Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

మ‌ద్యం ఎక్కువై హ్యాంగోవ‌ర్ స‌మ‌స్య వ‌చ్చిందా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Admin by Admin
July 3, 2025
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

గత రాత్రి ఆల్కహాల్ అధికమైందా? మరుసటి రోజు ఉదయం పదిగంటలైనా హేంగోవర్ దిగటం లేదా? ఇక మరెప్పుడూ తాగరాదని అనుకుంటున్నారా? సాధారణంగా హేంగోవర్ దిగాలంటే పిల్స్ వేయడం, విశ్రాంతి పొందటం చేస్తారు. అయితే సహజ ఆహారాలతో హేంగోవర్ ఎలా అధిగమించాలో చూడండి. నిమ్మరసం, లేదా తగినంత నీరు తాగటం పరిస్ధితిలో మార్పు కనిపిస్తుంది. అయితే 4 సహజ ఆహారాలతో కూడా ఈ హేంగోవర్ తగ్గించుకోవచ్చు. నిమ్మ, ఆరెంజస్, ద్రాక్ష తినండి. వీటిలో వుండే విటమిన్లు, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు కడుపులో వున్న విష పదార్ధాలతో పోరాడతాయి. సరిగ్గా ఒక గంటలో హేంగోవర్ దిగిపోతుంది. అంతేకాదు, తలనొప్పి లేదా శక్తిహీనత వంటివి కూడా దరూరం చేస్తాయి. లేదా పండ్ల రసంతో పాటా సలాడ్ కూడా ఏదైనా తినండి.

ఆల్కహాల్ ప్రభావాన్ని పెరుగు, తేనె మిశ్రమం బాగా తగ్గిస్తుంది. బ్రేక్ ఫాస్ట్ లో పెరుగు చేర్చండి. తీపి పెరుగు తినకండి. లేదా వేడి పాలు తాగండి. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు లోపల వున్న లిక్కర్ ప్రభావంతో పోరాడతాయి. ఆల్కహాల్ శరీరంలో బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది. కనుక బ్రెడ్ టోస్ట్ తినండి. ఇది ఆల్కహాల్ ను పీల్చేయటమే కాక, బ్లడ్ షుగర్ స్ధాయి పెంచుతుంది. అలసట లేకుండా చేస్తుంది.

if you have hangover follow these home remedies

బ్రెడ్ శాండ్ విచ్ లో ఎమినో యాసిడ్లు అధికంగా వుండి బ్రెయిన్ కు తక్షణమే ఉపయోగపడతాయి. కొద్దిగా అల్లం తినేయండి. తక్షణం దాని ప్రభావం చూపి హేంగోవర్ దించేస్తుంది. లేదా తినే బ్రేక్ ఫాస్టులో వెల్లుల్లి తినండి. అది కూడా ప్రయోజనకారే. అన్నిటిని మించి నీరు బాగా తాగండి. ఆల్కహాల్ వలన ఏర్పడిన డీహైడ్రేషన్ పూర్తిగా తొలగిస్తుంది.

Tags: hangover
Previous Post

గుండెల్లో మంట‌గా ఉందా..? అయితే త‌ప్పుగా అనుకుంటే న‌ష్ట‌మే..?

Next Post

ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌గా వీటిని తినండి.. ఎంతో ఫిట్‌గా ఉంటారు..!

Related Posts

ఆధ్యాత్మికం

ఈ పొర‌పాట్ల‌ను మీరు కూడా చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ధ‌నం నిల‌వ‌దు జాగ్ర‌త్త‌..!

July 4, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీపై ల‌క్ష్మీదేవి క‌టాక్షం వ‌ర్షిస్తుంది..!

July 4, 2025
vastu

వాస్తు ప్రకారం ఈ మొక్క‌ల‌ను ఇంటి ప్ర‌ధాన ద్వారం వద్ద పెంచ‌కూడ‌దు..!

July 4, 2025
వినోదం

తండ్రి కొడుకులు కలిసి నటించినా హిట్ చేసుకోలేక డిజాస్టర్లు గా మిగిలిపోయిన సినిమాలు !

July 4, 2025
వినోదం

హీరో అవ్వకముందు చిరంజీవి – కమెడియన్ సుధాకర్ ఇన్ని కష్టాలని పడ్డారా ?

July 4, 2025
వినోదం

జై చిరంజీవ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తు పట్టారా ? ఇప్పుడెలా మారిపోయిందంటే ?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.