పొటాషియం లోపం ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌రం అయ్యే అనేక పోష‌కాల్లో పొటాషియం కూడా ఒక‌టి&period; ఇది మిన‌à°°‌ల్స్ జాబితాకు చెందుతుంది&period; పొటాషియం à°®‌à°¨ à°¶‌రీరంలో బీపీని నియంత్రిస్తుంది&period; స్ట్రోక్స్ రాకుండా చూస్తుంది&period; కండ‌రాల నొప్పులు&comma; కండ‌రాలు à°ª‌ట్టుకుపోయిన‌ట్లు అనిపించ‌డం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను పొటాషియం à°¤‌గ్గిస్తుంది&period; అలాగే గుండె జ‌బ్బులు రాకుండా చూస్తుంది&period; అందువ‌ల్ల పొటాషియం ఉండే ఆహారాల‌ను à°®‌నం రోజూ తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2618 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;05&sol;potassium-foods-1024x700&period;jpg" alt&equals;"potassium deficiency symptoms potassium rich foods " width&equals;"696" height&equals;"476" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరం à°¸‌రిగ్గా à°ª‌నిచేసేందుకు పొటాషియం ఎంత‌గానో అవ‌à°¸‌రం అవుతుంది&period; à°®‌à°¨ à°¶‌రీరంలోని క‌ణాల‌కు పొటాషియం రోజూ అవ‌à°¸‌రం అవుతుంది&period; ఇది à°¶‌రీరంలో అనేక క్రియ‌à°²‌ను నిర్వ‌హిస్తుంది&period; కండ‌రాలు&comma; నాడుల à°ª‌నితీరు&comma; గుండె కొట్టుకోవ‌డం&comma; à°¶‌క్తిని ఉత్ప‌త్తి చేయ‌డం&comma; న్యూక్లిక్ యాసిడ్లు&comma; ప్రోటీన్ల సంశ్లేష‌à°£ వంటి à°ª‌నుల‌కు పొటాషియం అవ‌à°¸‌రం అవుతుంది&period; à°¶‌రీరంలో నీటి స్థాయిల‌ను నియంత్రించేందుకు కూడా పొటాషియం అవ‌à°¸‌రం అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొటాషియం లోపిస్తే à°®‌à°¨ à°¶‌రీరంలో à°ª‌లు à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; కండ‌రాలు à°¬‌à°²‌హీనంగా మారుతాయి&period; కండ‌రాలు à°ª‌ట్టుకుపోయిన‌ట్లు అనిపిస్తుంది&period; అల‌à°¸‌ట‌&comma; గుండె అసాధార‌à°£ రీతిలో కొట్టుకోవ‌డం&comma; ఆక‌లి లేక‌పోవ‌డం&comma; మానసిక కుంగుబాటు&comma; హైపోక‌లేమియా&comma; వాంతులు&comma; విరేచ‌నాలు అవుతుండ‌డం వంటి à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; కొంద‌రికి à°®‌లంలో à°°‌క్తం కూడా à°µ‌స్తుంది&period; అందువ‌ల్ల à°¶‌రీరంలో పొటాషియం లోపం ఏర్ప‌à°¡‌కుండా చూసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా à°®‌à°¨‌కు రోజుకు 2&period;5 నుంచి 3&period;5 గ్రాముల à°µ‌à°°‌కు పొటాషియం అవ‌à°¸‌రం అవుతుంది&period; à°®‌నం తినే ఆహారాల నుంచే à°®‌à°¨‌కు పొటాషియం à°²‌భిస్తుంది&period; à°¸‌ప్లిమెంట్ల‌ను వాడాల్సిన à°ª‌నిలేదు&period; ఈ క్ర‌మంలోనే à°ª‌లు ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల పొటాషియం లోపం రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్లు&comma; ట‌మాటాలు&comma; చిల‌గ‌à°¡ దుంప‌లు&comma; విత్త‌నాలు&comma; à°¨‌ట్స్‌&comma; అర‌టి పండ్లు&comma; యాప్రికాట్స్‌&comma; చేప‌లు&comma; తృణ ధాన్యాలు&comma; పెరుగు&comma; పాలు&comma; మాంసం&comma; à°¤‌ర్బూజా&comma; క్యారెట్‌&comma; నారింజ&comma; కివీ&comma; కొబ్బ‌రినీళ్లు&comma; బీట్‌రూట్ వంటి ఆహారాల్లో పొటాషియం పుష్క‌లంగా à°²‌భిస్తుంది&period; వీటిని à°¤‌à°°‌చూ తీసుకుంటే పొటాషియం లోపం రాకుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts