ్డ ఉన్న చోట కడితే 12 గంటల్లో ఆ గడ్డ క్రమంగా తగ్గిపోతుంది&period; అంతటి పవర్ అర్జున బెరడు సొంతం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts