స‌హ‌జ‌సిద్ధ‌మైన ద‌గ్గు మందును మీ ఇంట్లోనే ఇలా త‌యారు చేసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా సీజ‌న్లు మారిన‌ప్పుడు à°¸‌à°¹‌జంగానే ఎవ‌రికైనా à°¸‌రే à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; ముక్కు దిబ్బ‌à°¡&comma; ఫ్లూ జ్వ‌రం వంటివి à°µ‌స్తుంటాయి&period; అవి ఒక‌దాని à°¤‌రువాత ఒక‌టి à°µ‌స్తూనే ఉంటాయి&period; దీంతో తీవ్రమైన ఇబ్బంది క‌లుగుతుంది&period; అయితే ఇందుకు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన à°ª‌నిలేదు&period; à°®‌à°¨ ఇంట్లో ఉండే à°¸‌à°¹‌జ సిద్ధ‌మైన à°ª‌దార్థాలతోనే à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన à°¦‌గ్గు మందును à°¤‌యారు చేసి నిత్యం తీసుకోవ‌చ్చు&period; దీంతో ఆయా à°¸‌à°®‌స్య‌à°² నుంచి కూడా ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"alignnone wp-image-1241 size-medium" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;how-to-prepare-natural-cough-tonic-at-home-in-telugu-300x202&period;jpg" alt&equals;"how to prepare natural cough tonic at home in telugu " width&equals;"300" height&equals;"202" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన à°¦‌గ్గు మందును ఇలా à°¤‌యారు చేసుకోండి<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఒక చిన్న‌సైజు ఉల్లిపాయ‌ను తీసుకుని దాని నుంచి à°°‌సం తీయాలి&period;<br &sol;>&NewLine;&ast; 3 టేబుల్ స్పూన్ల మోతాదులో ఉల్లిపాయ à°°‌సాన్ని తీసుకోవాలి&period;<br &sol;>&NewLine;&ast; 2 టేబుల్ స్పూన్ల తేనెను తీసుకోవాలి&period;<br &sol;>&NewLine;&ast; చిటికెడు సోంపు గింజ‌లను పొడిగా చేసి కొద్దిగా నీరు క‌లిపి జ్యూస్‌లా à°¤‌యారు చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన తెలిపిన మూడు à°ª‌దార్థాల‌ను ఆయా మోతాదుల్లో తీసుకుని వాటిని బాగా మిక్స్ చేయాలి&period; అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని నిత్యం రెండు పూట‌లా తీసుకోవాలి&period; దీంతో à°¦‌గ్గు మాత్ర‌మే కాదు&comma; జ‌లుబు&comma; ముక్కు దిబ్బ‌à°¡ కూడా à°¤‌గ్గిపోతాయి&period; ఈ మూడింటిలో ఉండే యాంటీ à°¬‌యోటిక్‌&comma; యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ&comma; యాంటీ వైర‌ల్ గుణాలు à°¦‌గ్గు&comma; జ‌లుబుల‌ను త్వ‌à°°‌గా à°¤‌గ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"><img src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;telegram-sub&period;png" width&equals;"" height&equals;"150" &sol;><&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts