చిట్కాలు

ఆవాల‌తో ఏయే వ్యాధుల‌ను ఎలా న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మామూలుగా ఆవాలని అన్నిటిలోనూ ఉపయోగిస్తూనే ఉంటాం&period; దీని పరిమాణం చాలా చిన్నగా ఉన్న ప్రయోజనాలు చాలానే ఉన్నాయి&period; దీనిలో ఆయుర్వేద విలువలు కూడా ఉంటాయి&period; ఎన్నో రోగాల నుంచి ఇది మనల్ని రక్షిస్తుంది&period; ఆవాలలో పోషక విలువల తో పాటు ఔషధగుణాలు కూడా ఉంటాయి&period; ఐరన్&comma; జింక్&comma; మాంగనీస్&comma; క్యాల్షియం&comma; మెగ్నీషియం&comma; ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్&comma; ప్రోటీన్లు&comma; పీచు పదార్ధాలు కూడా దీనిలో ఉంటాయి&period; ప్రతి 100 గ్రాముల ఆవాల లో 9 నుంచి 82 గ్రాములు టోకోఫెరాల్ అనే పదార్థం ఉంటుంది&period; ఇది విటమిన్ ఈ కి సమానం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది&period; మీరు ఆవ నూనెను కనుక వంటల్లో ఉపయోగిస్తే చాలా ప్రయోజనాలు కలుగుతాయి అని వైద్యులు అంటున్నారు&period; పంటి నొప్పి ఉంటే గోరు వెచ్చటి నీటి లో ఆవాలు వేసి కొంత సేపు తర్వాత ఆ నీటిని పుక్కిలిస్తే పంటి నొప్పి తగ్గిపోతుంది&period; ఉబ్బసం వ్యాధి ఉపశమనానికి ఆవాలను కొద్దిగా చక్కెర తో కలిపి తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు&period; జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది అంటే ఆవాల పొడి తో జుట్టు ని క్లీన్ చేసుకుంటే జుట్టు రాలడం పూర్తిగా తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80272 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;mustard&period;jpg" alt&equals;"home remedies using mustard " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తేనె తో పాటు ఆవాల పొడిని తీసుకుంటే శ్వాసకోస సమస్యలు కి చెక్ చెప్పొచ్చు&period; కీళ్ల నొప్పులతో బాధపడే వారు ఆవాల ముద్ద&comma; కర్పూరం కలిపి మీకు నొప్పిగా ఉన్న ప్రాంతాల్లో రాస్తే ఉపశమనం లభిస్తుంది&period; ఆవాలలో సెలీనియం అనే రసాయనం ఉంటుంది&period; ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాల్ని ఇస్తుంది&period; శరీరంలోని వ్యర్థాలను బయటకు నెట్టి కొవ్వును తగ్గించే గుణం కూడా దీనిలో ఉంది&period; ఆవాలు వలన ఇన్ని ప్రయోజనాలు ఉంటాయని ఊహించలేదు కదా&period;&period;&excl; ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి వీటిని ఎక్కువగా ఉపయోగించండి&period; దీనితో ఈ సమస్యలన్నింటినీ సులువుగా పరిష్కరించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts