వైద్య విజ్ఞానం

ఆర్ఎంపీ డాక్ట‌ర్‌కు, సాధార‌ణ డాక్ట‌ర్‌కు తేడా ఏమిటి..? ఆర్ఎంపీల‌కు ఎలాంటి ప‌రిమితులు ఉంటాయి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మన దేశంలో ఎవరైనా వైద్యుడి గా ప్రాక్టీస్ &lpar;దీనర్థం ఒక పారాసెటమాల్ ప్రిస్క్రైబ్ చేయాలన్నా &rpar; అందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లో రిజిస్టర్ అయ్యుండాలి&period; ఆ రిజిస్ట్రేషన్ సంఖ్య ప్రిస్క్రిప్షన్ లెటర్ పైన ఉంటుంది&period;ఎంబీబీస్ పాసైనా ఒక ప్రొవిషనల్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు&period; దానితో ఒక సంవత్సరం ఏదైనా ఎం&period;సీ &period;ఐ చే ఆమోదింపబడిన వైద్యశాల లో అన్ని విభాగాలలో ఇంటర్న్షిప్ చేసిన తరువాత ఎంబీబీస్ డిగ్రీని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది&period; అలా చేసుకున్న వైద్యులను రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీటిషనర్ &lpar;R&period;M&period;P&rpar; అంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇతర దేశాలలో ఎంబీబీస్ చేసినా ముందు మన దేశంలో పైన చెప్పినట్లుగా ఇంటర్న్షిప్ చేసిన తరువాతనే ఎం&period;సి&period;ఐ లో రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంటుంది&period; రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ప్రాక్టీస్ చేయడం చట్టవ్యతిరేకం&period; ఇక గ్రామాల్లో&comma; చిన్న ఊర్ల లో ఎంబీబీస్ డిగ్రీ లేకుండానే&comma; ఒక bridge కోర్స్ లాంటివి చేసి&comma; రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీటిషనర్ &lpar;R&period;M&period;P&rpar; అని చెప్పుకునే వాళ్లు ఉన్నారు&period; గ్రామాల్లో చికిత్స చెయ్యడానికి ప్రభుత్వం వైద్యులకు మంచి వేతనాలు&comma; వైద్యశాలల్లో సౌకర్యాలు ఇవ్వడం లేదు&period;&comma; హైస్కూల్ చదువుకున్నవారు కూడా RMP అని &comma; ప్రజలకు చికిత్స చేసేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80221 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;doctor&period;jpg" alt&equals;"what is the difference between rmp and normal doctor " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరేళ్ళు ఎంబీబీస్ చదివి&comma; పాసైనా కూడా&comma; ఇంటర్న్షిప్ చేస్తేకాని ప్రాక్టీస్ చేసే హక్కు రాదు కానీ&comma; స్కూల్ పాసైన వ్యక్తి బ్రిడ్జి కోర్స్ చేస్తే ప్రాక్టీస్ చెయ్యొచ్చు&period; ఇదెక్కడి న్యాయం&quest; ఇప్పుడు చిన్నచిన్న ఊర్ల లో&comma; ఎవరు ప్రాక్టీస్ చేస్తున్నారు&quest; వారి విద్యార్హతలేంటి అని అడిగే నాథుడే లేడు&period; ఈ quacks చేసే దుశ్చర్యలు చెప్పడానికి వేరే సమాధానమే రాయాలి&period; మన ఆరోగ్యం&comma; ప్రాణాలకంటే ముఖ్యమైంది ఏదీ లేదు&period;పల్లెల్లో ఉండేవాళ్ళు అప్రమత్తంగా ఉండి&comma; చట్టరిత్యా చికిత్స చేసే హక్కు లేనివారి దగ్గరకు వెళ్లకూడదు&period; ఆర్ఎంపీల‌కు సాధార‌ణంగా కేవ‌లం ప్ర‌à°¥‌à°® చికిత్స చేసేందుకు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంది&period; కానీ మందుల‌ను ఇచ్చే అర్హ‌à°¤ లేదు&period; అయిప్ప‌టికీ చాలా మంది ఆర్ఎంపీలు ఏకంగా ఇంజెక్ష‌న్లు వేస్తుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts