ఔష‌ధ విలువ‌లు గ‌ల వేప ఆకులు.. ఏయే అనారోగ్యాల‌కు ప‌నిచేస్తాయంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ట్ట‌ణాలు&comma; à°¨‌గ‌రాల్లో కాదు కానీ గ్రామాల్లో à°®‌à°¨‌కు దాదాపుగా ఎక్క‌à°¡ చూసినా వేప చెట్లు క‌నిపిస్తాయి&period; ఎండాకాలంలో వేప చెట్లు à°®‌à°¨‌కు నీడ‌నిస్తాయి&period; చ‌ల్ల‌ని నీడ కింద సేద‌తీరుతారు&period; అయితే వేప చెట్టు ఆకులు ఎన్నో విలువైన ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటాయి&period; వేప ఆకుల‌ను ఆయుర్వేద వైద్యంలో ఎప్ప‌టి నుంచో ఉప‌యోగిస్తున్నారు&period; వేప ఆకుల‌తో పొడి à°¤‌యారు చేసుకుని దాన్ని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; దాంతో అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2622 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;05&sol;neem-leaves-powder-1024x656&period;jpg" alt&equals;"ఔష‌à°§ విలువ‌లు గ‌à°² వేప ఆకులు&period;&period; ఏయే అనారోగ్యాల‌కు à°ª‌నిచేస్తాయంటే&period;&period;&quest;" width&equals;"1024" height&equals;"656" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని తాజా వేప ఆకులను తీసుకుని 2 రోజుల పాటు ఆకుల నుండి తేమ ఎండిపోయే వరకు నీడ‌లో ఎండ‌బెట్టాలి&period; à°¤‌రువాత ఆకులు పెళుసుగా మార‌గానే వాటిని పొడి చేయాలి&period; ఆ పొడిని గాలి చొరబడని సీసాలో à°­‌ద్ర‌à°ª‌రుచుకోవాలి&period; ఆ పొడిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°ª‌లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; వేప ఆకుల్లో యాంటీ బాక్టీరియల్&comma; యాంటీ వైర‌ల్‌&comma; యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల అనేక à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే చిటికెడు వేపాకుల పొడిని తీసుకుంటే à°¶‌రీరంలోని వ్య‌ర్థాలు à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; జీర్ణ‌వ్య‌à°µ‌స్థ శుభ్రంగా మారుతుంది&period; గ్యాస్‌&comma; అసిడిటీ&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; à°¶‌రీరంలో పిత్త‌&comma; క‌à°« దోషాలు à°¸‌à°®‌తుల్యం అవుతాయి&period; ఫ్రీ ర్యాడిక‌ల్స్ à°¨‌శిస్తాయి&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5223 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;05&sol;neem-leaves-1&period;jpg" alt&equals;"ఔష‌à°§ విలువ‌లు గ‌à°² వేప ఆకులు&period;&period; ఏయే అనారోగ్యాల‌కు à°ª‌నిచేస్తాయంటే&period;&period;&quest;" width&equals;"750" height&equals;"429" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; వేప పొడి&comma; కొద్దిగా నీటిని క‌లిపి పేస్ట్‌లా చేసి గాయాలు&comma; పుండ్ల‌పై రాసి క‌ట్టు క‌డుతుంటాలి&period; దీంతో అవి త్వ‌à°°‌గా మానుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; వేప ఆకుల పొడిని లేదా వేపాకుల‌ను రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¡‌యాబెటిస్ అదుపులో ఉంటుంది&period; షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; చ‌క్కెర స్థాయిలు అధికంగా ఉన్న‌వారు రోజుకు రెండు పూట‌లా ఈ పొడిని తీసుకుంటే మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; వేపాకుల పొడి&comma; నీటిని కొద్దిగా క‌లిపి మిశ్ర‌మంగా చేసుకుని ముఖానికి రాయాలి&period; కొద్ది సేపు ఆగాక క‌డిగేయాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేస్తుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది&period; మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5222 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;05&sol;neem-leaves-2&period;jpg" alt&equals;"ఔష‌à°§ విలువ‌లు గ‌à°² వేప ఆకులు&period;&period; ఏయే అనారోగ్యాల‌కు à°ª‌నిచేస్తాయంటే&period;&period;&quest;" width&equals;"750" height&equals;"431" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; స్నానం చేసే నీటిలో కొద్దిగా వేపాకుల పొడి లేదా వేపాకుల గుజ్జు &lpar;పేస్ట్‌&rpar;ను వేసి ఆ నీటితో స్నానం చేయాలి&period; వారంలో 2&comma; 3 సార్లు ఇలా చేస్తే చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; ఇన్‌ఫెక్ష‌న్లు à°¤‌గ్గుతాయి&period; గ‌జ్జి&comma; తామ‌à°° వంటివి ఉండ‌వు&period; చ‌ర్మం ఎప్పుడూ దుర‌à°¦‌గా ఉండేవారు ఇలా చేస్తే à°«‌లితం క‌నిపిస్తుంది&period; చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; వేపాకుల పొడి&comma; నిమ్మ‌à°°‌సంల‌ను కొద్దిగా తీసుకుని క‌లిపి మిశ్ర‌మంలా చేయాలి&period; దాన్ని జుట్టుకు రాయాలి&period; కుద‌ళ్ల‌కు à°¤‌గిలేలా à°®‌ర్ద‌నా చేయాలి&period; à°¤‌రువాత 20 నిమిషాలు ఆగి à°¤‌à°²‌స్నానం చేయాలి&period; దీంతో జుట్టు à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; వెంట్రుక‌లు రాల‌డం ఆగుతుంది&period; జుట్టు దృఢంగా&comma; ఒత్తుగా పెరుగుతుంది&period; చుండ్రు à°¤‌గ్గుతుంది&period; జుట్టు కుదుళ్ల à°µ‌ద్ద ఉండే ఇన్‌ఫెక్షన్లు à°¤‌గ్గుతాయి&period; శిరోజాలు ప్ర‌కాశ‌వంతంగా క‌నిపిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; వేపాకుల పొడిలో కొద్దిగా నీటిని క‌లిపి మిశ్ర‌మంలా చేసి దాంతో దంతాల‌ను తోముకోవాలి&period; à°¤‌à°°‌చూ ఇలా చేస్తుంటే దంతాలు&comma; చిగుళ్లు దృఢంగా మారుతాయి&period; నోట్లో బాక్టీరియా à°¨‌శిస్తుంది&period; నోటి దుర్వాస‌à°¨ à°¤‌గ్గుతుంది&period; దంతాలు&comma; చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి&period; నోట్లో&comma; నాలుక‌పై ఉండే పొక్కులు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5221 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;05&sol;neem-leaves-3&period;jpg" alt&equals;"ఔష‌à°§ విలువ‌లు గ‌à°² వేప ఆకులు&period;&period; ఏయే అనారోగ్యాల‌కు à°ª‌నిచేస్తాయంటే&period;&period;&quest;" width&equals;"750" height&equals;"420" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; రోజూ వేపాకుల పొడిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తం శుద్ధి అవుతుంది&period; à°¶‌రీరంలో à°°‌క్త‌à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగు à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; వేపాకుల‌ను కొద్దిగా వేడి చేసి కీళ్లు&comma; పాదాల‌పై à°ª‌ట్టీలా వేసి క‌ట్టు క‌ట్టాలి&period; దీంతో నొప్పులు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10&period; కీట‌కాలు&comma; దోమ‌లు వంటివి కుట్టిన‌ప్పుడు చ‌ర్మంపై దద్దుర్లు à°µ‌చ్చి దుర‌à°¦‌&comma; నొప్పి క‌లుగుతుంటే ఆ భాగాల‌పై వేపాకులను గుజ్జుగా చేసి రాయాలి&period; దీంతో నొప్పి&comma; దుర‌à°¦ à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts