చిట్కాలు

క‌రివేపాకుల‌ను అంత తేలిగ్గా తీసిపారేయ‌కండి.. వీటితో ఎన్ని చిట్కాలు ఉన్నాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">వంటింట్లో విరివిగా వాడే కరివేపాకు చేసే మేలు గురించి చాలా మందికి తెలియదు&period; అందుకే కూరలో కరివేపాకు అని చెప్పి పక్కన పడేస్తుంటారు&period; కానీ కరివేపాకు చేసే మేలు తెలిస్తే మీరు పక్కన పడేయరు&period; అవును&comma; బరువు తగ్గడం నుండి జుట్టు పెరగడం&comma; నోటి పూత సమస్యలని దూరం చేసే కరివేపాకు ప్రయోజనాలను తెలుసుకోవాల్సిందే&period; కొబ్బరి నూనెని గిన్నెలో తీసుకుని ఒక గిన్నెడు కరివేపాకు ఆకుల్ని పక్కన ఉంచుకోవాలి&period; నూనెని ఒక పాత్రలో పోసుకుని అందులో కరివేపాకు రెబ్బల్ని వేయాలి&period; ఇప్పుడు దాన్ని పొయ్యి మీద వేడి చేయాలి&period; నూనెతో పాటు కరివేపాకు ఆకులు నలుపు రంగు వచ్చే వరకు వేడి చేయాలి&period; ఆ మిశ్రమాన్ని ఒకా గాజు గ్లాసులో నిల్వ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రిపూట జుట్టుకి ఆ కరివేపాకు నూనెని బాగా దట్టించాలి&period; తెల్లారి లేవగానే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది&period; ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే జుట్టు ఊడిపోకుండా ఉంటుంది&period; 10నుండి 12 కరివేపాకు రెబ్బల్ని తీసుకుని నీళ్ళలో మరిగించాలి&period; ఆ తర్వాత అందులో నుండి కరివేపాకులని తీసివేసి&comma; దానిలో కొద్ది పాటి తేనె&comma; నిమ్మరసాన్ని కలుపుకోవాలి&period; ఇప్పుడు ఆ మిశ్రమాన్ని పొద్దున్న పూట కాఫీలాగా సేవించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80218 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;curry-leaves&period;jpg" alt&equals;"home remedies using curry leaves you must know " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కరివేపాకులని పొడిగా చేసి&comma; దానిలో కొంత తేనె కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని&comma; ఆ మిశ్రమాన్ని నోటిపూత కలిగిన ప్రదేశాల్లో పెడితే రెండు మూడు రోజుల్లో నోటిపూత నుండి విముక్తి లభిస్తుంది&period; ఇవే కాదు కరివేపాకు వల్ల ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts